Telugu Meaning of To Robe

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Robe is as below...

To Robe : (v), ( a), ఉడుపు వేసుట, వేషము వేసుట. the robing chamber బట్టలు తొడుగుకొనే గది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Primness
(n), ( s), ముద్దు, సొగసు, గంభీరము, అమరిక.
Lory
(n), ( s), ఒక విధమైన చిలుక.
Bend
(n), ( s), వంపు, వంకర. here the street makes a * ఆ వీధి యిక్కడ తిరుగుతుంది.
To Employ
( v.), ( a.), పనిలోబెట్టుట, పనిబెట్టుట,ఉద్యోగమునుయిచ్చుట, I *ed him in writing this దీన్ని వ్రాసే పనిలో వాన్ని బెట్టినాను. he *ed himself in carrying stories చాడీలుచెప్పేదే పనిగా వుండినాడు. he *ed himself doing this యీ పనిలో ప్రవర్తించినాడు. he *ed himself in running about వాడు వూరక యిటు అటు తిరిగేదే పనిగా వుండినాడు.
Recantation
(n), ( s), తిప్పుకోవడము, తిరగబడడము. he made a public * వాడుబాహాటముగా తిప్పుకొన్నాడు, అనగా తాను చెప్పినది తప్పని బాగాటముగా చెప్పినాడు.
Sinecure
(n), ( s), a paid employment without duty పనిలేకుండా జీతముతీసుకొని వుండే వుద్యోగము. he enjoyed a * పని యేమిన్నీ లేకుండా జీతము తీసుకొని తింటూ వుండినాడు. you will find the business a * ఆ వుద్యోగములోచేయవలసిన పని యేమిన్నీ లేదు జీతము మాత్రము వచ్చును. he was ill forthree months and his horses enjoyed a * వాడు మూడునెలలు వొళ్లు కుదురులేకుండా పడి వుండినాడు గనక వాడి గుర్రాలు పనిలేక వూరికే తింటూ వుండినవి.
Ravenous
(adj), అశనాతురముగల, చెడ్డ ఆకలిగల. * appetite చెడ్డ ఆకలి ,అతిభుభుక్ష.* animals క్రూర జంతువులు.
Seed-lac
(n), ( s), లక్క బియ్యము.
To Quake
(v), ( n), వణుకుట, కంపించుట.
Laboriousness
(n), ( s), కష్టము ప్రయాస, ఓపిక. from the * ofr the taskఅదినిండా కష్టమైన పని గనుక.
Dysury
(n), ( s), మూత్రకృచ్రము నీరడపు, నీరుచురుకు.
To Balance
(v), ( a), నిలువకట్టుట, తూగేటట్టుచేసుట. he sat on thatside to * the boat పడవ యీతట్టు వొరగకుండా సరిగ్గావుండడానకై ఆతట్టుకూర్చున్నాడు. he balanced the account బాకి తేల్చినాడు. I put ina weight to * it అది సరితూగడానకై కొంచెము బరువు పెట్టితిని. when hebalanced the arguments ఆ న్యాయములలో తారతమ్యమును విచారించేటప్పటికి.the advantage balances the evil కష్టానికి తగినఫలము కలిగినది.
Proportionate
(adj), తగిన, తగ్గ, సరియైన.
Reverse
(n), ( s), the opposite side వెనకటి పక్క. on the coin there was the queen's face, and on the * there was the date ఆ నాణెముకు పైతట్టు రాణి ముఖము వుండినది, వెనకటితట్టు సంవత్సరము వుండినది. vicissitude విపరీతము,విపర్యయము, వ్యత్యయము. this is the * of what he said వాడు చెప్పినదానికియిది విరుద్ధము వ్యత్యయము. he met with many *s వాడికి అనేక దౌర్బాగ్యములుసంభవించినవి. the contrary విరుద్ధము, విరోధము.
Rabidness
(n), ( s), వెర్రి, చిరచిరలాడడము.I was the * of his temper వాడుమండిపడడమును కనుక్కొన్నాను.
To Redden
(v), ( n), ఎర్రబడుట. her cheeks *ed with shame సిగ్గువల్ల దానిముఖము యెర్రగా పోయినది.
Piamater
(n), ( s), మంచితల్లి, అనగా మెదడుమీది సన్న తోలు. he is diseased in the* వాని మెదడుకు రోగము తగిలినది.
Rural
(adj), పల్లెటూరి,నాటుపురపు,గ్రామ్యమైన,సుందరమైన,సుఖమైన, a * excursion వనవిహారము, నాటుపురానికి పోవడము. * sports వనవిహారము.the * deities క్షుద్ర దేవతలు. * produce నాటుపురములో వుత్పత్తి అయ్యే సరుకు. the * police నాటుపురపు పోలీసు. a * scene అడవిపట్టు. a * bard నాటుపురపుకవి. a * beauty అందముగా వుండే పల్లెటూరిది.
Titbit
(n), ( s), nice food సుభోజ్యము, ఉత్తమ భోజ్యము, మంచి పదార్థము.
Cowhouse
(n), ( s), పశువుల దొడ్డి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Robe is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Robe now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Robe. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Robe is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Robe, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55850
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39126

Please like, if you love this website
close