(n), ( s), of money లెక్క. value ఘనత. a man of * ఘనుడు. people ofno * స్వల్పులు. they made no * of him వాండ్లు వాణ్ని లక్ష్యపెట్టలేదు. Or profitఫలము. this turned to account యిది సఫలమైనది. You will find your * ingoing there నీవు అక్కడికి పోతివా నీకు సఫలమీను. he turned his time to good *సత్కాలక్షేపము చేసినాడు. he turns his land to no * వాడి నేలను వృధాగా వేసిపెట్టుతాడు. Reason నిమిత్తము. on this * యిందు నిమిత్తము. they called him to* for his వాణ్ని యిందుకేమి సమాధానము చెప్పుతావు అని అడిగినారు. Description,explanation వైనము, వృత్తాంతము, చరిత్ర. this is a foolish * యిది పనికిమాలినకధ. I have received accounts from home మా దేశము నుంచి వర్తమానమువచ్చినది. I settled his accounts వాడి లెక్కలను తీర్చినాను, లేక, వాణ్ని చంపినాను.By all accounts he is gone వాడు పోయినాడట. When you blame them, youmust take their ignorance into * వాండ్ల మీద దోషము చెప్పేటప్పుడు వాండ్లఅవజ్ఞతనున్ను నీవు యోచించవలెను. On * of his absence అతను లేనందున. hebought it on his own * దాన్ని తన సొంతానికి కొనుక్కొన్నాడు. on * of the rainవానవల్ల. You must on no * go there నీవు అక్కడికి యెంతమాత్రము పోకూడదు.he is gone to his final * or to his great * చచ్చినాడు.