Telugu Meaning of To Employ

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Employ is as below...

To Employ : ( v.), ( a.), పనిలోబెట్టుట, పనిబెట్టుట,ఉద్యోగమునుయిచ్చుట, I *ed him in writing this దీన్ని వ్రాసే పనిలో వాన్ని బెట్టినాను. he *ed himself in carrying stories చాడీలుచెప్పేదే పనిగా వుండినాడు. he *ed himself doing this యీ పనిలో ప్రవర్తించినాడు. he *ed himself in running about వాడు వూరక యిటు అటు తిరిగేదే పనిగా వుండినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Policy
(n), ( s), తంత్రము, యుక్తి, యోచన, ఉపాయము, నీతి. this is excellent * యిది దివ్యమైన యుక్తి.this is bad * యిది నీతి కాదు. crooked * కుయుక్తి. shortsighted * అవివేకము. a warrant for money అపాయాభయపత్ర నిర్ణయము, దీన్నిబీమా అని అంటారు. in Scotch. an enclousure పెరడు.
Unfitly
(adv), unsuitably అయోగ్యముగా, అనర్హముగా, తగనిరీతిగా. a letter *expressed అయోగ్యముగా వ్రాసిన జాబు.
Clyster
(n), ( s), ఔషధభేదము, ఆసనము నందు చిమ్మన గొట్టముతో ప్రయోగించే మందు. * pipe ఆసనములో మందు ప్రయోగించే చిమ్మన గొట్టము.
Gravitaition
(n), ( s), గరిమా, గురుత్వము, అధఃపతన కారణమైనగురుత్వము, అనుసరణము, ఆకర్షణ శక్తి.
Opposition
( n.), ( s.), విరుద్ధము, విరోధము,ప్రాతికూల్యము,శతృత్వము, these two were placed in * యీ రెండు వొకటి కొకటి విరుద్ధముగావుండినది. in * to what he said వాడు చెప్పిన దానికివిరుద్ధముగా. or, in parliament, the members who opposegovernment మంత్రులతో అడ్డమాడే వాండ్లు.
Innermost
(adj), లోపలి, లోని.
To Miscall
(v), ( a), తప్పు పేరు బెట్టుట.
Thievish
(adj), దొంగైన, ముచ్చైన. he is as * as a crow వీడు కాకికన్న ముచ్చు.rats and such * creatures యెలుకలు మొదలైన దొంగ జంతువులు.
Translucent
(adj), transparent స్పటికము వలె స్వచ్ఛమైన.
Wept
(past tense of the verb toWeep), she*అదియేడ్చినది
Paradoxically
(adv), విరుద్ధముగా, వింతగా.
Tomahawk
(n), ( s), ( an Indian hatchet ) గండ్ర గొడ్డలి.
Jail-bird
(n), ( s), చెరశాలలోపడివుండేవాడు.
Spread
(adj), వ్యాపించిన, చాచిన, మూసుకొన్న. the disease * by this wind యీ గాలి వల్ల వ్యాపించిన రోగము. the news * by these papers యీకాగితమువల్ల ప్రచురమైన సమాచారము. Lord Bacon in his Essay On Seditions, ** 10 says Money is like muck, no good unless itbe * రూకలనున్ను పేడనున్ను వ్యాపింప చేస్తేనే గాని పనికిరావు.
Subservient
(adj), సహాయమైన, ఉపయోగమైన. music is * to dancingఆటకు మేళముతోడు. grammar is * to legal studies న్యాయశాస్త్రమునకువ్యాకరణము సహాయముగా ఉంటున్నది.
To Endanger
(v), ( a), అపాయములోకి తెచ్చుట, ప్రమాదములోకి తెచ్చుట.
Rumble
(n), ( s), the seat behing a carriage బండి వెనకతట్టు కూర్చుండే చోటు.
To Dung
(v), (n), ఎరుగుట. regarding sheep or goats పెంటికలువేసుట. of cows or buffaloes కడిబేట్టుట,. పేడవేసుట. to manurea field ఏరుపువేసుట. of birds of fishes రెట్టవేసుట. of horesesor elephan. s. లద్దివేసుట. to * the filed by penning sheepon it మేకలమంద కట్టుట.
To Engage
(v), ( a), వొడంబడిక చేసుట, మాట్లాడుకొనుట, కొలువులో పెట్టుకొనుట. I *d him on this work వాణ్ని యీ పనిలో పెట్టినాను.he *d the house ఆ యింటిని మాట్లాడుకొన్నాడు. I *d him to dinner వాణ్ని భోజనానికి పిలిచినాను. he *d four servants నలుగురు పనివాండ్లను పెట్టుకొన్నాడు. he *d me to be his friend తనకు సహాయముగా వుండవలెనని మాట్లాడుకొన్నాడు. her beauty *d his attention వాడి మనసు దాని అందము మీదనే వుండినది. his virtue *d many friends వాడి సద్గుణానికి అందరు విహితులుగా వుండిరి. he *d himself for me నాకై పూటబడ్డాడు. he *d himself to me నా కొలువులో అమిరినాడు, నాకు మాట యిచ్చినాడు. he *d himself with me నాతో కూడా చేసినాడు. this work *d me twelve years యీ పనికి నాకు పన్నేండేండ్లు పట్టినది. or to fight with యుద్ధము చేసుట. Thus, he *d the enemy శత్రువులతో యుద్ధము చేసినాడు. I am engaged I cannot come to your dinner, నేను వాడి యింట్లో భోజనమునకు వొప్పుకొన్నాను మీ యింటికి భోజనానికి రాలేను.
Each
(adv), చెరి, తలా. she gave them a book * వాండ్లకు తలా వొకపుస్తకమునుయిచ్చినది. they took one * చెరి వొకటి యెత్తుకొన్నారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Employ is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Employ now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Employ. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Employ is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Employ, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close