(adv), and interj. ఇక్కడ నుంచి, ఇది మొదలు, ఇకను, ఇందువల్ల, అవతలికి. he went * ఇక్కడనుంచి పోయినాడు. depart * అవతలికి పొండి.* to the end of the chapter ఇక్కడనుంచి అధ్యాయాంతమువరకు. two months * he will return ఇప్పటికి రెండు నెలలకు వాడు మళ్ళీ వచ్చును. * !or go, depart, begone పో, వెళ్ళు, లేచిపో. * to the king ! లేచి రాజు వద్దకి పో. or therefore, hereby గనక, as, * he believed themఇందువల్ల వాండ్లు చెప్పినదాన్ని నమ్మినాడు.