Telugu Meaning of To Rack

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Rack is as below...

To Rack : (v), ( a), వేదనపెట్టుట, వేదించుట, చిత్రహింసచేసుట. they * ed him tillhe confessed వొప్పుకొనేదాకా వాణ్ని చిత్ర హింస చేసినారు.to strain offవడియకట్టుట. they *ed the wine సారాయిని తేరనిచ్చి వంచుకొన్నారు. he *ed hisinvention for an excuseసాకు చెప్పుదామని సంకటపడ్డాడు. they *ed hisestate వాడి ఆస్తిగా వుండే భూమి మీద దండగలు పెట్టి యాస్తిని పాడు చేసినారు.to * rent అధికముగా పన్ను కట్టుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Deplore
(v), ( a), దుఃఖపడుట, వ్యసనపడుట. I * your state నీవు వుండేస్థితిని గురించి నాకు వ్యసనముగా వున్నది. we much *d his death వాడి చావనుగురించి నిండా వ్యసనపడితిమి.
Shortsightedness
(n), ( s), దూరదృష్టిలేమి. or folly అవివేకము.
To Learn
(v), ( a), and v. n. తెలుసుకొనుట, నేర్చకొనుట, అభ్యసించుట. I *t this fromhim అది వాడివల్ల నాకు తెలిసినది. you should * of him నీవున్ను వాడివలెనడుచుకోవలసినది. I * that they are coming వాండ్లు వస్తారని నాకు తెలిసినది.he *s Telugu తెలుగు చదువుతున్నాడు. I *ed it దాన్ని అభ్యసిస్తిని. he *t it byheart వాడికి అది ముఖస్థమైనది. he *t me Telugu (this is bad English) వాడునాకు తెలుగు నేర్పినాడు.
To Wench
(v), ( n), to frequent loose women విడవకుండా మండలతోపోవుట, వ్యభిచరించుట.
Guest-chamber
(n), ( s), అతిధిశాలి, విడిది.
Naively
(adv), or with simplicity సాధుగా.
True
(adj), నిజమైన, సత్యమైన, యథార్థమైన, నిబద్ధియైన, నిశ్చయమైన, వాస్తవ్యమైన.he is a * poet వాడు సాక్షాత్ కవి. those of the * faith సన్మతస్థులైన. this is a *saying ఇది సద్వాక్యము. this is a * pearl, the other is false ఇది మంచిముత్యము అది చిప్ప ముత్యము. this is * gold, the other is not ఇది అచ్చమైన బంగారు అది కాకిబంగారు. this was * generosity, the other was mere waste ఇది నిజమైన దాతృత్వము అది పాడులో వేయడము, ఇది సద్వినియోగము అది దుర్వినియోగము. honest పెద్దమనిషియైన. these are the * men and those are the rogues వీండ్లు పెద్దమనుష్యులు వాండ్లు దొంగలు. she was ever * to him, అది ఆయన వద్ద యెప్పుడున్ను సత్యముగా నడుచుకొంటున్నది, అనగా అది పతివ్రతగావున్నది. exact సరియైన. this level is not * యీ నీరు మట్టపలక కరారైనది కాదు, దీనితో నీరు మట్టము కట్టితే సరిగ్గా వుండేది లేదు. these scales are not * యీ త్రాసు సరిగ్గా వుండలేదు అనగా యీ త్రాసులో వారడి వున్నది. his words were made * వాడి మాటలు నిజమైనవి. he has spoken to them; * ! but they will not hear వాడు వాండ్లతో మాట్లాడినదివాస్తవ్యమేగాని వాండ్లు వొప్పరు. they are his brothers, * ! but will they help him ? వాండ్లు వాని తోడ బుట్టినవాండ్లయినది నిజమే గాని వానికి వాండ్లు సహాయముచేతురా. a * copy యథామాతృకగా వ్రాసిన ప్రతి. he is a * born Englishman వాడు నిజమైన ఇంగ్లిషువాడు. In astronomy the * place of a planet స్ఫుటగ్రహము.
Watchfulness
(n), ( s), vigilance, heedfulness జాగ్రత, ఎచ్చరిక, మెళుకువ. the being unable to sleep నిద్రపట్టకపోవడము. * causes fever నిద్ర పట్టక పోవడముచేత జ్వరము వస్తున్నది.
To Rule
(v), ( n), to have the command ఏలుట. to settle,determine, decide నియిమించుట, తీర్పు చేసుట. Among merchants,to stand or maintain a level ఉండుట. prices rule lower now than formerly మునపటి కంటె యిప్పుడు వెల తక్కువగా వున్నది. He ascertained how the wages ruled during five or six years అయిదారు సంవత్సరములుగా ఆ జీతములు యెట్లా వుండినవో దాన్నినిశ్చయించినాడు.
Stillness
(n), ( S), నిశ్శబ్దము, మౌనము, ఉపశమనము, శాంతి, కదలకుండా వుండడము, రెక్కుముక్కు ఆడకుండా వుండడము. from the * of the dayనేడు గాలి ఆడుచుకొని వుండేటందువల్ల.
To Pervert
(v), ( a), చెరుపుట, మారుబాటుచేసుట, వ్యత్యాసము చేసుట. he *ed theirwinds వాండ్లు మనస్సును చెరిపినాడు.
To Empoison
(v), ( a), విషము బెట్టుట, చెరుపుట, యిది కావ్యములో వచ్చేమాట.
Gravy
(adj), వచనమయ్యే మాంసము యొక్కరసము.
Menial
(adj), నీచమైన, దాస్యమైన. * employment నీచవృత్తి, దాస్యవృత్తి.
Coparceners
(n), ( s), share holders కర్తృత్వముగల వాండ్లు, భాగస్థులు, భాగరులు.
Registry
(n), ( s), an office where names are written పేళ్ళు వ్రాయించే కచ్చేరి.
Moslemin
(n), ( s), తురకలు.
Unmanageable
(adj), not governed; not controllable అసాధ్యమైన, అరపరాని,దోవకురాని, మొండి. this is an * horse యిది దోవకురాని గుర్రము.
Exact
(adj), సరియైన, దిట్టమైన. this is the * sum యిది సరియైన మొత్తము. I do not know the * sum ఆ రూకలు సరిగ్గా యింతని తెలియదు.he is a very * man వాడు క్రమస్థుడు. you should be more * నీవు ఖండితముగా వుండవలసినది.
Botanic
(adj), ఓషధుల సంబంధమైన. a botanical garden నూతనమైనచెట్లను పెట్టి పెంచేతోట, మందు చెట్లు గల తోట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Rack is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Rack now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Rack. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Rack is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Rack, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close