Telugu Meaning of To Outstare

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Outstare is as below...

To Outstare : (v), ( a), రెప్పవేయక వూరికె చూడడములో మించుట. she *dhim వాణ్ని వూరికె చూచి తల వంచుకౌనేటట్టు చేసినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lucre
(n), ( s), దుడ్డు, రూక, యిది ధనమును గురించిన నిందమాట. filthy * పాపిష్ఠిరూక, పాపిష్ఠిదుడ్డు. Lucubration, n. s. essay or book of remarks విమర్శ, గ్రంథము.
Pontiff
(n), ( s), ప్రధాన గురువు రోమన్ కేతోలిక్కు మతమందు సర్వాధిక్యుడైన. pope అనే గురువు.
Sugar-cane
(n), ( s), చెరుకు. wild * వెర్రిచెరుకు.
To Imbue
(v), ( a), అద్దకము చేసుట, నానబెట్టుట,మనస్సలో పట్టేటట్టు చేసుట,మనస్సులో లగించేసేటట్టు చేయుట. he *d his scholars with these principles.ఈ సిధ్ధాంతములు తన పిల్లకాయల మనస్సున బట్టేటట్టు చేసినాడు, మనసులో లగించేటట్టుచేసినాడు.
Mankind
(n), ( s), మనష్యులు, ప్రజలు, లోకులు. he was called the guardian of * జగద్గురువనబడ్డాడు. for the good of * లోకానికి వుపకారముగా వుండేటట్టు.
To Send
(v), ( n), వర్తమానము పంపుట, చెప్పి పంపుట. they sent for me నన్ను పిలవనంపినారు. they sent for the book వాండ్లు ఆ పుస్తకమునుతెప్పించినారు. he sent out to know who I was నేను యెవడో తెలుసుకొనిరమ్మని బయిటికి మనిషిని పంపినాడు. I sent to him for the horseగుర్రాన్ని కోసరము వాని వద్దికి మనిషిని పంపినాను.
Vespers
(n), ( s), evening service or prayers సాయంకాల ప్రార్థన, సంధ్యావందనము. the vesper hour సందెవేళ.
To Curse
(v), ( a), తిట్టుట, దూషించుట, శపించుట. to afflict వేధించుట, బాధించుట,దుఃఖపెట్టుట. * this rain యీ వాన మండ. curse them వాండ్ల కడుపు కాల.
Fresh
(adj), కొత్తైన, నవీనమైన, వాడని, నలగని, చల్లని, శీతలమైన.this is a * lesson యిది కొత్తపాఠము. a * page or * sheet of paper కొత్తకాగితము. * grass లేతపచ్చిక. the flowers are * పూలు వాడలేదు.this is *injustice యిది మరివొక అన్యాయము. the injury he did them is still* in their minds వాడు వాండ్లకు చేసిన అపకారము వాండ్ల మనస్సులోఅట్టే వున్నది. * water మంచినీళ్లు, శుద్దోకము.part of thge meat was salt aand part was * ఆ మాంసములోకొంతకు వుప్పువేసినారు కొంతకు వుప్పు వేయలేదు. some salt butteradn some * butter వుప్పువేసిన వెన్న, కొంత వేయనిది కొంత. by packingup the oranges in a box they keep * for a year కిచ్చిలి పండ్లనుపెట్టెలో వేసి బిగించిపెట్టితే సంవత్సరము దాకా మురిగిపోక అట్టే వుంటవి.* milk (unboiled) పచ్చిపాలు, కాచనిపాలు, అప్పుడు పిండినపాలు.* linen చలవమడుపు. a * breeze మంచిగాలి. చల్లనిగాలి, వేగముగా కొట్టేగాలి. do you feel * now ? యిప్పుడు నీకు హాయిగా వున్నదా?the horse is * ఆ గుర్రము తాజాగా వున్నది. ఆ గుర్రము అలియకుండావున్నది. I have had some sleep, I now feel * కొంచెము నిద్రపట్టినందునయిప్పుడు హాయిగా వున్నది. he looks * వాడి ముఖము తేటగా వున్నది,అలిసినట్టు వుండలేదు.
Precursor
(n), ( s), ముందుగా పొయ్యేవాడు, అగ్రగామి, పురోభావి సూచకము.this headache is the * of fever యీ తల నొప్పి జ్వరానికి ముందు సూచన.
To Reed
(v), ( a), ( in carpentry ) జవకట్టుట. *ed work నాముపని.
Squib
(n), ( s), పటాసు, టపాసు. a lampoon or story వొకడిమీదకట్టివిడిచిన కథ.
Sacrifice
(n), ( s), యజ్ఞము, క్రతువు, బలి. bloody * తామసపూజ. unbloody * సాత్విక పూజ. we should preserve peace at any * ఏది పోయినా పోనీ నెమ్మదిని పోనియ్యరాదు. he made a * of the house ఆ ఇంటిని పోయిన మట్టుకు పోనిమ్మనుమని విడిచిపెట్టినాడు. it fell a * అది పాడై పోయినది. she fell a * to his lust వాడి వలలోపడి చెడిపోయినది. the estate fell a * to his avarice వాడి అత్యాశవల్ల ఆ యాస్తి ముణిగిపోయినది.
Conscript
(n), ( s), శిపాయీలలో దాఖలు చేసుకోవడమునకు తేబడ్డవాడు, జవాను.
Grey
(adj), నెరిసిన.
Shut
(pastp||), closed మూసుకొన్న,ముక్కుళించిన, the door was * to, but was not locked ఆ తలుపు వూరికె మూశి వుండినదిగాని గడియవేయలేదు. the Turks keep their women * up తురకలు ఆడవాండ్లను రాణివాసములో వుంచుతారు. the heavens were * up వాన బిగ్గట్టినది.
Backslider
(n), ( s), భక్తిలో వెనక్కు తీసినవాడు, భక్తి తగ్గినవాడు.or apostate ఆరూఢపతితుడు.
To Separate
(v), ( a), భిన్నపరుచుట, ప్రత్యేకముచేసుట, విభాగించుట. they *d man and wife ఆలును మొగుణ్ని యెడబాపినారు. in writing,the English * the words, the Telugus do not ఇంగ్లీషువారు వ్రాయడములో మాటలను విడవిడ వ్రాస్తారు తెలుగువాండ్లు తెలుగును అట్లా వ్రాయరు. a wall *s his garden from mine వాడి తోటను నా తోటను ప్రత్యేకము చేయడానకు నడమ వొక గోడ వున్నది. she *d the cotton into thread ఆ పత్తిని నూలుగా వడికినది. he *d the diamonds into large and small ఆ వజ్రములను చిన్నది వేరే పెద్దదివేరే యేర్పరచినాడు.they did not * the prisoners from the witness సాక్షులను వేరే కయిదీలను వేరే పెట్టలేదు. nothing but death shall * her and me చావడము తప్ప మరి దేనివల్లనున్ను అదీ నేను యెడబాయవలశినదిలేదు. he *d himself from his family వాడు వేరుపోయినాడు.
Accustomed
(adj), అభ్యాసపడ్డ, అలవాటుపడ్డ, వాడికపడ్డ, మరిగిన.
Placid
(adj), శాంతమైన, సౌమ్యమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Outstare is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Outstare now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Outstare. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Outstare is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Outstare, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105079
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45055
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close