Telugu Meaning of To Lurch

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Lurch is as below...

To Lurch : (v), ( n), పొర్లుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Clandestinely
(adv), rahasyamugA, gupwamugA, gopyamugA, weVliyabadakuMdA.
To Swarm
(v), ( n), to collect and depart from a hive by fight in a body as hive by flight in a body, as bees, ముసురుకొణుట.Bees * in warm clear days in summer తేనీగలు వలసపోతవి. the children *ed around him బిడ్డలు వాణ్ని చుట్టుకొన్నారు. lice * thereఅక్కడ పేలమయముగా వున్నది. the town *s with beggars or beggars * in this town యీ పట్టణము బిచ్చగాండ్లమయముగా వున్నది. his body *ed with lice, or lice *ed on his, body వాడి వొంటిని పేలుముసురుకొని వున్నది. this book *s with errors or errors * in this book యీ పుస్తకము అబద్ధాలపుట్టగా వున్నది. * to up a tree, or to climb up a tree చెట్టు యెక్కుట.
To Maintain
(v), ( a), and n. కాపాడుట, పోషించుట, భరించుట. his uncle *s him వాణ్ని వాడిమామ పెట్టుకొని పోషిస్తాడు. he *s many servants వాడు శానా పనివాండ్లను పెట్టుకొని భరిస్తాడు. exercise *s us in health కసరతు రోగమును రానివ్వదు. the government *s the hospital గవనరు మెంటువారు యీ సత్రమును జరిపిస్తూ వస్తున్నారు. he now *s himself వాడు యిప్పట్లో స్వయముగా జీవనము చేస్తాడు. they *ed the fort against us మాకు స్వాధీనము కానియ్యక ఆ కోటను నిర్వహించుకొన్నారు, సమాళించుకొన్నారు.he *ed his post వాడు తనస్థానములో నుంచి కలదలేదు. he *ed his brother's story తమ్ముడి మాటనే సాధిస్తాడు, స్థాపిస్తాడు. I *ed the conversation till he returned వాడు మళ్ళీ వచ్చేదాకా మాటలతో జరుపుతూ వుంటిని. these witnesses *ed his claim ఇతని వ్యాజ్యమును ఆ సాక్షులు వూర్జితపరచినారు. they * that he is wrong వాడు తప్పినాడంటారు. they* that he wrote the letter ఆ జాబును వాడే వ్రాసినట్టు సాధిస్తారు.
Respectful
(adj), (add,) గౌరవముగల.
Converse
(n), ( s), (inter course) సంభాషణ, పరిచయము. or reverse వ్యతిరేకము,విపరీతము, తల్లకిందులు. he states that the Tantras are much esteemed butlittle studied : I have reason to believe that the * of this would betrue తంత్రముల యందు నిండా గౌరవము వున్నప్పటికిన్ని అంతగా చదవడము లేదంటాడు, గౌరవము లేదు గాని చదవడము మొండని దానికి విరుద్ధముగా నాకు తోస్తుంది. (Colebr)
Impotent
(adj), అశక్తమైన, దుర్భలమైన, పుంస్త్వములేని, మోగతనములేని.an * man పుంస్త్వము లేని వాడు, బలహీనుడు. * persons అశక్తులు,దుర్బలులు. the white is a most * looking creature చెదలు చూపులకుపనికిమాలిన వాటివలె వుండెటివి.
Affusion
(n), ( s), పైన పోయడము, కమ్మడము.
Canopied
(adj), కురాళము కట్టిన. * with boughs శాఖాఛాదితమైన, కొమ్మల చేత కప్పబడ్డ.
Tusk
(n), ( s), కోర, దౌంష్ట్ర, విషాణము. the *s of an elephant యేనుగు దంతములు,యేనుగు కొమ్ములు.
Bounce
(n), ( s), దఢాలనే శబ్దము. or boast జంభము, గచ్చు.
Proximate
(adj), సమీపమైన, సన్నిహితమైన, దగ్గిరి. a * relation సమీప బంధువు,దగ్గిరి బంధువు. the * cause of fever జ్వరానికి సన్నిహితమైన కారణము. the* premier వొకడికి వెనక మంత్రి కావడానకు సిద్ధముగా వుండేవాడు.
Indigent
(adj), కూటికిలేని, నిరుపేదయైన. they are poor but not * వాండ్లు పేదవాండ్లు అయితే కూటికికద్దు.
Credulity
(n), ( s), బిడ్డవలె అవివేకముగా, అవివేకము విచారించక తెప్పని నమ్మేస్వభావము, నమ్మే గుణము. he shows great * వాడితో యేమి చెప్పిన దాన్నినమ్ముతాడు యెద్దు యీనిందంటే కొట్టాన కట్టమంటాడు.
Hebetated
(adj), మందమైన, జబ్బైన.
Mishap
(n), ( s), దురదృష్టము, దౌర్భాగ్యము.
To Redress
(v), ( a), to set right, to amend పరిహారము చేసుట, నివారణముచేసుట, గతి కలగచేసుట, దిద్దుబాటు చేసుట, కదురుబాటు చేసుట, సరిపుచ్చుట. themagistrate *ed their grievances వాండ్లకు వుండే బాధలను పోలీసువారునివారణము చేస్తున్నారు.
Heliacal
(adj), emerging from the lustre of the sun, or falling into it సూర్య సంబంధమైన, సౌర. the * rising of a star సూర్య వియోగము, అనగా సూర్యుడికి దూరముగా పోవడము. the * setting of a star సూర్య సంయోగము, అనగా సూర్యుడికి దగ్గిరగాపోవడము.
Tar
(n), ( s), కీలు. a word for a sailor వాడవాడు.
Am
(am,thefirstpersonsingularoftheverbBe), వున్నాను, I * to gothere tomorrow రేపు నేను అక్కడికి పోవలేనని వున్నాను.
Camel
(n), ( s), వొంటె, లొటిపిట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Lurch is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Lurch now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Lurch. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Lurch is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Lurch, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149813
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113032
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101409
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95666
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55829
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51497
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40208
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39109

Please like, if you love this website
close