Telugu Meaning of Defensive

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Defensive is as below...

Defensive : (adj), సంరక్షకమైన. a * weapon సంరక్షించే ఆయుధము.అనగా డాలు, కవచము మొదలైనవి. he stood on the * యెదురునిల్చినాడు,పోట్లాడినాడు, అడ్డమాడినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rest
(n), ( s), sleep నిద్ర. respose శమనము, విశ్రమము, విశ్రాంతి, విరామము, ఎడ. he was at * వాడు నిద్రపోతూ వుండినాడు, చచ్చినాడు. he took his * నిద్ర పోయినాడు. at night every thing is at * రాత్రి పూట అన్నీ నిశ్చలముగా వుంటవి. * house (a lodge) సత్రము, చావిడి. he is now at * వాడు యిప్పుడు నిద్రపోయినాడు, అనగా చచ్చినాడు.this sets the question at * ఇందువల్ల ఆ సంశయము తీరదు. he setthe question at * ఆ సందేహమును తీర్చినాడు. absence of motion నిశ్చలముగా వుండడము, చలించకుండా వుండడము. quiet peace నెమ్మది హాయి. what we * upon (as a cushion, &c) వొరుగు దిండు మొదలైనవి.the remainder కడమ, కొదవ, నిలవ, తక్కినవి, శేషము. the Bharata and the * of the Puranas భారతము మొదలైన పురాణములు. the dictionary and the * of the books నిఘంటు మొదలైన గ్రంథములు.three were drowned and the * came to shore ముగ్గురు ముణిగిపోయినారు, కడమ వాండ్లు గట్టుకు వచ్చి చేరినారు. the same with all the * of the country దేశముతోటి పాటుగా, లోకముతోటిపాటుగా. for the * what he said was true మెట్టుకు వాడు చెప్పినది నిజము. In Hebr. IV. 9. విశ్రామము.A+.
Insobriety
(n), ( s), తాగుబోతుతనము. from his habits of * వాడి తాగుబోతుతనము చేత.
Centrifugal
(adj), మధ్యత్యాగి, చక్రగమనవేగే మధ్య స్థల త్యాగకరణశీల,మధ్యస్థలాపకర్షిత, మధ్యాపజగామిఘ, నడిమినుంచి పారే, వడిశలను తిప్పేటప్పుడు రాయి తిరగడమునకు చేతి బలము కారణము గనుక ఆ బలము * force అనబడుతున్నది.
Spanish, Fly
(n), (s.), జోరీగవంటి వొకవిధమైన యీగెలు, వీటిని చూర్ణము చేసి చిత్రమూలమువలె వొళ్ళు పొక్కడానకు పట్టిస్తారు.
Alienable
(adj), పరాధీనము చేయతగ్గ, దానాదివినిమయములకు అర్హమైన. theselands are not * యీ నేలకు దానాదివినిమయములకు యోగ్యమైనవి కావు.
Halloo
(n), ( s), ఒరే యని కేకవేడము. I heard him give a * and I went thereవాడు కేక వేసినది విని అక్కడికి పోయినాను.
Diploma
(n), ( s), యోగ్యతా పత్రిక, సన్నదు, దీన్ని యీ దేశమందుa college certificate అని అంటారు. he took out a * వాడికియోగ్యతా పత్రిక దొరికినది.
Fang
(n), ( s), కోర, దంష్ట్రము.
Bidden
(adj), ఆజ్ఞాపించబడ్డ, పిలువబడ్డ.
Holpen
the old pret and p|| pass. of help or Helped ఇది ప్రాచీన శబ్దము.
Superabundantly
(adj), అపరిమితముగా, ఎక్కువగా.
Past
(prep), వెనక. she bore a child when she was * age వయసు చెల్లిన వెనకబిడ్డను కన్నది. a woman * bearing కాన్పు వుడిగిన స్త్రీ. at half * ten పదిన్నరఘంటకు.
To Hollow
(v), ( a), తొలుచుట, బొక్క చేసుట పల్లము చేసుట. a ruby *ed so as to be transparent కుచ్చె తీసిన కెంపు.
To Nonsuit
(v), ( a), వ్యాజ్యమును కొట్టివేసుట, వ్యాజ్యమును తోశివేసుట.he *ed me నా వ్యాజ్యమును తోసివేశినాడు.
Footbridge
(n), ( s), చిన్నవంతెన, సన్నవారధి.
Luxuriancy
(n), ( s), పెంపు, వృద్ధి, అభివృద్ధి, విజృంభణము. when she was in the * of her beauty దాని సౌందర్యము విజృంభించి వున్నప్పుడు. from the * of the crop you see the richness of the soil ఆ పయిరు యొక్క పెంపుచేత నేలయొక్క సత్తువ తెలుస్తున్నది. * of style వాక్పటుత్వము.
Watchman
(n), ( s), కావలివాడు, తలవరి, పారావాడు.
Smooth Handed
(adj), మెత్తని చేతులుగల, మృదువైన చేతులుగల.
Preciousness
(n), ( s), అమూల్యత.
Healing
(adj), మాన్పే, స్వస్థముచేసే. the * art చికిత్స, వైద్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Defensive is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Defensive now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Defensive. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Defensive is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Defensive, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close