Telugu Meaning of Proportionate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Proportionate is as below...

Proportionate : (adj), తగిన, తగ్గ, సరియైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Verily
(adv), truly, certainly నిజముగా, సత్యంసత్యం, యథార్థముగా, సత్యముగా, నిశ్చయముగా. * they will come వాండ్లు నిజముగా వత్తురు. The modern Greek changes Amen Amen into bebaia bebaia.
Packhorse
(n), ( s), కంట్లపుగుర్రము, పెరికె గుర్రము.
To Begird
(v), ( a), చుట్టుకొనుట, ఆవరించుకొనుట. they begirt the town ఆ వూరిని ముట్టడి వేసుకొన్నారు. he was begirded or begirt with a beltనడికట్టును కట్టుకొన్నాడు. he was begirt with a sword కత్తిని నడుముకుకట్టుకొన్నాడు. he was begirt with a sword కత్తిని నడుముకు కట్టుకొన్నాడు.
Prolongation
(n), ( s), వృద్ధి, విడంబము, పొడుగుచేయడము. on account of the * of the period కాలము విడంబము అయినందున.
To Chide
(v), ( s), కూకలు బెట్టుట, రోతలు బెట్టుట.
Porpoise
(n), ( s), సముద్రమందు వుండే వొకవిధమైన పెద్ద చేప. దీన్ని తూరమీను అనిఅంటారు. called the water hog viz. నీరుపంది, పిడక మొసలి.
Sport
(n), ( s), ఆట, ఆట్లాట, లీల, కేరణము, క్రీడ, వేడుక, వినోదము.he made us good * మేము పకాపక నవ్వేటట్టు చేసినాడు. *s of the fieldవేట. the jester came there to make * నవ్వించడానికి హాస్యగాడువచ్చినాడు. mockery ఎగతాళి, పరిహాసము. he told it me in * butI believed him వాడు ఎగతాళిగా చెప్పిన దాన్ని నేను నమ్మినాను.
To Send
(v), ( a), పంపుట. he sent word that he would come వస్తున్నాననిచెప్పి పంపినాడు. they sent him a message వాడికి వర్తమానము పంపినారు.If God * life దేవుడు ఆయుస్సుయిస్తే * he sent a bullet at me నామీద ఒక గుండును విడిచినాడు. I sent a spear at him వాడిమీద బల్లెమును వేశినాను.he sent an arrow at me నా మీద వొక బాణమును విడిచినాడు. they sent his away వాణ్ని పంపివేసినారు. వెళ్లగొట్టినారు. they sent me away నన్ను పొమ్మన్నారు, నన్ను పంపించివేసినారు. the flowers * forth semll పుష్పములు వాసన కొట్టుతున్నవి. the sea *స్ forth a sound సముద్రము ఘోషిస్తున్నది. the plant sent forth leaves ఆ చెట్టు ఆకులను విడిచినది. she sent a devil into him వాడిమీద పంపుచేసినది. they సేన్ట్ him to Coventry వాడితో యెవడున్ను మాట్లాడకూడదని సమాఖ్య చేసుకొన్నారు.
Diffidence
(n), ( s), సంకోచము, భయము, సందేహము . She felt * in speakingto him అతనితో మాట్లాడడానకు సంకోచపడ్డది.
Gloss
(n), ( s), commentary వ్యాఖ్యానము, టీక, భాష్యము. or glitter తళ తళ,తళుకు, నిగనిగ.
Monsieur
(n), ( s), (a French word) దొరగారు, సాహెబు.
Intimation
(n), ( s), Apprisal, notice, ఎరుకచేయడము, తెలియచేయడము,జాడ, సూచన. I sent him an * to this effect ఇందున గురించి వాడికిసమాచారము పంపినాను. I had no * of the is ఈ సమాచారము నాకు తెలియదు, దీన్ని నాకు తెలియచేయలేదు.
Manlines
(n), ( s), మగతనము, పౌరుషము, వీరత్వము, శూరత్వము, ధైర్యము.in this business he shewed much * యీ పనిలో వాడి మగతనము చూపినాడు.
Polygonal
(adj), అనేక కోణములు గల.
Disconcerted
(adj), భంగపడ్డ, మొక్కచెడ్డ, కలవరపడ్డ, theirplans were * వారి యుక్తి తప్పినది , చెడిపోయినది.
Caricature
(n), ( s), వికారముగా వ్రాసిన పటము. this history is a mere * యిది కధ కాదు, వట్టి వికారమైన వర్ణన. It is supposed that the tale of Harischandra is but అ * of the book of Job హరిశ్చంద్ర కథ జోబ్ అనే గ్రంధములో నుంచి తెచ్చుకొన్నదిగా వున్నది. the * plant with green and white leaves బట్ట పువ్వు చెట్టు.
Springe
(n), ( s), a gin, or noose ఉరి, ఉచ్చు.
Pulmonary
(adj), శ్వాసకోశమును బట్టిన. he suffered from a * complaitn వాడుశ్వాసకోశ సంబంధమైన రోగముతో నిండా శ్రమ పడ్డాడు.
Dilacertaion
(n), ( s), ఛేదనము, శరీరమును చిన్నాభిన్నము చేయడము. To Dilapidate, v. a. పాడుచేసుట, నాశనము చేసుట.they *d his estate వాడి ఆస్తిని పాడుచేసినాడు.
To Esteem
(v), ( a), యెంచుట, గొప్పగా యెంచుట, విచారించుట. they did not * him వాణ్ని గొప్పగా యెంచలేదు. they * him much వాణ్ని మహాగొప్పగావిచారిస్తాను. I do not * him వాణ్ని అల్పుణ్నిగా యెంచుతాను. they * a poet వాణ్ని కవిగా యెంచుతారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Proportionate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Proportionate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Proportionate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Proportionate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Proportionate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close