Telugu Meaning of Rumble

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rumble is as below...

Rumble : (n), ( s), the seat behing a carriage బండి వెనకతట్టు కూర్చుండే చోటు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Warning
(n), ( s), cautinon ఎచ్చరికచేయడము. admosnishing బుద్ధిచెప్పడము. giving notice to తెలియచేడయము. my coachman gave me * నేను చాలించు కొంటాను వేరే మనిషిని విచారించు కొమ్మని నా బండి వాడు నాతో చెప్పినాడు.
Fashioned
(adj), ఆకారముగా యేర్పడ్డ, రూపము యేర్పరచబడ్డ,an old * dress పెద్దలనాటివుడుపు, పూర్వకాలపు వుడుపు,మునుపటి తరహా వుడుపు.
Altogether
(adv), బొత్తిగా,శుద్ధముగా,యెంత మాత్రము, మెట్టుకు. * this will doమెట్టుకు యిది సరిపడును. * it is ten rupees అంతా యేకానికి పదిరూపాలు. this is *wrong యిది అన్నివిధాల తప్పు.
Tragi-comical
(adj), శోక రసశృంగార రసములు గల.
Beneath
(prep), తక్కువ, నీచత. he thought it * him to sell the horse,so he gave it away తన గుర్రమును అమ్మడము తక్కువ అని వూరికె యిచ్చి వేసినాడు.
To Offend
(v), ( a), ఆగ్రహము పుట్టించుట, ఆయాసము చేసుట, ఉపద్రవముచేసుట. this *ed them ఇందువల్ల వాండ్లకు ఆగ్రహము పుట్టినది.
Statist
(n), ( s), politician రాజ్యకార్యవేత్తగా వుండే వాడు.
Senator
(n), ( s), a member of the senate ఆలోచనా సభవారిలో వొకడు.when the senateme, సభ కూడినప్పుడు.
Railway
(n), ( s), పొగబండ్లు పొయ్యేబాట, యీ బాట మీద పొయ్యే బండ్లకు గుర్రములనుగాని యెద్దులను గాని కట్టడము లేదు, అయితే వేడినీళ్ళ పొగవల్ల పోతవి యీ బండ్ల పేరు.Steam coach or carriage అని అంటారు.
Permanence
(n), ( s), నిలకడ, స్థిరత.
Equivalent
(adj), సరియైన, సమానమైన, తుల్యమైన, దీటైన, యీడైన.this is * to a confession యిది వొప్పుకొన్నందుతో సమానమే, యిదివొప్పుకొన్నట్టే. an * word పర్యాయపదము. the Hindu tali botty is * to the English marriage ring హిందు స్త్రీలకు తాలిబొట్టు యెంతో యింగ్లీషు వారికి వుంగరము అంతే.
Olive
(n), ( s), వొకవిధమైన సీమచెట్టు, దాని యొక్క పండున్ను, దానివిత్తులలోనుంచి నూనె తీస్తారు, నేతికి సమానమైనది. * complexionచామనిచాయ, తమాలవర్ణము, కానుగాకువర్ణము. (as an emblem ofpeace) an * branch యుద్ధములో సమాధానమనేటందుకు గురుతుగా పట్టేయీ చెట్టుయొక్క కౌమ్మ.
Suspense
(n), ( s), uncertainty, doubt సందేహము, అనుమానము. mattersare still in * ఆ సంగతి యింకా డోలాయమానముగా వున్నది.
To Elapse
(v), ( n), గడుచుట, గడిచిపోవుట, జరుగుట, అతిక్రమించుట.
Belated
(adj), చీకటిపడ్డ. he was * వాడు రావడానికి చీకటి పడ్డది.
To Roll
(v), ( n), పొర్లుట, దొర్లుట. to run as wheels తిరుగుట.the wave was rolling over him అల వాడి మీదికి వచ్చినది, పొర్లినది.the horse *ed on the ground ఆ గుర్రము నేల పొర్లికాడినది. the ship *ed over వాడ పొర్లినది hils eyes were rolling వాడు గుడ్లను తేలవేస్తూ వుండినాడు. a girl with a rolling eye లోలాక్షి, చంచలాక్షి.as years *ed on ఏండ్లయ్యేటప్పటికి, కొన్ని సంవత్సరములు గడవగా.
Undedicated
(adj), not consecrated అంకితము చేయబడని, ఈశ్వరార్పితముచేయబడని. land * to any charity ధర్మానికి యివ్వబడని భూమి.
Entertainer
(n), ( s), వుద్యోగములో పెట్టుకొనేవాడు, విందు పెట్టేవాడు.
Lot
(n), ( s), (fortune) అదృష్టము, యోగము, భాగ్యము. they cast *s for thisand the * fell to him ఇందును గురించి వాండ్లు చీట్లు వేసినారు ప్రైజు వాడికి వచ్చినది. It fell to my * నాకు వచ్చినది, నాకు లభించినది. a jail was his * వాడికి చెరసాల ప్రాప్తి అయినది. his * is hard వాడిది దుర్దశగా వున్నది, వాడికి దుష్కాలము. or Parcel of things మూట. a * of books కొన్నిపుస్తకాలు. a * of people శానామంది. a * of times అనేక మాట్లు, శానా అనే అర్థమందు నీచప్రయోగము. a * at an auction ఏలములో వొకపద్దు. the English word lot (లాటు) is used.
Reverberating
(adj), వెనకకు తిప్పికొట్టే. a * furnace వొక విధమైన కొలిమి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rumble is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rumble now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rumble. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rumble is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rumble, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close