Telugu Meaning of Rapture

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rapture is as below...

Rapture : (n), ( s), ఆవేశము, పారవశ్యము, ఆనందము, ఉల్లాసము. they spoke in * sof him వాణ్ని మహాశ్లాఘించినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Corroder
(n), ( s), తినివేశేటిది, హరణకారణము.
Uncaused
(adj), కారణము లేని. a fever * by food కూటిని నిమిత్తముగా పెట్టుకొనిరాని జ్వరము.
Paragraph
(n), ( s), కలము, పద్దు. in the fourth * of his letter అతని జాబులోనాలుగో కలములో.
To Surrender
(v), ( a), to yield, to give up అప్పగించుట, యిచ్చివేసుట.he *ed the fort కోటను శత్రువుల చేతికి అప్పగించినాడు. he *ed his life తనప్రాణమును అప్పగించినాడు, చంపితే చంపండని వుండినాడు.
Probatum
est అనుభవసిద్ధము,యిదిపరిక్షకునిలిచినద
Technical
(adj), పారిభాషికమైన, సాంకేతికమైన. a * term పారిభాషిక శబ్దము. thebusiness is easy, but the lawyers make * difficulties వ్యవహారముసులభమైనదే గాని ఆలాయలున్ కొన్ని సాంకేతికమైన సంకటములు పెట్టుతున్నారు. Iunderstand this word, but I do not know, the * meaning యీ శబ్దము నాకుతెలుసునుగాని దీని సాంకేతికార్థము నాకు తెలియ లేదు. memoria technicalజ్ఞాపకార్థముగా చేయబడ్డ సంకేతము.
Tenure
(n), ( s), condition ఒడంబడిక, నిబంధన, నియమము. these people holdtheir lands on various *s వారు వారు ఆయా నేలలను వేరే వేరే వొడంబడికలమీదఅనుభవిస్తున్నారు. he holds the land on a * of producing one hundred troopsevery year ప్రతి సంవత్సరమున్ను నూరుమంది సిపాయీలను యిప్పిస్తామనే వొడంబడికమీద ఆ నేలను వాడు అనుభవిస్తున్నాడు. land held on feudal * కట్టుబడిభూమి. heholds his land on an uncertain * ఆ నేలను వాడు అనుభవించడమునకై వుండేనిభంధన అస్థిరమైనది. the * of life is uncertain ప్రాణము యిన్నాళ్ళు వుంటున్నదనినిశ్చయము లేదు.
Shaft
(n), ( s), an arrow అమ్ము, బాణము. a straight piece of wood,a pole పొడుగాటి కర్ర. the *s of a plough ఏడికోల. the * of a pillar స్తంభము యొక్క నడిమి భాగము, ప్రకాండము. this pillarhad a base one foot high; the capital was two feet height యీస్తంభము అడుగు పీఠము వొక అడుగు యెత్తున్ను బోదె రెండడగుల ఎత్తున్ను నడిమి భాగము ముప్పై అడుగుల పొడుగున్ను వున్నది. the *s of a carriageబండిని ఈడ్చే టందుకై గుర్రమునకు రెండు పక్కల వచ్చే కర్రలు. a * in a mine గనిలోకి దిగే బొక్క.
Light
(adj), తేలికైన, చులకనైన, లాఘవమైన, సులభమైన, వెలుతురుగల. the antelopeis * of foot జింకకు నడుచురుకు. *-coloured లేచాయగల, నీరుచాయగల. *-greenనీరుపచ్చ, లేబచ్చ. *-blue విడినీలి. *-red నీరుకావియైన. a native of *- complexion చాయనిచాయగా వుండవాడు. a *- hearted man ఉల్లాసముగా వుండేవాడు. Is this a *matter ? ఇది స్వల్పమా. a * task సులభమైనవని. this is but a * objection ఇదిస్వల్పమైన ఆక్షేపణ. a * box తేలికైనపెట్టె. a * coin తూనిక తక్కువగా వుండే నాణ్యము. a * room వెలుతురుగా వుండే యిల్లు. a * man అల్పుడు, చపలుడు. a * minded manచపలచిత్తుడు. a * woman చపలురాలు, రంకులాడి, విటకత్తె. a *- heeled woman రంకులాడి. * dragoons వౌకవిధమైన గుర్రపు రౌతులు. they hold his commands * అతని ఆజ్ఞను అలక్ష్య పెట్టినారు. he made * of his oath ప్రమాణమును అలక్ష్యముచేసినాడు. they set* by this దీన్ని అలక్ష్యము చేస్తారు. To Light, v. a. ముట్టించుట, వెలిగించుట, రాజబెట్టుట, మంటవేసుట. he *ed a lampదీపము ముట్టించినాడు. he *ed the fire నిప్పును రాజబెట్టినాడు. he *ed me into the room ఇంట్లోకి పోవడానికి నాకు వెలుతురు చూపినాడు. he *ed up his house వాడి యింట్లోచాలా దీపాలు వెలిగించినాడు. her face was *ed up with smiles దాని ముఖము చిరునవ్వుతో ప్రకాశించినది. a fare *ed up with cheerfulness సంతోషముతో ప్రకాశించే ముఖము.
