Telugu Meaning of Sinecure

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sinecure is as below...

Sinecure : (n), ( s), a paid employment without duty పనిలేకుండా జీతముతీసుకొని వుండే వుద్యోగము. he enjoyed a * పని యేమిన్నీ లేకుండా జీతము తీసుకొని తింటూ వుండినాడు. you will find the business a * ఆ వుద్యోగములోచేయవలసిన పని యేమిన్నీ లేదు జీతము మాత్రము వచ్చును. he was ill forthree months and his horses enjoyed a * వాడు మూడునెలలు వొళ్లు కుదురులేకుండా పడి వుండినాడు గనక వాడి గుర్రాలు పనిలేక వూరికే తింటూ వుండినవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Granate
(n), ( s), see granite.
Indweller
(n), ( s), అంతర్యామి, అంతర్వాసి, లోగావుండేవాడు, క్షేత్రజ్ఞః.
To Assort
(v), ( a), తరగతిగా యేర్పరచుట, తరము లేర్పరచుట.
Gulley-hole
(n), ( s), జలదారి.
Innutritious
(adj), దేహపోషకముగాని, దేహవర్ధకముగాని, నిస్సారమైన, నీరసమైన.
Manuscript
(n), ( s), వ్రాసినపుస్తకము, వ్రాసినది. a * copy of the Amara Cosa వ్రాసిన అమర పుస్తకము, అనగా అచ్చువేసినదికాదు. that book is still * ఆ పుస్తకము యింకా అచ్చువేయలేదు. (Vide Gibbon's Rome LXIV. 51).
To Pun
(v), ( n), శ్లేషగా చెప్పుట, ద్వ్యర్థిగా చెప్పుట.
Kilt, Killed
(past p||), (Johnson)చంపిన
Unplowed
(adj), not cultivated దున్నని, దున్నబడని, సాగుబడి కాని. half thefields there are * సగము నేలను దున్న లేదు.
Leger
(n), ( s), an account-book లెక్క పుస్తకము, లెక్కవహీ.
Robe
(n), ( s), అంగీ, నిలువుటంగీ, రాజువేషము, గౌరవమైన వుడుపు.
To Ruminate
(v), ( n), or chew the cud నెమరువేయుట. to muse or think యోచన చేసుట, తలపోసుట.
To Break
(v), ( a), పగలకొట్టుట, విరగకొట్టుట, విరుచుట, తెంచుట. or to separate విభాగించుట. he broke the school into four classes ఆ పల్లె కూటపు పిల్ల కాయలను నాలుగు భాగములు చేసినాడు. the river broke its banks ఆ యేరుకట్టను తెంచుకొన్నది. he broke the cord ఆ దారమును తెంచినాడు. the blow broke his head ఆ దెబ్బకు వాడి తల పగిలినది. If you say that again I will break your head మళ్ళీ అంటివంటే తల పగలకొట్టుతాను. I never broke bread in his house నేను వాడిమట్లో వొకనాడున్ను భోజనము చేసినదిలేదు. he did this to * the charm or spell దీన్ని చేసి ఆ మంత్రకట్టును విడిచినాడు. there was a heap of grass underneath which broke his fall వాడు పడ్డందుకు కింద కసువువామివుండినందున దెబ్బ తిప్పినది. Fever broke his health జ్వరముచేత వాడి వొళ్ళు చెడిపోయినది. he is breaking his heart about her ఆమెను గురించి వ్యాకులముతో కుంగుతున్నాడు. the horse has broken his knees ఆ గుర్రముపది మోకాళ్ళు కొట్టుకొని పోయినవి. he broke his oath సత్యము తప్పినాడు. he broke the rule సూత్రభంగము చేసినాడు. I broke my shin నా కాలి గుర్రపు ముఖములో తగిలి గాయమైనది. when he broke silence మాట్లాడేటప్పటికి. he did not * silence వాడు నోరు తెరవలేదు. this fever broke his strength యీ జ్వరము వాడి బలమును కుంగ కొట్టినది. he was in doubt how to * the subject to her యీ సంగతిని ఆమెతో యెట్లా ప్రస్తాపము చేసేదని అనుమానిస్తూ వుండినాడు. he broke it to pieces దాన్ని బద్దలు చేసినాడు. to break wind పిత్తుట, తేణ్పువిడుచుట. he broke his vow ప్రతిజ్ఞ తప్పినాడు. he broke his word మాట తప్పినాడు. they broke the wall down గోడను యిడియ గొట్టినారు. to * in మరుపుట. he broke the horse in to the carriage ఆ గుర్రమును బండికి మరిపినాడు. the thieves broke into the house దొంగలు తలుపులు పగలకొట్టి, లేక, కన్నము వేసి యింట్లోకి దూరినారు. to * off వించుట, విరగగొట్టుట. he broke a branch off the tree ఆ చెట్టులో వొక కొమ్మ విరిచినాడు. he broke open the letter ల కోటా పగల కొట్టినాడు. he broke up the ground బీటిని తవ్వినాడు. he broke up the school by noon మధ్యాహ్నము పిల్లకాయలను విడిచి పెట్టినాడు, పళ్ళికూటము కలిసి పోయినది. he broke up his family సంసారాన్ని విచ్ఛిన్నము చేసినాడు. his death broke up the school అతను చచ్చినందున పల్లె కూటము ఛిన్నాభిన్నమై పోయినది. this will * you or cure you of telling stories యిందుచేత నీకు చాడి చెప్పే రోగము మానును.
Bullace
(n), ( s), కోరిందపండ్లు, పుండ్రకంపకాయులు.
To Scrawl
(v), ( n), వంకరటొంకరగా వ్రాసుట. he *ed all ఓవేర్ the paper ఆ కాకితమంతా వంకర టొంకరగా వ్రాసినాడు.
Promising
(adj), ముందుకువచ్చే, కాగల. it was a * morning but the dayturned foul తెల్లవారి హాయిగా వుండినది గాని మధ్యాహ్నము మీద చినుకు చిత్తడిగావుండెను. it is a * season యీ సంత్సరము సురక్షితముగా వుండును.
Stray
(adj), తప్పిపోయిన. a * sheep తప్పిపోయిన గొర్రె, తప్పిపోయినస్త్రీ. a * village చెదిరినట్టుగా వుండే వూరు. a * word నోరు జారివచ్చిన మాట.
Partly
(adv), కొంతి, కొంతమట్టుకు. he paid it * in gold and * in grain దాన్నికొంత రొక్కముగా కొంత ధాన్యముగా యిచ్చినాడు. he was * persuaded కొంతమట్టుకుదోవకు వచ్చినాడు.
Woman
(n), ( s), a female ఆడది, ఆడమనిషి, స్త్రీ. she sent her * to inquire about it దాన్ని విచారించమని తన పనికత్తెను పంపించినది. she keeps three women అది ముగ్గురు బానిశెలను పెట్టుకొన్నది. a married * సంసారి. an old * ముసలిద. a young * చిన్నది, పడుచు. a country * పల్లెటూరిది. a * of learning విద్వాంసురాలు. a kinswoman పుట్టపుది, బంధురాలు, my good * వోశి. the wise * వైద్యురాలు, మంత్రసాని. *'s milk చనుబాలు. shortly after she had become a * అది పెద్ద మనిషియైన కొన్నాళ్ళకు a * of the town బోగముది. the women fo the temple దేవదాసీలు, బోగమువాండ్లు. the women's apartment అంతఃపురము.
Fanged
(adj), కోరలు గల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sinecure is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sinecure now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sinecure. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sinecure is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sinecure, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close