(n), ( s), shipwreck, ruin చేటు, చెరుపు, నాశము, శిథిలము,పాడు. the house is now a mere * ఆ యిల్లు యిప్పుడు పాడుగా వున్నది. he was formerly handsome, he is now a mere * వాడు ముందుగా ఆందముగా వుండినాడుగాని యిపపుడు వక్కుపక్షి అయినాడు. she is the * of a fine woman ఆపె మునుపు అందముగా వుండినది గాని యిప్పుడు చెడిపోయినది.