Telugu Meaning of Miller

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Miller is as below...

Miller : (n), ( s), పిండివిసిరేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Knag
(n), ( s), బుడిపి, మానిమీదిముడి, కొయ్యమొద్దు.
Frame Work
(n), ( s), అల్లికపని, తడక.
To Disport
(v), ( n), ఆడుట, క్రీడించుట.
To Tan
(v), ( a), పదును చేసుట, ఇది చర్మమును గురించినమాట. the sun tanned herface యెండ చేత దాని ముఖము కందినది.
Balanced
(adj), సరితూగే. a * account బాకి దేలినలెక్క. this evil is * by that good యీ చెరుపుకు ఆ మంచికి సరిపోయినది.
To Arise
(v), ( n), లేచుట, ఉదయించుట, పట్టుట, కలుగుట, సంభవించుట. the birdarose పక్షి పైకి యెరిగింది. the sun arose సూర్యుడు వుదయించెను. the westwind arose పడమటి ఘాలి యెత్తింది. a poet arose ఒక కవి బయలుదేరినాడు. aquestion arises ఒక సందేహము పుట్టుతుంది. this arises from another causeయిది మరివొక హేతువుల్ల కలిగినది. they arose against him వాడి మీదికిలేచినారు. hearose from the dead చచ్చి బ్రతికినాడు.
Petal
(n), ( s), దళము, రేకు, ఆకు.
Economicks
(n), ( s), రాజ్యతంత్ర శాస్త్రము, మంత్రాంగము.
Iconoclast
(n), ( s), విగ్రహములను హతముచేసేవాడు.
To Electrify
(v), ( a), (add,) to astonish అశ్చర్యపరచుట. thiseletrified them యిందుకు వెరగు పడ్డారు.
To Pore
(v), ( n), రెప్పవేయకుండా చూచుట, వూరికె నిదానించి చూచుట. he wasalways poring upon books వాడు యేవేళా తల వంచుకొని పుస్తకాలు చూస్తూవుండినాడు.
To Mizzle
(v), ( n), సన్నగా తూరుట. because it was *ing సన్నతూరగా వుండినందున.
Unqualified
(adj), not fit తగని, పనుపడని. he is * for that duty ఆ పనికి వాడుఅర్హుడు కాడు. he gave an * assent వాడు యెంత మాత్రము సందేహించ కుండావొప్పుకొన్నాడు, నిరాక్షేపముగా వొప్పుకొన్నాడు.
Undecisive
(adj), not conclusive తీర్పుకాని, పరిష్కారము కాని, నిశ్చయము కాని.this was an * experiment యీ యత్నము చేత వొకటీ తీరలేదు. this proof is *యీ సాక్ష్యమువల్ల వొకటీ తీరలేదు.
Second-rate
(adj), రెండోతరమైన, సామాన్యమైన, విముఖ్యమైన.
Appollo
(n), ( s), సూర్యుడు, సాహిత్య, సంగీత చిత్ర విద్యాధి దేవత.
Foundress
(n), ( s), కలగచేసిన ఆపె, నిర్మించిన ఆపె, కట్టిన ఆపె, యేర్పరచిన ఆపె.
To Know
(v), ( a), ఎరుగుట, తెలుసుకొనుట. do you * him? వాణ్ని యెరుగుదువా. he does not * his own mind వాడు చపలచిత్తుడు, వాడికి బుద్ధి నిలకడలేదు. the skilful, those who * వ్యకతులు.men who * trade వ్యవహారవ్యక్తులు. we ought to * ourselves ఆత్మజ్ఞానము కలగవలశినది, జ్ఞానమార్గము అవలంబించవలశినది. do you * Tamil? nIku arvmu తెలుసునా. I do నాకు తెలుసును. I knew it was him by the voice వాడి కంఠధ్వని చేత వాడని తెలుసుకొంటిని. it is here you *; or, don't you *? అది యిక్కడ వున్నదిగదా. this is the knife I bought you * ఇదినేను కొన్న కత్తి కదా. do you * he talks Tamil very well వాడు అరవము బాగా మాట్లాడుతాడు గదా. he perceived you * what వాడు ఆ సంగతిని కనుక్కొన్నాడు గదా. ఆ సంగతి అనగా పేరేత్తి చెప్పరానిది. he said something. I * not what వాడేమో చేప్పినాడు నాకు తెలియలేదు. somebody came there, I * not who ఏవరో వచ్చినారు, యిట్టివారని నాకు తెలియలేదు. as I knew not what to do నాకు యెటూ చేయడానకు తోచలేదు గనుక, తేలియలేదు గనుక. he is gone I * not where ఎక్కడికి పోయినాడో తెలియదు, ఏక్కడికో పోయినాడు.he stayed I * not how long ఎన్నాళ్ళు వుండినాడో. I do not* who *s not a woman స్త్రీ ముఖము యెరగని పిల్లకాయ. men who do not * business అవ్యక్తులు. he knew her (carnally) దానితో పోయినాడు. Him who knew no sin (2 Cor. V. 21. కలుషస్యకోపి సంపర్కోనాసీత్ A+.) నిష్కల్మషమైనవాణ్ని, పాపరహితుణ్ని. See Known.
Sad
(adj), sarrowful వ్యసనమైన, దుఃఖమైన, చెడ్డ, పాపిష్టి. their hearts were * వాండ్ల మనసు నిండా వ్యాకులముగా ఉండినది. he looked * వాడి ముఖము వ్యాకులముగా ఉండినది. * news చెడ్డ సమాచారము. this is a * business ఇది పాడు పని, చెడ్డ పని. the house was in * condition ఆ ఇల్లు నిండా తారుమారుగా ఉండినది. * work పాడుపని, దిక్కుమాలిన పని. this is * stuff ఇది పిచ్చి పనికిమాలిన సొమ్ము. you are a * fellow నీవు చెడ్డవాడవు. a *whore చెడ్డ లంజ. he was in * plight దుర్దశను పొంది వుండినాడు.
Coparceners
(n), ( s), share holders కర్తృత్వముగల వాండ్లు, భాగస్థులు, భాగరులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Miller is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Miller now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Miller. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Miller is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Miller, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close