Telugu Meaning of Created

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Created is as below...

Created : (adj), సృష్టించిన, నిర్మితమైన, ఉత్పత్తి చేసిన కలగచేసిన, కల్పించిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Falling
(n), ( s), పడడము. * off క్షీణగతి. I perceive a great * offin my health నా శరీరము నానాటికి దుర్లభముగా వున్నది. there is no * off in the revenue దివాణపు రూకలు నష్టములేదు. * out ఘర్షణ.
Psalmody
(n), ( s), సంగీతము, అనగా భక్తి పరమైన సంగీతము.
Sepulchre
(n), ( s), సమాది, పాతేగొయ్యి, శవమందిరము.
Flaring
(adj), జ్వలించే, మండే, ప్రకాశించే, సిగ్గుమాలిన. a*description అతివర్ణనము. a *dress జంభమైనపుడుపు.
Turquoise
(n), ( s), మణివిశేషము, ఫిరోజారాయి.
Nation
(n), ( s), జాతి, ఏకదేశస్థులు, ఒక సీమ వాండ్లు. the Telugu * తెలుగు వాండ్లు. the Tamil * అరవవాండ్లు. the English * is spread throughout all lands ఇంగ్లీషు వాండ్లు దేశదేశానికి వ్యాపించి వున్నారు. her death was much regretted by the * ఆమె చావుకు అందరూ యేడ్చినారు. those of our * మన వాండ్లు, మన జాతి వాండ్లు. there are more than ten *s in Europe యూరపు ఖండములో పదికి పైగా జాతులు వున్నవి. these are the English, the French, the American, the Russian &c.The feathered *s పక్షి జాతులు.
To Shed
(v), ( a), కార్చుట, రాల్చుట. the clouds * rain మేఘము వర్షిస్తున్నది.they * his blood వాన్ని చంపినారు. she * tears కన్నీళ్లు విడిచినది,కన్నీళ్లు కార్చుకొన్నది. the horse * his teeth ఆ గుర్రానికి పండ్లుపడిమొలుస్తున్నవి. after the child * his teeth ఆ బిడ్డకు పండ్లు పడ్డ తర్వాత.the antelope *s it's horns every year దుప్పులకు ప్రతి సంవత్సరము కొమ్ములు రాలుతవి. the bird * it 's feathers ఆ పక్షికి రెక్కలు రాలినవి.the shedde of blood ఘాతకుడు, బ్రహ్మహత్యగాడు.
Winnings
(n), ( s), the sum won పందెములో గెలిచన రూకలు. all hiswinnings వాడు గెలిచిన రూకలంతా.
Spiritual
(adj), immaterial, not bodily అశరీరమైన, విదేహియైన,నిరాకారమైన. a * being దివ్యపురుషుడు, పరమ పురుషుడు. intellignecesదేవతలు మొదలైన వాండ్లు. * body సూక్ష్మ శరీరము. he appeared in a* form అశరీరియై అగుపడ్డాడు. the * affections జ్ఞానేంద్రియములు. mentalమానసికమైన. * exercises మానసిక వ్యాపారములు, అనగా జపము, చింతన మొదలైనవి. * instruction ఆత్మబోధ. * enjoyment జ్ఞానానందము, పరమానందము. * blindness అవివేకము, బుద్ది జాడ్యము, మాయ, అజ్ఞానము. * gifts యీశ్వర కటాక్షమువల్ల కలిగిన సద్గుణములు. * teacher or adviser జ్ఞాన మార్గమును బోధించే గురువు. * knwoledge పరమాత్మజ్ఞానము, వైదికజ్ఞానము, పరలోక సాధకమైన జ్ఞానము. the * eye దివ్యచక్షువు. (Bhagavad Gita. XI. 8.) జ్ఞానదృష్టి. not temporalఐహికము కాని. (Droz.) పారమార్ధికమైన, ఆత్మస్వరూపమైన. the * poweris seperate from the temporal power గురువు యొక్క అధికారమువరు రాజాధికారము వేరు. * persons; that is monks, friars &c.గురువులు, సన్యాసులు, బైరాగులు. a * guide or father confessor గురువు.
