Telugu Meaning of Holpen

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Holpen is as below...

Holpen : the old pret and p|| pass. of help or Helped ఇది ప్రాచీన శబ్దము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Coomb
(n), ( s), ధాన్యము పరిమాణ విశేషము, యిది మూడు మణుగులకు కొంచెముయెక్కువగా వుంటుంది.
Bronchial
(n), ( s), కంఠవిషయకమైన, గళదేశీయమైన. the * artery మెడలోవుండే పెద్దనరము.
Jacinth
(n), ( s), మణి విషయము, సూర్యకాంత భేదము, పేరోజి, ఫరోజా.a+. C+. పద్మరాగము. F+.
Nard
(n), ( s), జటామాంసి.
Chaise
(n), ( s), బండి.
Trill
(n), ( s), a quaver, shake of the voice in singing or of the sound ofan instrument కలస్వనము, స్వరము యొక్క కంపనము, రవ, కులుకు.
To Exterminate
(v), ( a), దుంపనాశనము చేసుట, నిర్మూలనము చేసుట, ధ్వంసం చేసుట. he *d them దేశములో వాండ్ల పొళుకువ లేకుండా చేసినాడు.
Salubrious
(adj), ఆరోగ్యకరమైన, దేహమునకు అనుకూలమైన. a * place మంచి దేశము.
Combustible
(adj), కాలే, అంటుకొనే, రంజకమువలె అంటుకొనే, నిప్పుసోకితెఅంటుకొనే. the house was filled with combustibles యింట్లో యేతట్టుచూచినా నిప్పు సోకితే అంటుకొనే వస్తువులు నిండి వుండినవి అనగా బొగ్గు, చక్కలు,కాకితము, బట్టలు వగైరా.
Dozy
(adj), నిద్రమబ్బవుగా వుండే. నిద్రమయికముగా వుండే.
To Shock
(v), ( a), అదరగొట్టుట, అదిరేటట్టుచేసుట, ఆయాస పెట్టుట.this news *ed him ఈ సమాచారమును విని అదిరిపడ్డాడు.
To Admit
(v), ( a), చేరనిచ్చుట, లోనికి రానిచ్చుట, అంగీకరించుట, ప్రవేశపెట్టుట. thishole would not * my hand యీ రంధ్రములో నా చెయ్యిపట్టదు. I admitted himinto my house వాణ్ని నా యింటిలోకి రానిస్తిని. I * that he is your son but youhad no authority to do this వాడు నీ కొడుకైనది సరే అయినప్పటికిన్నీ నీవు దీన్నిచేయడానికి అధికారము లేదు. the roof admits water యింటికప్పులోనుంచి నీళ్లులోనికి దిగుతుంది. the boat admits water ఆ పడవలోకి నీళ్లు యెక్కుతుంది. thecurtain admits mosquitos ఆ తెర గుండా దోమలు లోనికి వస్తవి. he admitteda scholar ఒక పిల్లకాయను చేర్చుకొన్నాడు. Justice will not admit of this యిదిన్యాయానికి వొప్పదు. the time will not * of this యిందుకు ఆ కాలము చాలదు.this admits of no excuse యిందుకు సాకు పనికిరాదు. this admits ofsuspicion యిందుకు అనుమానము తట్టుతుంది. this admits of hope యిందుకు ఆశకద్దు. this cannot be admitted యిది కారాదు, యిది కూడదు. Admitting forargument's sake that what you said was correct, still you had noauthority to punish her నీవు చెప్పినది న్యాయమని పెట్టుకున్నప్పటికిన్ని దాన్నిదండించడానకు నీకు అధికారము లేదు. Admitting that you wanted the house,was that any reason for your taking it by force ? ఆ యిల్లు నీకు యెంతకావలసి వుండినా సరే, నీవు బలాత్కారముగా దాన్ని తీసుకోవడానకు అది ఒక కారణమౌనా.Admitting that he had no right to beat his wife, still you have nobusiness to interefere వాడి పెండ్లాన్ని వాడు కొట్టడానికి స్వతంత్రము లేదనేపెట్టుకొన్నప్పటికిన్ని నీవు ఆ జోలికి పోవడానికి నిమిత్తము లేదు.
Conveyed
(adj), తీసుకొనిపోయిన, మోసుకొనిపోయిన, పంపిన, తెల్చిన, తెలియచేసిన.
Tutenague
(n), ( s), a certain metal composed of copper, zinc, nickel, andiron తుత్తినాగము.
Impatience
(n), ( s), ఆతురము, తాళ లేని, తామిలేని, వోర్పులేని, సహనములేని. in his * in getting into the house he ran over the childఇంట్లో చొరబడే ఆతురములో ఆబిడ్డను దాటినాడు. he shewed * రేగినాడు.in his fever he shewed great * జ్వరములో వాడు యెంత మాత్రముతాళిమి లేక వుండినాడు. he shewed no * at his son's bad conductవాడి కొడుకు దుర్మార్గమునకు వాడు వోర్చివుండినాడు, తాళు కొని వుండినాడు the * of love విరహతాపము, విరహవేదన.
Influx
(n), ( s), ప్రవేశము, అభిగమనము, సమాగమము, ప్రసరణము. there was a great * of people శానామంది కూడినారు,బహుప్రజ వచ్చినది. there was a great * of cotton into the townపట్నానికి దూది విస్తారముగా వచ్చినది.
Clandestinely
(adv), rahasyamugA, gupwamugA, gopyamugA, weVliyabadakuMdA.
Stabber
(n), ( s), పొడిచేవాడు, ఘాతకుడు. a * of character దూషకుడు, దూషించి వొకడి మానమును తిశివేశేవాడు.
Hornet
(n), ( s), a very large strong stinging fly, which makes its nest in hollow trees కందిరీగ. by this folly he raised a nest of * s about his ears వాడి అవివేకము చేత అందరు వాడి మీద రేగినారు.
Immensity
(n), ( s), అపరిమితత్వము, అపారత, బ్రహ్మాండము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Holpen is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Holpen now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Holpen. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Holpen is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Holpen, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close