Telugu Meaning of To Grant

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Grant is as below...

To Grant : (v), (a), యిచ్చుట, దయచేసుట, అనుగ్రహించుట, అంగీకరించుట.he *ed her request ఆమె కోరిక ప్రకారము చేసినాడు. he *ed ten days to finish this దీన్ని ముగించడానికి పది దినములలోయిచ్చినాడు.I * that the father has the power తండ్రికిఅధికారము కద్దని వొప్పినాను. you must that this was wrongయిది తప్పని నీవు వొప్పుకోవలసినదే. * that he has proved this ! what good doesit do him ? వాడు దాన్ని నిరూపణమే చేసెను. అందువల్ల వాడికేమిప్రయోజనము . * it be so అట్లా వున్నప్పటికిన్ని. to take it for *ed అనుకొనుట, యెంచుకొనుట. I take it for *ed that he conssentsఆయన ఒప్పుననుకొన్నాను. Pray real that letter :" I take it for *edthat you know the language నీకు యీ భాష వచ్చి వుండును గదాయీ జాబు చదువు. I take it for *ed you have secured thisదీన్ని నీవు భద్రముచేసి వుందువు గదా. * in that she is an old womanshe certainly handsome అది ముసలిది వాస్తవమే అయితే అందకత్తె.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Briony
(n), ( s), ఒక మొక్క పేరు.
Corporeally
(adv), మూర్తిమత్తుగా, దేహిగా, శరీరిగా.
Supper
(n), ( s), the evening repast రాత్రి భోజనము, కడపటిభోజనము, మూడో భోజనము. Dinner కు తర్వాతి భోజనము. Supperఅనబడుతున్నది. people who dine late eat no * నిండా ప్రొద్దుపోయిపగటి భోజనము చేసిన వాండ్లు రాత్రి భోజనము చేయరు. the dinnerof fashionable people would be the * of rustics (Webs) నాగరీకులపగటి భోజనమే మోటు వాండ్లకు రాత్రి భోజనము, అనగా వాండ్లు మళ్ళీకొంచెము భోజనము చేస్తారు వీండ్లు దానితోనే పడివుంటారు. doctors tell you to eat * వైద్యులు మూడో మాటు భోజనము కారాదంటారు. The Lord's ప్రభు భోజనము. The (Calcutta printed) Bengali Liturgy uses the phrase ప్రాభావిక భోజనము.
Pugnacious
(adj), పోరాడే, జగడమాడే, జగడగంటియైన.
To Identify
(v), ( a), ఇది అదేనని నిరూపించుట. the witness identified the horse as belonging to the merchant ఆ వర్తకుని గుర్రము ఆ సాక్షి పలికినాడు.
To Advance
(v), ( n), ముందుకు వచ్చుట, ముందుకుసాగుట, అభివృద్ధియౌట. headvanced some steps కొన్ని అడుగులు ముందరికి వచ్చినాడు, పోయినాడు. the daywas now advancing యింతలో శానా ప్రొద్దాయెను.
Sanctity
(n), ( s), holiness పవిత్రత, పావనత్వము, శుచిత్వము. a man of great * మహాపరిశుద్దుడు. he put on an appearance of * వైదికి వేషము వేసుకొన్నాడు.
Novelist
(n), ( s), శృంగార కావ్యము చెప్పేవాడు.
Illimitable
(adj), అపరిమితమైన, అపారమైన, మేరలేని, మితిలేని, హద్ధులేని.
Fellowship
(n), ( s), companionship సహవాసము, సాంగత్యము,స్నేహము, పొందు.confederacy కట్టుబాటు, బందుకట్టు. partnership పాలికాపుతనము.I will have no * with him వాడి సహవాసము నాకు వద్దు. he had no * with them వాండ్లలో పాలు కలియలేదు.
To Perfume
(v), ( a), పరిమళింపచేసుట. this flower *s the whole house యీపుష్పము యిల్లంతా వాసన కొట్టుతున్నది. she *d her clothes అది బట్టలకు వాసనవేసినది.
To Cost
(v), ( a), పట్టుట, తగులుట. what did it * ? అందుకు యెంత పట్టినది ? itwill * 10 rupees అందుకు పది రూపాయీలు పట్టును * what it may అందుకుయెంత పట్టినా పట్టనియ్యి, అందుకు యేమి వచ్చినా రానియ్యి. it * him his life అదివాడి ప్రాణమునకు వచ్చినది. it * very little అది చవకగా వచ్చినది. it * a great dealఅది ప్రియముగా వచ్చినది.
Graving
(n), ( s), పోగరపని, లోనాటుపని.
To House
(v), ( a), ఇంట్లో దాగనిచ్చుట.
To Stream
(v), ( n), ప్రవహించుట, పారుట. the sweat *ed down his faceవాడి ముఖము వెంట చెమటలు కారినవి. the people *ed out of the townప్రజ పట్టణములో నుంచి ప్రవాహమువలె బైలుదేరినది.
Mufti
(n), ( s), తురక ధర్మశాస్త్రజ్ఞుడు.
Conciliating
(adj), సరసమైన, హితమైన, శాంతమైన.
Heedlessly
(adv), అజాగ్రతగా, యోచన లేక.
Canopy
(n), ( s), కురాళము, పందిలి, వితానము. in the * of heaven ఆకాశమునుఆవరించుకొని యుండే పొగ.
Breakage
(n), ( s), పగిలిపోవడము. Out of these bottles I lost six by * యీ బుడ్లలో ఆరు బుడ్లు నాకు నష్టము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Grant is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Grant now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Grant. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Grant is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Grant, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close