Telugu Meaning of Indweller

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Indweller is as below...

Indweller : (n), ( s), అంతర్యామి, అంతర్వాసి, లోగావుండేవాడు, క్షేత్రజ్ఞః.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Embedded
(adj), పాదుకొన్న , పొదిగిన, చెక్కిన.
Pining
(adj), కృంశించే, శుష్కించే. * sickness వొళ్లు యెండిపొయ్యే రోగము.
Sabaoth
(n), ( s), plu. సైన్యములు.
Learnedly
(adv), పాండిత్యముగా, ప్రవీణతగా. he explained this *దీన్ని శాస్త్రీయముగా వివరించి చెప్పినాడు.
Prancing
(n), ( s), యెగిసియెగిసి దుమకడము, కుప్పిగంతులు.
Unfriendliness
(n), (s), disfavour విరోధము, క్రౌర్యము. their * made him dothis వాండ్ల విరోధము వీణ్ని యీ పని చేయించినది.
Market-folks
(n), ( s), సంతకు వచ్చిన జనము, అంగడికి వచ్చిన జనము.
To Preexist
(v), ( n), ముందుగా కలిగి వుండుట.
Polltax
(n), ( s), తలకట్టువరి, తలపన్ను.
Harrowed
(adj), పాపటముతోలబడ్డ, వేదనపడే, అఘోరించే, అగచాట్లుపడే.
Monkish
(adj), సన్యాసి సంబంధమైన.
Hallucination
(n), ( s), wandering giddiness భ్రమ.
To Lead, Led
(v), (a.), తీసుకవచ్చుట, తీసుకపోవుట. he led the lefant ఆ బిడ్డను చెయిపట్టి నడిపించినాడు, నడిపించుకొని పోయినాడు. he led the water of the river into the village ఆ యేటి నీళ్లు వూరికి పారేటట్టుచేసినాడు. he led the road through the jungel ఆ అడవి నడమబాట వేసినాడు. he led me into the house నన్ను యింట్లోకితీసుకపోయినాడు. this led me to consent ఇందువల్ల సమ్మతించినాను. this *s me to think that he is dead వాడు చచ్చినాడని యిందువల్ల నాకు తోసున్నది. this road *s to the town ఈ దారి పట్నానికి పోతున్నది, ఈ దారి పట్టణములోకి తీసుకపోయి విడుస్తున్నది. he *s a laborious life వాడు మహాకష్టపడు తున్నాడు. he *s an easy life సుఖజీవనము చేస్తున్నాడు. the life he is *ing will end in ruin వాడు నడిచే నడత వాడి నాశనములో పరివసించును. he led the creepers over the house ఆ తీగెలను యించిమీదకి యెక్కించినాడు. he led me through the grammar వ్యాకరణము కడవెళ్లా నాకు చెప్పినాడు. he led the army వాడు సేనాధిపతిగా వుండినాడు. he led his army into the country తన దండును ఆ దేశములోకి తీసుకవచ్చినాడు.
Lizard
(n), ( s), the small house * బల్లి. the house * with red tail సరస్వతి పురుగు.the guana వుడుము. the cameleon or camelion or chameleon ఊసరవల్లి.the blood-sucker తొండ. the crocodile మొసలి. &c. ఇవి మొదలైన వాటికి Lizardసముదాయ నామము. The Lizard ఇంగిలండు రేవులోవుండే వొక పర్వతము.
Mortal
(adj), చచ్చే, చావగల, నశ్వరమైన, మర్త్యులైన. the body is * the soul is not శరీరము నశ్వరము ఆత్మ నశ్వరముకాదు. as all of us are * మనమంతా చచ్చేవారము గనుక. * power దేహశక్తి. the * frame కాయము, దేహము. they were no heroes of * race వాండ్లు మర్త్యులు కారు, అనగా అమర్త్యులైన దేవతలు. a * wound చావు గాయము. * disease చచ్చేరోగము. * poison చంపేవిషము. a * sin కొంచపొయ్యే పాపము. * peril ప్రాణసంకటము. a * foe బద్ధవైరి,జన్మవైరి, or extreme, violent, (a low word, Johnson) he took * offence at this (a vulgar phrase) యిందుకు వాడికి చెడ్డ అసహ్యము వచ్చినది. I remained there for two * hoursఅక్కడ రెండు పాడు గడియలు నిలిస్తిని. what a * fool! యేమి పాడు వెర్రివాడు. a * fright పాడుభయము. not a * creature was there అక్కడ వొకమనిషి పురుగు వుండలేదు.Mortal, n. s. మనుష్యుడు, మానవుడు. what a happy *! యేమి అదృష్టవంతుడు. wretched *s దౌర్భాగ్యులు. among *s మనుష్యులలో.
Trash
(n), ( s), any thing worthless పనికిమాలిన వస్తువు, కుప్పాకూళము,తుక్కాముక్క. these books are mere * ఇవి వట్టి పనికిమాలిన కాయా గడుసుతినబోకు. indigo * నీలిఆకు పిప్పి. sugar cane * చెరుకు పిప్పి.
Jesuitry
(n), ( s), కృత్రిమము, కుత్సితము, కాపట్యము, చమత్కారము, దురాలోచన.
To Abandon
(v), ( a), విడిచిపేట్టుట, పరిత్యాగము చేసుట, వర్జించుట, త్యజించుట,మానుకొనుట. She abandoned herself to grief అని వ్యసనమునకు పాలైనది. heabandoned her దాన్ని చెయి విడిచినాడు.
Habitude
(n), ( s), అభ్యాసము, అలవాటు వాడిక.
Swish
(n), ( s), that is Switch, which see. a * tailed horse జల్లితోక గల గుర్రము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Indweller is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Indweller now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Indweller. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Indweller is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Indweller, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close