(v), ( a), అడ్డు కట్టుట, అడుచుట, ఆటంకము చేసుట,విఘాతము చేసుట. these bushes *ed the road ఆ దోవను యీ పొదలుఅడుచుకొన్నవి. the water *ed the passage ఆ దారికి నీళ్ళు అడ్డమైనది, పోవడానికి నీళ్లు ఆటంకము చేసినవి. the mud *ed the passage of the water through the drain ఆ తూములో నీళ్ళు పోకుండా మన్ను అడుచుకొన్నది. the tree *ed my sight ఆ చెట్టు నా దృష్టికి అడ్డమైనది. the troops *ed the passage పోవడానికి దండు అడ్డమైనది. Obstructed, adj. అడ్డుపడ్డ, ఆటంకమైన, విఘాతమైన.