Telugu Meaning of Lever

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lever is as below...

Lever : (n), ( s), మీట, సన్న . water is raised fom a well with a *ఏ తాముతో నీలు చల్లుతారు. *s which are used to turn the wheels of a carతేరు చక్రాలు తిరగడానకు వసే సన్నలు. or means for effcting a purpose సాధనము.I will use this letter as a * to effect the puposeపనిని నెరవేర్చడానకుయీ జాబును సాధనముగా పెట్టుకొంటాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Flour
(n), ( s), పిండి. coarse * నూకలు. rice * బియ్యపుపిండి. * boiledby steam పిట్టు.
Progeny
(n), ( s), సంతతి, సంతానము.
Eurasian
(n), ( s), పరంగివాడు. See some caustic remarks on this silly word in Asiatic Journal 1823 page 445.
Cropped, Cropt
(adj), కోసిన, కత్తిరించిన. not cropped, long haired తలపెంచిన. cropt in the bud లేత ప్రాయములో తుంచుకొని పోయిన, భంగము పొందిన,చెడిపోయిన.
Stand
(n), ( s), నిలిచేస్థానము. a table with one leg వొంటికాలు మేజ.a frame or table on which vessels are placed గడమంచె. a * for pots యింగ్లీషువారు కుండలను వొకటి మీద వొకటిగా పెట్టేచట్టము. a * for flowers or flower * పుష్పములు పెట్టే పాత్ర.an ink * యింకీ బుడ్డి. he is at a * మానై నిలిచిపోయినాడు. when I read this I was at a * దీన్ని చదివియెటూ తోచక వుండినాను.he came to a * నిలిచిపోయినాడు, యేమిన్ని చేయలేకపోయినాడు. the work came to a * ఆ పని నిలిచిపోయినది. the troops retreatedto the wood where they made a * ఆ దండు తిప్పుకొని ఆ యడవికివచ్చి అక్కడనే నిలిచి వుండినది. he took his * at the end ofthe street వీధి కొనను అట్టే నిలుచుండి వుండినాడు. 250 * of arms యీన్నూట యాభైమందికి కావలసిన ఆయుదములు. four * of colours నాలుగుజండాలు.
Lateness
(n), ( s), ఆలస్యము, తామసము. on account of the * of the hour చాలా ప్రొద్దు పోయినది గనక. on account of the * of the season తరుణముతప్పనందున.
Derived
(p||), కలిగిన,ఉద్భవించిన,పుట్టిన, a word * fromthe Sanscrit, సంస్కృతతద్భవశబ్దము. They assert that this is * fromHindustani యిది తురకభాషలోనుంచి పుట్టినట్టు అంటారు.
Weaver
(n), ( s), he who makes cloth నేశే వాడు. a man of thewearing caste or tribe సాలెవాడు. a basket * గంపలు అల్లేవాడు,మేదరి వాడు. a mat * చాపలు అల్లేవాడు.
Outly
(n), ( s), ఖర్చు, వ్యయము.
Stirring
(adj), active, moving పాఠుపడే, కలతగా వుండే, రేగే. she is a * woman అది నిండా పనిమంతురాలు. these are * times యిది కలతగావుండే కాలము. when I arrived, not a soul was * నేను వచ్చి చేరేటప్పటికిమాటుమణిగి వుండినది. the Canarese are a * race కన్నడివాండ్లు నిండా పాటుపడే మనుష్యులు, వోళ్ళు దాచేవాండ్లు కారు. heart * news దుఃఖ సమాచారము,సంతోష సమాచారము.
Coquetry
(n), ( s), తసుకు, కులుకు.
Ill-advice
(n), ( s), దురాలోచన, దుర్భుద్ధి.
Story Telling
(n), ( s), అబద్ధాలాడడము.
Route
(n), ( s), See Rout.
Mall
(n), ( s), or a mallet, కొయ్యగూటము. or place మైదానము, బయిలు.
To Form
(v), ( a), యేర్పరచుట, ఆకారముగా యేర్పరచుట, క్రమపరుచుట.చేసుట, కలగచేసుట, కల్పించుట, సృష్టించుట. the opinion you *edనీకు అయిన అభిప్రాయము. they *ed no opinion about this యిందున గురించివాండ్లు వొకటీ యోచించలేదు. he *ed them into different bands వాండ్లనువేరేవేరే తెగలుగా యేర్పరచినాడు. I *ed the idea that he would doso వాడు అట్లా చేసునని అనుకొంటిని. he * ed a plan regarding thisయిందున గురించి వొక యుక్తిని కుదిర్చినాడు. they * one family వాండ్లువొక సంసారముగా వున్నారు. వాండ్లు యేక భాండాశనులుగా వున్నారు.this shop *s all their inheritance యీ అంగడే వాండ్లకు పిత్రార్జితమౌతున్నది. these four persons *ed the council యీ నలుగురే ఆలోచనసభవారైనారు. these regiments will * a sufficient force యీ రిజిమెంట్లేకావలసిన బలముగా అవును. this book *s a good introduction to the languageఆ భాషలో ప్రవేశము కలగడమునకు యీ పుస్తకము మంచి సహాయముగా వున్నది.that house *s a police prison ఆ యిల్లు పోలీసుఖైదు ఖానాగాఅయి వున్నది. this village *s part of that district యీ వూరు ఆ తాలుకాలోచేరినది. he had *ed many ties in this city యీ వూళ్లో వుండేవాండ్లతోవాడికి నానావిధసంబంధము లున్నవి. they *ed a circle వాండ్లు మండలాకారముగాఉండినారు.
To Widen
(v), ( a), to make broad వెడల్లు చేసుట, విశాలముచేసుట.he *ed the road బాటను వేడల్పు చేసినాడు. this *ed the breachఇందువల్ల కలహము పెరిగినది.
Afterpart
(n), ( s), వెనకటి భాగము, ఉత్తర భాగము.
Bots
(n), ( s), గుర్రము కడుపులో పురుగులు.
Undershot
(adj), moved by water passing under the wheel; ( opposedto overshot : ) as, an undershot mill or mill wheel జలయంత్రపుచక్రము కింద నీళ్ళు పారడము చేత తిరిగే. an * wheel కింద నీళ్లు పారడము చేత తిరిగేచక్రము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lever is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lever now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lever. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lever is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lever, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close