Telugu Meaning of Nowt

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nowt is as below...

Nowt : (n), ( s), గొడ్డు, పసరము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Searching
(p||), నిశితమైన,ఖండితమైన,చురుకైన, a * enquiry నిశితపరీక్ష, ఖండితమైన విమర్శ, స్తనశల్య పరీక్ష. a * medicine జర్ఝరీభూతమైన ఔషధము, రోగమును పట్టే మందు. a * question మర్మమును బయిలు వెళ్లదీసే ప్రశ్న.
To Drift
(v), ( a), గట్టుకు తోసుట. the waves *ed the corpseto the shore ఆ పీనుగ అలల్లో గట్టుకు కొట్టుకొని వచ్చినది.
Cope
(n), ( s), a cloak పాదుర్లు వేసుకొనే ఒక తరహా భైవాసము. the * of heavenఖగోళము, ఆకాశము.
Religiously
(adv), భక్తిగా.
Dictate
(n), ( s), rule సూత్రము, విధి, ఆజ్ఞ. he did not listento the *s of conscience తన మనస్సుకు యిది పాపమైనట్టు తనకు తెలియచేసివుండిన్ని వాడు విన్నాడు కాడు, అనగా గుర్తెరిగి పాపముచేసినాడు.will you listen to the *s of reason బుద్దివింటావా.
Selfishness
(n), ( s), (add,) "Amor sui." says Smith(Lation Dictionary) which words Ainsw. and Milton use for "Selflove." Baxter On Self Denial chap. v treats of `selfishness' and there it seems to be అహంకారము.
Shrimp
(n), ( s), రొయ్య. a drawarfish creature మరుగుజ్జు, పొట్టివాడు.
Squatter
(n), ( s), an American phrase for a settler అడవిలోయేకాంతముగా వొక గుడిసె వేసుకొని వుండేవాడు. squatting, thatis settling in the forest అడవిలో యేకాంతముగా వొక గుడిసె వేసుకొని వుండడము.
To Catch
(v), ( a), పట్టుకొనుట, చిక్కించుకొనుట, తగిలించుకొనుట. This verb is generally expressed by neuter verbs governed by a Dative, as fallows; he caught cold వాడికి పడిశము పట్టింది or fever వాడికి జ్వరము తగిలింది. I caught an ague నాకు చలివచ్చినది. to * a disease రోగము తగులుట. the house caught fire ఆ యిల్లు తగలపడ్డది. you have caught his habits or you have followed his example వాడి గుణములు నీకుపట్టుబడ్డవి. when I caught his eye అతని దృష్టి నా మీద పారినప్పుడు. I caught him reading that paper వాడు ఆ కాకితము రహస్యముగా చదువుతూ వుండగా వాణ్ని పట్టుకొన్నాను. I caught her scolding them అది వార్ని తిట్టుతూ వుండగా పట్టుకొన్నాను. a drowing man catches at a straw ముణిగిపొయ్యే వాడికి పూరిపుడక అడ్డము వచ్చినా మేలే, యేమి లేనివాడికి యెంత మాత్రము చిక్కినా సంతోషిస్తాడు. you must * your opportunity సమయము చూచి చేయవలసినది. when I caught his voice మాటల స్వనము వల్ల అతడేనని తెలుసుకొన్నప్పుడు.The difference did not * my attention ఆ వ్యత్యాసము నాకు అగుపడలేదు. hecould not breath వానికి వూపిరి తిరగనేలేదు. the thorns caught my clothes నా బట్ట ముండ్లలో చిక్కుకొన్నది. to * breath వూపిరి తిప్పుకొనుట. when I caught the tune ఫలాని రాగమని నేను తెలుసు కొన్నప్పుడు. I caught at him అతణ్ని పట్టుకోపోయినాను. I do not * the meaning ఆథర్ము నాకు తగలలేదు.
To Compete
(v), ( a), పోరాడుట, ఊడాడుట antelopes * with the wind in speedజింకలు వేగములో వాయువును తిరస్కరిస్తున్నవి.
Besieger
(n), ( s), ముట్టడి వేసేవాడు.
Seniority
(n), ( s), (in birth) జ్యేష్ఠత్వము. in rank పెత్తనము,పెద్దరికము.
Centripetal
(adj), మద్యాకర్షిత, మధ్యాభిగామి, అకర్షణశక్తిగల, నడిమికి-ఆకర్షించే శక్తిగల.
Propugner
(n), ( s), a defender, రక్షించేవాడు, కాపాడేవాడు.
Probable
(adj), తోచే, కనుపడే. It is * that he will come వాడు వచ్చుననితోస్తున్నది. Is that * ? అట్లా అవునా, అట్లా అవునని తోస్తున్నదా. It is very * hegave it but వాడు యిచ్చినాడో యేమో కాని.
Post
(n), ( s), ( for letters ) తపాలు. send this letter to the * యీ జాబునుతపాలుకు పంపు. send it by * దాన్ని తపాలు మార్గముగా పంపు. he travelled by *తపాలు పెట్టుకొని పోయినాడు. * paid తపాలు రూకలు చెల్లినది. the * is closedతపాలు కట్టి అయిపోయినది. a letter carrier తపాలువాడు. the * has not yetarrived తపాలు యింకా వచ్చి చేరలేదు or office ఉద్యోగము. he held the * ofminister. మంత్రి వుద్యోగములో వుండినాడు. place స్థానము, స్థలము. the enemykept their * శత్రువులు వెనక తియ్యక ఆ స్థలము లోనే నిలిచినారు. they stood attheir *s వారు వారి వారి ఠాణాలలో వుండిరి, పారాలలో వుండిరి. he took his * atthe tree ఆ చెట్టు దగ్గెర నిలిచినాడు. of timber స్తంభము, గుంజ, కూచము. he set aline of *s in the ground స్తంభాలను వరసగా నాటినాడు. the *s of a bedమంచపు కోళ్ళు. a centre * or pole నిట్రాయి. a side * ద్వారబంధము యొక్కనిలువువాసము. a whipping * కైదీని కట్టి కొట్టడానకై పాతివుండే స్థంభము. he wasdriven from * to pillar నిలవ నీడలేక పట్టకొమ్మ లేక వుండినాడు.
Mouse-deer
(n), ( s), జరిణిపంది. Zarini-pandi.
Slenderness
(n), ( s), సన్నము. from the * of the crane's legs కొంగకాళ్ళు నిండా సన్నముగా వుంటవి గనక.
Incessant
(adj), ఎడతెగని, నిరంతరమైన.
Confraternity
(n), ( s), brotherhood సంప్రదాయము, సమయము, బరాదరి. or abody of men united for some purpose సమాజము, తెగ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nowt is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nowt now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nowt. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nowt is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nowt, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close