Telugu Meaning of Correlevant

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Correlevant is as below...

Correlevant : (adj), పరస్పరసంబంధము గల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hotness
(n), ( s), కాక, వేడి, వేండ్రము, ఉగ్రము.
To Surround
(v), ( a), చుట్టుకొనుట, ఆవరించుకొనుట, పరివేష్టించుకొనుట.the enemy *ed him శత్రువులు వచ్చి వాణ్ని చుట్టుకొన్నారు. when difficulty *s us మనకు నానాందాలా కష్టము వచ్చినప్పుడు. Surrounded, adj. చుట్టుకోబడ్డ, పరివేష్టించబడ్డ. a town* by forests నాలుగుతట్లా అడవి మూసుకొని వుండే పట్టణము,అడివి నడమ వుండే పట్టణము.
Loving
(adj), ప్రేమగల, ప్రీతిగల, దయగల. See Affectionate.
Chicken-pox
(n), ( s), తట్ట అమ్మవారు, చిన్న అమ్మవారు.
Rareshow
(n), ( s), బొమ్మలాట.
Born
(adj), పుట్టిన. the land in which he was * వాడి జన్మభూమి. first * జ్యేష్టుడైన, అగ్రజుడైన. youngest * కనిష్టుడైన. heirs * of his bodyతన కడుపునపుట్టిన వార్సుదార్లు. high * సత్కుల ప్రసూతుడైన. base * కులహీనుడైన, దుర్భీజుడైన. a * villain జన్మతఃక్రూరుడు. a * fool పుట్టువెర్రి. * again పునఃజన్మించిన, పునర్జన్మమును పొందిన, అనగా ముక్తులు పుణ్యాత్ములు.
Quick
(n), ( s), of the nail చిగురు. this touched him to the * యిది వాడి మనసుకు తగిలినది, నాటినది.
Emaciation
(n), ( s), కార్శ్యము, శుష్కించడము, చిక్కిపోవడము. from his * వాడు చిక్కిపోవడము వల్ల.
Despoiliation
కొల్ల,దోపిడి
To Baulk
(v), ( a), వ్యర్ధము చేసుట, నిష్ఫలము చేసుట, నిరర్ధకము చేసుట.
Gobbet
(n), ( s), తునక, కబళము.
Seventeenth
(adj), పదిహేడో. on the * of February ఫిబ్రవరి నెలలోపదిహేడో తేది.
To Misapply
(v), ( a), తప్పుగా ప్రయోగించుట, దుర్వినియోగముచేసుట, దుర్వ్రయము చేసుట.
Unperformed
(adj), not done చేయని, చేయబడని. they left their tasks *వాండ్ల పనులను వాండ్లు నెరవేర్చకపోయినారు.
Recommendation
(n), ( s), That which secures a kind reception స్తుతి, శ్లాఘనశిఫారసు. at your * I bought the horse తమరు ఆ గుర్రము మంచిదనడము వల్లనేను కొనుక్కొన్నాను. her beauty is one * her high birth is another దానికివుండే అందము వొక విశేషము, అది మంచి కులములో పుట్టినదన్నది మరి వొకవిశేషము. the situation of the house is its principal * ఆ యింటికి వుండేవిశేషము అది మంచి స్థలములో వుండడము వొకటే. at your * I employed him వాడుమంచివాడని నీవు తెచ్చి విడిచినందున వాడికి నేను పని యిచ్చినాను. at your * I gavethis medicine to the horse తమరు మంచిదన్నందున ఆ గుర్రానికీ మందుయిచ్చినాను.
Fusing, Fusion
(n), (s.), కరగడము, కరిగి నీళ్లుగా వుండడము.lead in a state of * కరిగి నీళ్లుగా వుండే సీసము.
To Fidget
(v), ( n), కదులుట, అనగా చేతులు కాళ్లు కుదరుగా పెట్టుకొని వుండక వెర్రివెర్రిగా కదులుట. you never should * at church గుడిలో చెయ్యి కాలుకదలించక అమరికగా వుండవలసినది. how this horse *s ! ఆ గుర్రము నిలిచినచోటనిలువదుచూడు.the dog *s because he smells a rat యెలుక వాసనవచ్చినందుకు ఆ కుక్క నిలిచిన చోట నిలువలేదు.
Copper
(n), ( s), రాగి, తామ్రము. a * coin పైసా. I gave them, some coppersవాండ్లకు కొన్ని పైసాలు యిచ్చినాను. * plate ( a picture ) రాగి అచ్చున వేసినపటము. a boiler హండా, గంగాళము. sulphate of * మయిల తుత్తము, coppercoloured చామనిచాయయైన. * nose యెర్రని ముక్కు.
Idol
(n), ( s), విగ్రహము, ప్రతిమ. she makes an * of her child దాని బిడ్డే దేవుడు.he makes an * of money or money is his * వాడికి రూకలే దేవుడు. they make an * of him వాండ్లకు వీడే దేవుడు.In I. Cor. VIII.4. దేవతా A+.విగ్రహము G+.K+.ప్రతిమ C+. Idols, as the word isused by Lord Baconమాయ; images or fallacious appearances of things as opposed toto realities.Hallam.Lit.of Eur.Vol.3.p.194.
Floridly
(adv), అలంకారముగా, శృంగారముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Correlevant is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Correlevant now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Correlevant. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Correlevant is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Correlevant, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149805
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113028
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101404
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95664
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55827
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51494
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40206
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39107

Please like, if you love this website
close