Watchfully
(adv), vigilantly, heedfully జాగ్రత్తగా, ఎచ్చరికగా.
Erectly
(adv), నిక్కుకొని.
Bird
(n), ( s), పక్షి, పిట్ట. a chintz of bird's eye pattern బొట్లు బొట్లుగా వుండే చీటిగుడ్డ. a bird's eye view ఒక తరహా చిత్రము,ఆకాశమునుంచి చూచే పక్షికి వూరు మొదలైనవి యేరీతిగా అగుబడుతున్నవోఅదే రీతిగా వ్రాసిన పఠము. the * that weaves a hanging bottle-shaped nest గిజిగాడు. the tailor * జీనువాయిపిట్ట. the maina *గోరింకపిట్ట. the paddy * బహుదినాలుగా బందేఖానాలో పడివుండేవాడు.
Ambiguously
(adv), సందిగ్ధముగా, ద్వ్యర్థిగా.
Corroborated
(adj), స్థిరపడ్డ, నిశ్చయపడ్డ, రూఢమైన. this was * by his ownwords వాడి నోటి మాటల వల్లనే యిది రూఢిపడ్డది.
Argument
(n), ( s), తర్కము. a reason న్యాయము, హేతువు. a position advancedపక్షము. or contents సంక్షేపము, సంగ్రహము. the * of the Bharata is statedin the first book భారతకథ యొక్క సంక్షేపము, ఆదిపర్వములో చెప్పియున్నది. theyheld an * తర్కించినారు. he used his poverty as an * that I should excusehim నేను తన్ను మన్నించవలసిన దానికి తన పేదతనము హేతువుగా చెప్పినాడు. this isno * యిది ఒక హేతువు కాదు. the * he produced is very weak వాడు చెప్పినన్యాయము బహు దుర్బలముగా వున్నది. he is your enemy but that is not *for your committing murder వాడు నీ శత్రువైనప్పటికిన్ని వాణ్ని నీవు చంపినందుకుశత్రుత్వము ఒక సమాధానము కాదు. argument in favour of an act సాధకము. *against an act బాధకము. admitting for argument's sake that what hesays is true వాడు చెప్పినది న్యాయ ప్రకారము వాస్తవ్యమైనప్పటికిన్ని.
Relating
(adj), regarding సంబంధించిన, చేరిన. the letter * this దీన్ని గురించినజాబు. * to this ఇందున గురించి.
Nowt
(n), ( s), గొడ్డు, పసరము.
Indian
(n), ( s), ఇండ్య దేశస్థుడు. an old * చాలాకాలము హిందూదేశములోవుండిన ఇంగ్లిషువాడు. Anglo * (English but born in India)ఇండ్యలో పుట్టిన ఇంగ్లీషు మనిషి, మరిన్ని Half caste సంకర జాతిమనిషిIndians అమెరికా దేశపు చెంచువాండ్లు అని అర్ధమేగానీ హిందువులనియెంతమాత్రము గాదు. this is currupted from Indagents, * kings(Spectator) చెంచు రాజులు. East *s or Half cast పరగివాండ్లు.West *s అమెరికా దేశసమీపమున వుండే దీవులయందు వాసము చేసేఇంగ్లిషువారు.
To Rest
(v), ( n), నిద్ర పోవుట, విశ్రమించుట, శయనించుట, పండుకొనుట.the bees *ed upon him తేనెయీగెలు వాడి మీద వాలినవి. I *ed there ten days అక్కడ పది దినములు నిలిస్తిని. to lie dead చచ్చి పడివుండుట.It *s with you to do this దీన్ని చేయవలశిన భారము మీదే. I * your humble servant Sitaramaya తమ శేవకుడైన సీతారామయ్య, ఇది జాబు కడాపట వ్రాశేమాట. I * assured that he will come వాడు వస్తాడని గట్టిగా నమ్మి వుంటిని. you may * assured he will do this ఆయన దీన్ని చేసునని గట్టిగానమ్ము.
Concurrence
(n), ( s), అనుకూలము, సమ్మతి, ఐకమత్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Created is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Created now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Created. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Created is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Created, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close