Telugu Meaning of Post

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Post is as below...

Post : (n), ( s), ( for letters ) తపాలు. send this letter to the * యీ జాబునుతపాలుకు పంపు. send it by * దాన్ని తపాలు మార్గముగా పంపు. he travelled by *తపాలు పెట్టుకొని పోయినాడు. * paid తపాలు రూకలు చెల్లినది. the * is closedతపాలు కట్టి అయిపోయినది. a letter carrier తపాలువాడు. the * has not yetarrived తపాలు యింకా వచ్చి చేరలేదు or office ఉద్యోగము. he held the * ofminister. మంత్రి వుద్యోగములో వుండినాడు. place స్థానము, స్థలము. the enemykept their * శత్రువులు వెనక తియ్యకస్థలము లోనే నిలిచినారు. they stood attheir *s వారు వారి వారి ఠాణాలలో వుండిరి, పారాలలో వుండిరి. he took his * atthe tree ఆ చెట్టు దగ్గెర నిలిచినాడు. of timber స్తంభము, గుంజ, కూచము. he set aline of *s in the ground స్తంభాలను వరసగా నాటినాడు. the *s of a bedమంచపు కోళ్ళు. a centre * or pole నిట్రాయి. a side * ద్వారబంధము యొక్కనిలువువాసము. a whipping * కైదీని కట్టి కొట్టడానకై పాతివుండే స్థంభము. he wasdriven from * to pillar నిలవ నీడలేక పట్టకొమ్మ లేక వుండినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Re-enact
(v), ( a), మళ్లీ ఆజ్ఞాపిమచుట మళ్లీ విధించుట మళ్లీ యేర్పరచుట.
Miller
(n), ( s), పిండివిసిరేవాడు.
Greenish
(adj), కొంచెము ఆకుపచ్చని.
Vizier
(n), ( s), a minister మంత్రి, వజీరుడు.
Apposite
(adj), తగిన, యుక్తమైన, పొందికైన.
Buifinch
(n), ( s), గోరింకవంటి వకతరహా పక్షి.
Acquittance
(n), ( s), రుణవిమోచనము, చెల్లుచీటి.
Fermentation
(n), ( s), పొంగు. the liquor was in a state of * సారాయి పొంగుతూవుండినది. * of leaven పులిసి పొంగడము.
To Yelp
(v), ( n), to bark as a hound వేటకుక్క రీతిగా మొరుగుట.
Cosmopolite
(n), ( s), స్వదేశాభిమానము లేనివాడు, భూమిలో యెక్కడ వుండినా నాకువొకటే ననేవాడు.
Brumal
(adj), Wintry, చలికాల సంబంధమైన. the * quarterచలికాలము.
M Abbrevation.
A.M 1000 or Anno Mundi one thousand ప్రపంచము పుట్టిన వెయ్యోసంవత్సరము. M. A. or Master of Arts శాస్త్రివంటి వొకపట్టము. M. or Monsieur ప్రెంచిభాషలో దొరగారు, యేలాగంటే, M. Lally లల్లీ దొరగారు, యిందుకుబహువచనము M.M. యేలాగంటే M. M. Bussy and Lally అనగా బూసీ,లల్లీ దొరలు. M. D. or Doctor of Medicine వైద్యుడు. M. P. or Member of Parliament పార్లెమెంటు మెంబరు. A. M. or Ante Meridiem మధ్యాహ్నాత్పరము. P. M. G. or Post Master GEneral తపాలుకు సర్వయజమానుడు, అంచెల సర్వాధికారి.
