Telugu Meaning of Stoutly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Stoutly is as below...

Stoutly : (adv), lustily పుష్టిగా, స్తూలముగా. boldly ధైర్యముగా. obstinately మూర్ఖముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Procreation
(n), ( s), generation, production ఉత్పత్తి, సంతానము. the work of * రతి, సంభోగము. the * ofbirds is chiefly in the spring పక్షులు ముఖ్యముగావసంతకాలములో గుడ్లను పెట్టుతవి.
Connectedly
(adv), చేరికగా, అనుబంధముగా, క్రమముగా, యెడతెగకుండా. today he speaks * నేడు బాగా మాట్లాడుతాడు, తెలివిగా మాట్లాడుతాడు. he does not speak * తబ్బిబ్బులుగా మాట్లాడుతాడు.
Unfed
(adj), not supplied with food పోషించబడని, పాలించబడని, అనాహారియైన,నిరాహారియైన. the beasts are yet * యింకా పశువులకు మేత పెట్టలేదు. the firewas * four hours ఆ నిప్పులో నాలుగు గడియల దాకా కట్టెలు వేయలేదు.
Lungotee
(n), ( s), (A Canarese word) గోచి, కౌపీనము.
Adjuration
(n), ( s), ఒట్టుపెట్టడము, అనబెట్టడము, ఒట్టు, ఆన.
Settlement
(n), ( s), తీర్పు, పరిష్కారము. after the * of this businessఈ వ్యవహారము తీరిన తర్వాత. a marriage * మొగుడు చనిపోయిన తర్వాత,పెండ్లానికి యీ యీ సొత్తు చేరవలసినదని పెండ్లిలో చేసే నిర్ణయము. or town as the * of Madras చెన్నపట్టణమువంటి పట్టణము. after theestablishment of our *s మేము అక్కడ పోయి చేరి వూళ్లు కట్టుకొన్న తర్వాత. revenue * of a district జమాబంది.
Fortune
(n), ( s), అదృష్టము, భాగ్యము. wealth or property ధనము,ఆస్తి. or inheritance తండ్రి ఆస్తిలో దొరికే భాగము. as a goddessలక్ష్మి ఐశ్వర్యము, శ్రేయస్సు. by my good * నా అదృష్టమువల్ల. by my ill * నా దురదృష్టమువల్ల, through my bad * నా దౌర్భాగ్యముచేత, to tell *s యెరుకచెప్పుట, సాముద్రికము చెప్పుట.
Gazetted
(adj), సమాచాషపత్రికలో వేయబడ్డ, ప్రకటనచేయబడ్డ.
Epistolary
(adj), జాబు సంబంధమైన, నిరూపసంబంధమైన, శ్రీముఖ సంబంధమైనన. they have no * communication వాండ్లకు వీండ్లకు ఉత్తర ప్రత్యుత్తరములు లేవు. an * style జాబులు వ్రాసే ధోరణి, జాబులు వ్రాసే పాకము.
Pucker
(n), ( s), passion అసహ్యము, కోపము, చీదర. of cloth మడత, కుచ్చె.
Smith
(n), ( s), బత్తుడు. an iron * or blacksmith కమ్మరవాడు.coppersmith కంచరవాడు. goldsmith or silversmith బంగారుపనిచేశేవాడు, వెండి పనిచేశేవాడు, కంసలవాడు. a gun * ఫిరంగీలు చేసేవాడు.
Pressure
(n), ( s), అణచడము, వొత్తడము, పైనబడడము, తోదోపుళ్లు, తొందర. by the *of the crowd గుంపు పైబడడమువల్ల, తోదోపుళ్ళ వల్ల. by the * of want లేమిడియొక్క తొందర చేత.
Fodable
(adj), దిగిపో కూడిన, నిలకడ యిచ్చే. the river is now *ఆ యేట్లో యిప్పుడు దిగిపోవచ్చును, ఆ యేరు యిప్పుడు నడయిచ్చినది. the water is * నీళ్లు నిలకడ యిస్తున్నవి.
Necessarily
(adv), అవశ్యముగా, అగత్యముగా, విధి లేక. I omitted it నేను దాన్ని మానుకోవలసి వచ్చినది. I * supposed so నేను అలాఅనుకోవలసి వచ్చినది. a father and a son are not * alikeతండ్రి వలెనే కొడుకు వుండవలెననే విధి లేదు.
Worsted
(adj), defeatedoverthrownఓడగొట్టబడ్డ,భంగపడ్డ, the* party వోడినవాండ్లు. he was * వాడు వోడిపోయినాడు.
To Judaize
(v), ( n), యూదియా మతము అనుసరించి ప్రవర్తించుట.
To Beard
(v), ( a), దాడినిపట్టి యీడ్చుట. to face యెదిరించుట. are you goingto * the government రాజరికము చేసేవానిని యెదిరించపోతావా.
Mild
(adj), సాధువైన, శాంతమైన, సౌమ్యమైన, మంచి. a man of * temper సాత్వికుడు, శాంతుడు. * sunshine నీరెండ. as chees or beer తీపైన కారములేని. even taken in its's *est sense this was unjust దీన్ని యెంత సాత్వికముగా విచారించినా యిది అన్యాయము.
Specified
(adj), విశేషమైన, ఉదాహరించిన, నిర్ధేశించి చెప్పిన.
To Stand
(v), ( a), to endure తాళుట, వోర్చుట, భరించుట. he stoodthe raillery very well వాండ్లు చేసిన యెగతాళిని నిండాగా సహించుకొనియుండినాడు. I will not * this behaviour యీ నడత నాకు సరిపడదు.this book will not * examination యీ పుస్తకము పరీక్షకు నిలవదు.this business will not * trial యీ పని విచారణలోకి వస్తే తొందరవచ్చును. this house will not * a storm యీ యిల్లు గాలివానకు నిలవదు.do you think your father will * this? దీనికి మీ తండ్రి వూరికె తాళుకొని వుండునా. will you * the loss? ఆ నష్టాన్ని పడుతావా. you will * the blame ఆ తప్పు నీకు వచ్చును. if he becomes bail he will* the consequences వాడు పూటబడితే దానికి వచ్చేగతిని వాడు అనుభవిస్తాడు.will you * security for him? వాడికి పూటబడుతావా. this horse will * fire యీ గుర్రము తుపాకి వేట్లకు భయపడదు. they stood witness వాండ్లుసాక్షులుగా వుండినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Stoutly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Stoutly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Stoutly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Stoutly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Stoutly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83758
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63522
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57782
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39158
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28490
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28177

Please like, if you love this website
close