(n), ( s), యోగము, సంయోగము, సంసర్గము, మేళనము, ఏకీభావము,చేరిక, బందుకట్టు, కట్టుబాడు. or coalescence లీనము కావడము, కలిసిపోవడము.There was a * among the weavers సాలెవాండ్లలో ఒక కట్టుబాటువుండినది.From a * of circummstances I was obliged to sell my house అన్నిఒకటిగా కూడినది గనుక నాకు యిల్లు అమ్యవలశి వచ్చినది. It was a * of diseases నానా రోగములు కలిసి వుండినది.