Mean
(n), ( s), always plu. Means మధ్యమస్థితి, మధ్యమావస్థ, మితము, సాధనము, ఉపాయము, కారణము, బండోరము. by *s of hisbrother తమ్ముని ద్వారా, తమ్ముని మూలకముగా. by *s of other persons అన్యుల ద్వారా. by this *s యిందు వల్ల. by any *s యెట్లాగైనా. he slew them by *s of poison విషప్రయోగము చేశి చంపినాడు. what *s have you of going? I have a horse, నీకు పొయ్యేటందుకు యేమి సాధనము వున్నది, గుర్రము వున్నది. by fair *s or foul he got the money from them న్యాయముగానో, లేక, అన్యాయముగానో ఆ రూకలను రాబట్టుకొన్నాడు.he got up by *s of a rope తాడు పట్టుకొని పైకి యెక్కినాడు.he used this letter as a *s of getting the money ఆ రూకలను తీసుకోవడానకు యీ జాబును సాధనముగా చేసినాడు. go there by all *s అక్కడికి అగత్యముపో. I could by no *s find out what he meant వాడి అభిప్రాయము యెట్టిదో నాకు యెంతమాత్రము తెలియలేదు. he can by no *s come now వాడు యిప్పుడు యెంత మాత్రము రాలేడు. be liberal when you have the *s సాగినప్పుడు ధర్మము చేసుకో. he is a man of small *s వాడికి దుడ్డులేదు. he who has no *s of subsistence కూటికి లేనివాడు. he is a man of ample *s నిండాభాగ్యవంతుడు. he was living on his own *s తన చేతిదుడ్డు ఖర్చు చేసుకొని భోజనముచేస్తూ వుండినాడు.
To Dine
(v), ( n), భోజనము చేసుట, పగటిభోజనము చేసుట.I *d there yesterday నిన్న అక్కడ భోజము పెట్టుట, విందుచేసుట.this rice was enough to forty people యీ అన్నము నలభైమందిభోజనము చేయడమునకు చాలును.
Bountifully
(adv), దాతృత్వముగా, ఉదారత్వముగా. Bountfulness, n. s. దాతృత్వము, ఉదారత్వము.
Cloth
(n), ( s), బట్ట, వస్త్రము, సెకలాతు. Plain white * శల్లా coarse * రెట్టు * shoes సెకలాతు జోడు. a * cap సెకలాతు కుల్లాయి. one * వొక తరహా గుడ్డ. I observe that this is not all made of one * యీ ఢేరా అనేక తరహాల గుడ్డలతో కుట్టి వున్నది. * of gold సాదరా, తగిడి. * or broad * or woollen * యీ మూడు మాటలు, బనాతుకు, సెకలాతుడు, బూర్నిసుకు, సాధారణ నామములు. long * మూరకోక, బారచాపు. a man of his * ఆ కులస్థుడు, ఆ జాతి మనిషి, ఆ వుద్యోగములో వుండేవాడు. the * or Clergy పాదిరీలు. as he was one of the * వాడు పాదిరి గనుక. he is a disgrace to his * కులము పేరు చెరిపేవాడు. he had nothing but a * round his middle వాడికి మొలగుడ్డ తప్ప మరియేమి లేదు. a small piece of * concealing the privities కౌసీనము, గోచి || బహువచనమందు. Cloths అనగా గుడ్డులు, అనేక తరహాల గుడ్డలు. Clothes అనగా, వస్త్రము, వేషము. a clean suit of clothes మడుపు, దుస్తు.
Auricle
(n), ( s), of the heart చెవి, అనగా హృదయములో రక్తము పోవడమునకురావడమునకుగాను వుండే ద్వారము.
Holocaust
(n), ( s), a whole burnt sacrifice సర్వావయవహోమము, అనగారవంతైనా మిగలకుండా పశ్వవయవములనంతా హోమము చేయడము. the house became a *ఆ యిల్లు రవంతైనా మిగలకుండా కాలిపోయినది.
Enfeoffiment
(n), ( s), ఆధీనములో వుంచడము. deed of * ఆస్తిని ఆధీనము చేసే పత్రము, అధికారపత్రము.
Thimble
(n), ( s), కొడుపు, తొడుపు అంగుస్తానము, కుట్రపువాడు వేలికి వేసుకొనేటిది. theEnglish * is a little cup ఇంగ్లిషువారు వేసుకొనే అంగుస్తానము చిన్న గిన్నె. a * full మిళ్లెడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Post is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Post now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Post. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Post is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Post, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close