Wrapper
(n), ( s), a covering ఆచ్ఛాదనము, ముసకు. a cloak భైరవాసము,గొగ్గి, పైన కప్పుకొనే దుప్పటి. she took off her అది ముసుకు తిసి వేసినది, పైట తీసివేసినది. the * was made of paper దానికి పై మూత కాకతిముతో చేయబడ్డది.
Incest
(n), ( s), అగమ్యాగమనము, వావివరసతప్పడము. they consi der this is * ఇది వావి కాదంటారు. to commit వావితప్పుట.
Sulkily
(adv), morosely చిరచిరలాడుతూ, మండిపడుతూ. he spoke * చిటిచిటలాడుతూ మాట్లాడినాడు.
To Towzle, Or ToTouse
(v), (a.), to pull about, to disorder the hair గొర్రెబొచ్చును పీకుట. to tear బరుకుట. after towzling the wool they spin it ఆబొచ్చు పీకిన తర్వాత వడుకుతారు.
Metaphor
(n), ( s), ఉపమ, ఉత్ప్రేక్ష, ఉపమాలంకారము, శ్లేష. the following are instances: "that commentary is a perfect gem" ఆ వ్యాఖ్యానము రత్నము. money has wings రూకలకు రెక్కలు వస్తవి, అనగా ఐశ్వర్య మస్థిరము. In a verse సరిసరి మంచిమాటలు, ప్రబంధమునాజలరాసి దానిలోపల నెరుసుల్ గణింతురె యపారము లౌ మణులెల్ల నుండగన్.Also గీర్వాణారణ్య సంచారవిద్వన్ మత్తేభ శృంఖలం.
To Pump
(v), ( a), జలయంత్రముతో నీళ్ళు చల్లుట. to draw out a secretమర్మమును వెళ్ళదీసుట, మాటలు పీకుట. he *ed me in hopes of dinding outthe secret మర్మమును బైట తియ్యవలెనని నా నోటి మాటలు పీకినాడు.
Recumbent
(adj), lying down పండుకొన్న, శయనించిన.
Sacrified
(adj), బలిపెట్టిన, బలిఇచ్చిన, యజ్ఞము, చేయబడ్డ, చెడిపోయిన. the goatsthat were * to the god దేవుడికి గావు ఇవ్వబడ్డ మేకలు. the property was completely * ఆ సొమ్ము శుద్ధముగా పాడైపోయినది.
To Trim
(v), ( n), to balance; to fluctuate; to be of two mindsడోలాయమానపడుట, ఇటూగాక అటూగాక వుండుట, ఉభయ భ్రష్టత్వముగా వుండుట, యీమతమున్నుగాక ఆ మతమున్నుగాక వుండుట.
Racket
(n), ( s), a noise చప్పుడు, రంతు, గల్లంతు, కూతలు, రచ్చ. what a * thecarpenters make ! అబ్బా యీ వడ్లవాండ్లు చేసే చప్పుడు తల వేదనగా వున్నది ఇ donot make such a terrible * దడబిడలు చేయక, రచ్చ చేయక. what a * thechildren are making ! అబ్బా ఆ పిల్లకాయలు యేమి రచ్చ చేస్తారు. Instrument forplaying at ball చెండు తట్టే కఱ్ఱ యీ ఆటను fives అని అంటారు.
Sensibility
(n), ( s), kindness, feeling, tenderness, mercy దయారసముకరుణ. a woman of great * నిండా మెత్తని మనసుగలది, అనగా రవంతలో సంతోషపడి రవంతలో వ్యాకులపడే గుణము గలది. the heel has little * ఏమి చేసినా మడిమెకు నొప్పి తెలియదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rapture is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rapture now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rapture. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rapture is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rapture, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close