Telugu Meaning of To Try

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Try is as below...

To Try : (v), ( a), to examine; to make experiment of శోధన చూచుట. toexperience; to assay పరిక్షించుట. he tried the gold on a touch stoneబంగారును వొరిశి చూచినాడు. on trying his feet he found he could not standనిలవబోతే నిలవలేక పోయినాడు. the doctor tried this medicine in cases offeverవైద్యుడు యీ మందును జ్వరాలకు యిచ్చి పరిక్ష చూచి వున్నాడు. to examineas a judge విచారణ చేసుట, విమర్శ చేసుట, పరిశీలన చేసుట. he tried theprisoners for murder ఖూనిని గురించి కయిదీలను విచారణ చేసినాడు. this roadtried a horse much యీ దారి కష్టమైనందున గుర్రానికి నిండా తొందర అవుతున్నది.this weather tries health యీ కాలము దేహానికి నిండా తొందరను కలగచేస్తున్నది.this small type tries the eyes to read manuscripts written on palmleaves దృష్టి తాటాకు మీద మోపుగా వున్నది, అనగా తాటాకు మీది అక్షరాలు చదవడముకండ్లకు వుపద్రవముగా వుంటున్నది. this climate tries the constitution muchయీ భూమి వొంటికి కాలేదు. will you * this dish ? దీన్ని తిని చూస్తావా. will you * a cheroot ? చుట్ట తాగుతావా. he tried his hand at poetry కవనముచేయయత్నపడ్డాడు, తన చేత అవుతున్నదో కాదో అని చూచినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Splutter
(n), ( s), పీకులాట, తొందర, గత్తర, అల్లరి, కలత.
Wrist
(n), ( s), the joint connecting the hand with the arm మణికట్టు. she wore diamonds on her *s అది రవల కంకణాలువేసుకొన్నది.
Unapproachable
(adj), inaccessible దగ్గిర చేతకూడని, దుర్గమమైన, చొరగూడని,అసాధ్యమైన, దురవగాహమైన.
Tippler
(n), ( s), తాగుబోతు, కల్లు తాగేవాడు, సురాపాయి.
Dagger
(n), ( s), కటారి, బాకు. they are at dagger's drawing.వారిలో ఒకరికొకరు గొంతులు కోసుకొనేటట్టు వున్నారు.
Fructification
(n), ( s), పిందెలు పట్టడము, ఫలోత్పాదనము. cropsthat are in a state of * ఫలోన్ముఖమైన పంటలు.
Lounge
(n), ( s), సోమారిగా తిరగడము బద్ధకముగా పడియుండడము.In one of his *s he met me వాడు సోమారిగా తిరగడములో నాకు అడుపడ్డాడు.
Stationary
(n), ( s), paper, pens &c. కాకితాలు, పెనాలు మొదలైనవి.
Fleshed
(adj), కండపట్టిన,కొవ్విన. firm * ధృఢగాత్రుడైన, గట్టిశరీరముగల.
To Digest
(v), ( a), food in the stomach జీర్ణము చేసుట, అంగీకరించుట,ఆరగించుట, హరింపచేసుట. Food which the stomach cannot * అరగనిఆహారము . he cannot * this food యీ అన్నము వాడికి అరగదు,జీర్ణము కాదు. or to arrange క్రమపరుచుట, కుదిరించుట, సవరించుట.he *ed the rules into a grammar ఆ సూత్రములను వ్యాకరణము గాయేర్పరచినాడు. he *ed his anger వాడి ఆగ్రహాన్ని అణుచుకున్నాడు.he *ed the silver in this liquid యీ ద్రావకములో ఆ వెండిహరించిపొయ్యేటట్టు చేసినాడు, అనగా కరిగినీరై అందులో కలిసిపోయ్యేటట్టుచేసినాడు.
Undeceived
(adj), మోసపోని, భ్రమనివారణమును పొందిన. they are * by histricks వాడి పితలాటకానికి వాండ్లు లోబడలేదు. at last I was * తుదకు నాకు వుండినభ్రమ తీరినది.
OEconomy
(n), ( s), See Economy.
Clash
(n), ( s), voVkati mIxa voVkati koVttu kovadamu, wAkadamu, xeVbba, saMGarRaNa, viroXamu.
Flat
(adj), తట్టైన, చప్పటి, చదరమైన, సమభూమిగా వుండే. a * plateof saucer తబుకు,తట్ట, పింగాణి. a * nose చప్పటి ముక్కు. a * faceతట్ట ముఖము. a *roofed-house మిద్దె. that poem is * ఆ కావ్యముజబ్బుగా వున్నది. the wine is * ఆ సారాయి చప్పగావున్నది. in music తగ్గు స్వరము. this is a * contradiction యిది పరిష్కారముగావ్యతిరిక్తమైన మాట.
Latterly
(adv), ఇటీవల, ఈవెనక, కడాపట.
Saucy
(adj), తుంటైన, పోకిరైన, తలకొవ్విన.
Satirically
(adv), ఎగతాళిగా, పరిహాసముగా, నిందాస్తుతిగా.
To Tack
(v), ( n), to turn a ship వాడు తిరుగుట. the ship *ed about వాడతిరిగినది. the lawyer *ed about తాను చెప్పినమాటనే తిప్పుకొని మాట్లాడుతాడు.
Sempt Ternal
(adj), Eternal.
Hawhaw
(n), ( s), a fence or bank that interrupts an alley or walk, sunk between two slopes, and not perceived till approached దొంగగ్రాది, పల్లములో వుండే గ్రాది, అనగా బయిలులో అడ్డముగా కాలువవలె తవ్వి దానిలో పయికి అగుపడకుండా గ్రాదివేస్తారు, యిది దూరము నుంచి చూచేవారికి సమముగా వుండే బయిలుగా కండ్లబడుతున్నదే గాని నడమ గ్రాది వున్నట్టు అగుపడదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Try is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Try now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Try. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Try is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Try, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149810
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113029
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101406
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95665
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55828
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40207
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39108

Please like, if you love this website
close