(adj), మెత్తని, మృదువైన. smooth నున్నని. * marble మెతకరాయి. * stone పిండిరాయి. * accents మృదూక్తులు. a * eyed maid లోలాక్షి, చంచలాక్షి. soft-eyedదయార్ద్రదృష్టిగల. silly, flexible, obedient విధేయమైన, సాధువైన . * waterమంచినీళ్ళు. he is a very * man వాడుయెట్లా ఆడిస్తే అట్లా ఆడేవాడు. Soft, (interj.) తాళుతాళు.