Telugu Meaning of Gifted

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gifted is as below...

Gifted : (adj), మహాత్ములైన, అంశవంతులైన. he is a highly * man అతడు అంశపురుషుడు. * with sense బుద్దిమంతులైన, బుద్ధిశాలియైన. a *prophet భవిష్యద్జ్ఞానియైన, ఋషి. * with speech మాట్లాడేశక్తిగలa horse is not * with speech గుర్రానికి నోరు యివ్వలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chain-pump
(n), ( s), నీళ్లు చల్లే యినపతొట్ల గొలుసు యంత్రము.
Sans
(prep), without (a French word), sans-sens తెలివిలేక, తెలివిలేనిsans-raison నిర్నిమిత్తముగా.
Plaintiff
(n), ( s), వాది, ఫిర్యాది.
To Become
(v), ( a), తగుట, తగివుండుట, ఒప్పుట. this conduct does not * themయీ నడత వాండ్లకు తగదు.
Communicativeness
(n), ( s), or unreservedness ధారాళముగా వుండడము, వేరుబంధము లేమి, మర్మము లేమి, నిష్కాపట్యము.
To Mix
(v), ( n), కలుసుట, మిశ్రమ మౌట.
Dwarf
(n), ( s), మరుగుజ్జు, గుజ్జు వామనుడు, పొట్టివాడు, గిడ్డవాడు, గిటకవాడు.
Line
(n), ( s), పజ్తి, వరస, చాలు, శ్రేణి, గీత, రేఖ, క్రమము, సరణి. he drew a * on the wall గోడ మీద గీతి గీచినాడు. or string దారము. or plumbline సీసపుగుండు కట్టినతాడుఇందుతో లోతును కొలుస్తారు. she hung up the clothes upon *s అది గుడ్డలు దండెములమీద వేసినది. a fishing * గాలపుతాడు, సముద్రము మొదలైన వాటితో వేశే బ్రహ్మాండమైన వల. the * in which the soldiers live సిఫాయీలు వుండే పంచపాళి. he attackedhe enemy's *s శత్రువుల కందకములను దాటినాడు. he is in the medical * అతను వైద్యసరణిలో వున్నాడు, అనగా వైద్యవృత్తిలో వున్నాడు. an upright * worn by someHindus on the forehead నామము. a * worn scross the forehead అడ్డబౌట్టు. youshould write him a * వాడికి వొక చీటి వ్రాయి. give me a line when you arrive చేరేటప్పుడు మా పేర వ్రాయవలసినది. *s composed on that occasion అందున గురించి చెప్పిన పద్యము, లేక, కొద్దికావ్యము. this stanza contains six *s యీ పద్యమునకు ఆరుచరణాలు. this * of conduct యీ తరహా నడత. The * or equator అచ్ఛరేఖ. See Equinoctial. or progeny వంశము. he had a son to continue his * వాడి వంశానికివౌక కొడుకు వుండెను. or tenth of an inch అంగుళములో పదో భాగము. marriage *sor certificate పెండ్లి జరిగించినానని పాదిరియిచ్చేపత్రిక. a ship of the * పెద్దయుద్ధవాడ.
Peacemaking
(n), ( s), సంధి, రాజి, సమాధానము.
Sunbright
(adv), సూర్యనివలె ప్రకాశించే.
Flimsiness
(n), ( s), వెలితి, జబ్బు, మట్టము. from the * of this clothit will not to do యిది వెలితిగుడ్డ గనుక పనికిరాదు. from the * of hisexcuses వాడు చెప్పిన సాకులు పనికిమాలినవి గనుక.
To Constitute
(v), ( a), to produce కలగచేయుట, కల్పించుట. to establishస్థాపించుట. to appoint యేర్పరచుట, నియమించుట. as king పట్టాభిషేకము చేసుట. the king *d or made him minister రాజు వాణ్ని మంత్రినిగా నియమించినాడు. five individuals * this family యీ సంసారములో వుండేవాండ్లు అయిదు మంది, అయిదు మంది చేరి యిది ఒక సంసారముగా వున్నది.
To Submit
(v), ( n), లోబడుట, లొంగుట. I must * నేను పడవలసినదేను,నేను లోబడవలసినదేను. they would not * to this వాండ్లు యిందుకు వొప్పలేదు. before his enemies submitted to him శత్రువులు వాడికి లోబడకముందు.
Cycloid
(n), ( s), బహుశా గోళాకారముగా వుండేటిది.
Ousel
(n), ( s), a certain bird, వొకవిధమైన నల్ల పక్షి.
Reticence
(n), ( s), Concealment by silence మనసులో పెట్టుకొని బయిట విడకుండా వుండడము.
To Return
(v), ( a), To Give back తిరిగీ యిచ్చుట. he *ed an answerప్రత్యుత్తరము చెప్పినాడు. he struck it but it *ed no sound దాన్ని తట్టినాడు గాని అది శబ్దించలేదు. they *ed railing for railing తిట్టినందుకు ప్రతితిట్టినారు. the rock *ed his cries వాడు అరిచిన దానికి కొండ ప్రతిధ్వని చేసినది. he *ed their salutation ప్రతి వందనము చేసినాడు. he *ed my thrust నేను పొడిచిన దానికి యెదురుగా పొడిచినాడు. he *ed my visit నేను వాడి దర్శనానికి పోయినందుకు ప్రతివాడు నా దర్శనానికి వచ్చినాడు. he *ed evil for good వుపకారమునకు ప్రతిగా అపకారమును చేసినాడు. he *ed evil for evil అపకారమునకు ప్రతి అపకారమును చేసినాడు. * this to them దీన్ని వాండ్లకు మళ్లీ యిచ్చి వెయ్యి. he *ed (I will not come) నేను రానని ప్రత్యుత్తరము చెప్పినాడు. I praised her child's beauty and she *ed he complimentనేను దాని బిడ్డను పొగిడితే అది నా బిడ్డను పొగిడినది. he set our ship on fire but we *ed the compliment వాడు మా వాడను తగలబెట్టితే మేము వాడి వాడను తగలబెట్టినాము, మేమున్ను ప్రతికి ప్రతి చేసినాము.
Midleg
(n), ( s), చిరితొడ.
Gripingly
(adv), కుట్టుగా, నులిగా.
Flirtation
(n), ( s), సరసాలాపములు, యెకసక్యములు, యెత్తిపొడుపు మాటలు.చిన్నెలు, తసుకులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gifted is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gifted now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gifted. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gifted is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gifted, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close