Telugu Meaning of Hornet

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hornet is as below...

Hornet : (n), ( s), a very large strong stinging fly, which makes its nest in hollow trees కందిరీగ. by this folly he raised a nest of * s about his ears వాడి అవివేకము చేత అందరు వాడి మీద రేగినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ergo
(adv), therfore గనుక.
To Solve
(v), ( a), to explain తీర్చుట, లీడ్చుట, పొగొట్టుట, నివారణము చేసుట, పరిష్కరించుట. this *s the difficulty యిందువల్ల ఆ సంకటము తీర్చుకున్నది. he*d the riddle ఆ విడి కథను విడిచినాడు.
To Shrivel
(v), ( n), ముడుచుకొని పోవుట, శుష్కించుట. To Shrivel, v. a.to contract into wrinkles; the heat shrivelled the leaves ఆ యెండకుఆకులు ముడుచుకొని పోయినవి.
Unsinged
(adj), not scorched నిప్పుతగలని, నిప్పు అంటని, మాడని.
To Rack
(v), ( a), వేదనపెట్టుట, వేదించుట, చిత్రహింసచేసుట. they * ed him tillhe confessed వొప్పుకొనేదాకా వాణ్ని చిత్ర హింస చేసినారు.to strain offవడియకట్టుట. they *ed the wine సారాయిని తేరనిచ్చి వంచుకొన్నారు. he *ed hisinvention for an excuse ఏ సాకు చెప్పుదామని సంకటపడ్డాడు. they *ed hisestate వాడి ఆస్తిగా వుండే భూమి మీద దండగలు పెట్టి యాస్తిని పాడు చేసినారు.to * rent అధికముగా పన్ను కట్టుట.
Logarithm
(n), ( s), సంక్షేప గణితశాస్త్ర విశేషము, మహాగణితమందు వచ్చే వొక సాంకేతిక లెక్క.
Ubiquity
(n), ( s), existence at the same time in all places సర్వవ్యాపకత్వము.from the * of this disease యీ రోగము అంతటాకద్దు గనక.
Distressful
(adj), దుఃఖకరమైన, సంకటమైన.
Expedition
(n), ( s), quickness త్వర, తీవ్రము. journey యాత్ర, ప్రయాణము,దండయాత్ర. or adventures చరిత్ర.
Disposure
(n), ( s), యేర్పాటు, అధికారము, దశ, అవస్థ. he tookthe * of the money into his own hands ఆ రూకలను వ్రయము చేసే భారము తన మీద పెట్టుకున్నాడు.
Evening Star
(n), ( s), పడమట పొడిచే చుక్క అనగా శుక్రుడు.
Substitue
(n), ( s), ఒకనికి బదులుగా వుండేవాడు, వొకనికి ప్రత్యామ్నాయముగాపెట్టుకోబడ్డవాడు. I went there as his * వాడికి బదులుగా నేను అక్కడికి పోయినాను వానిమారు నేను పోయినాను.
Cunningly
(adv), కపటముగా, వుపాయముగా, నేర్పుగా, దొంగతనముగా.
Comminatory
(adj), భయంకరమైన, శాపముగా వుండె. * clauses శాపములు.
To End
(v), ( n), ముగియుట, తీరుట, సమాప్తిచేయుట, సంపూర్ణమౌట, అయిపోవుట.It *s here అది యిక్కడితో సరిపోతున్నది, ముగిస్తున్నది. this *ed in a quarrel యిది ముదిరి జగడమైనది, జగడములో పర్యవసించినది.
Smarting
(adj), నొచ్చే, జలపరించే. * pain మంట, జలపరింపు.
Pyx
(n), ( s), వొక విధమైన పాత్ర. See Pix. In a mint for money మాదిరి నాణ్యమునువుంచే డబ్బి. In a Romish Church ప్రసాదము వుంచే సంపుటము.
To Scorn
(v), ( a), తిరస్కరించుట, నిరాకరించుట, అలక్ష్యముచేసుట, ఛీ అనుట. the wife *ed her hunband's commands మొగుడి వుత్తరువులను నిరాకరించినది, అలక్ష్యము చేసినది. he *s telling lies వాడికి అబద్దము చెప్పడము గిట్టదు. all men * a thief దొంగను అందరు చీ అంటారు. Scorn, n. s. తిరస్కారము, అలక్ష్యము. they treated him with * అలక్ష్యము చేసినారు. they held his commands in * వాడి ఉత్తరువునుఅలక్ష్యము చేసినారు. to laugh to * ఎగతాళీ పట్టించుట.
Mole
(n), ( s), on the skin మచ్చ, పుట్టుమచ్చ. the animal అడవి యెలుక, యిది చుంచువంటిది, యీ దేశములో లేదు. or embankment కట్ట అడ్డ కట్ట.
To Perpetrate
(v), ( a), చేసుట, యిది దుష్కృత్యమును గురించిన మాట. he * d thismurder యీ ఖూనిని చేసినాడు, హత్య చేసినాడు. he * d a rape చెరబట్టినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hornet is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hornet now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hornet. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hornet is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hornet, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83482
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79310
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63443
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57601
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38157
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28028

Please like, if you love this website
close