Telugu Meaning of To Arise

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Arise is as below...

To Arise : (v), ( n), లేచుట, ఉదయించుట, పట్టుట, కలుగుట, సంభవించుట. the birdarose పక్షి పైకి యెరిగింది. the sun arose సూర్యుడు వుదయించెను. the westwind arose పడమటి ఘాలి యెత్తింది. a poet arose ఒక కవి బయలుదేరినాడు. aquestion arises ఒక సందేహము పుట్టుతుంది. this arises from another causeయిది మరివొక హేతువుల్ల కలిగినది. they arose against him వాడి మీదికిలేచినారు. hearose from the dead చచ్చి బ్రతికినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unbottomed
(adj), bottomless, having no solid foundation అగాధమైన,నిరాధారమైన.
World
(n), ( s), the earth భూమి. a better * పరమండలము, మోక్షస్థానము. a new * పరదేశము, కొత్తసీమ. in this * and in the next: or, in both *s ఇహమందు పరమందున్ను. on the face of the * భూతలమందు. in this * he was very happy but now what has become of him ఇహమందు నిండా సుఖముగా వుండినాడు గాని వాని గతి యిప్పుడు యేమిగా వున్నది, బ్రతికి వుండినప్పుడు వానిపని బాగానే వుండినదిగాని చచ్చిన తరువాత యేమిగా వున్నది. the universe ప్రపంచము. in all the * లోకమంతా, ప్రపంచమంతా, సర్వత్ర. the new *: that is, America అమరికా దేశము. as distinguished from the old *, that is Europe శీమ. mankind లోకులు, జనులు, ప్రజలు. knowledge of the * చతురత, చమత్కారము, కాపట్యము. he showed his knowledge of the * in this ఇందువల్ల వాడు నిండా తెలివిగలవాడని తెలిసినది. a man of the * చమత్కారి, చతురుడు, కపటి. love not the * ఇహమును కోరవద్దు. I John II. 15. సంసారము. A+. B+. the lower and upper * (earth and heaven) ఇహపరములు. the animal * జీవకోటి. the vagetable * వృక్షకోటి. he is before the * వాడు కలిగినవాడై వున్నాడు, భాగ్యవంతుడుగా వున్నాడు.he began the * with nothing వాడు వుద్యోగానికి మొదలు పెట్టేటప్పుడు వాడికి యేమి లేకుండా వుండినది, నిరుపేదగా వుండినాడు. he is now above the * వాడు యిప్పుడు కలిగిన వాడుగా వున్నాడు. what in the * do you meant ? అయ్యో అదేమి మాట. what in the * is that? ఇది యేమిటో. would I consent to this ? notfor *s? యీ ప్రపంచమంతా యిచ్చినా నేను వొప్పను. for all the * (Johnson) meaning exactly సరిగ్గా. this house is for all the * like a prison యీ యిల్లు సరిగ్గా చెరశాలవలె వున్నది. this occasioned a * of trouble ఇందువల్ల నిండా తొందర వచ్చినది. the prince of this * or the god of this * ఇహానికి ప్రభువు, అనగా the devil, శైతాను. in the end of the * ప్రళయ కాలమందు. * without end ఎల్లప్పటికిన్ని, నిత్యము, సదా, సర్వదా. in his own little * he was a great man వాని వాండ్లకు వాడు దొడ్డు. in the year or the * 2000 ప్రపంచముకలిగన 2000 సంవత్సరములకు.
Painter
(n), ( s), చిత్రగాడు, చిత్రమువ్రాసేవాడు. the tradesmen so calledముచ్చివాండ్లు.
Poniard
(n), ( s), బాకు, కటారి.
Mob
(n), ( s), గుంపు, అల్లరిమూక, బికారిగుంపు, క్షుద్రజనము. they come in a * గుంపు కూడి వచ్చినారు. this book is written to please the* యీ గ్రంథము సామాన్యలకొరకు వ్రాసినది. he raise a * పోకిరిగుంపును చేర్చినాడు. they rose in a * గుంపుకూడి వచ్చినారు.
Tetotaler
(n), ( s), సారాయి తాగరాదనేవాడు. they are *s వాండ్లు యెంత మాత్రముసారాయి తాగేవాండ్లు కారు.
Bas-relief
(n), ( s), ఉబుకుపని. the face that appears upon a rupee isin * రూపాయమీద అగుపడే ముఖము వుబుకుపనిగా వున్నది.
To Troll
(v), ( a), to play, to roll ఆడించుట, తిప్పుట.
Rakehell
(n), ( s), దూబరదిండి, పోకిరి.
Unanswered
(adj), ప్రత్యుత్తరము లేని, జవాబు లేని.
Nomenclature
(n), ( s), పరభాషా ప్రకరణము. physicians hava now adopted a new * for medicines వైద్యులు యిప్పుడు మందులకు కొత్త పరిభాషను కల్పించుకొన్నారు.
Snake
(n), ( s), పాము; సర్పము. the * called boa కొండచిలువ. the rock * కొండ చిలువ, కొండ పలుగు పాము. the cobra de capello; the male of thisis called జెర్రిపోతు, సారెపాము. the female is మంచిపాము, తాచుపాము, నాగుపాము. the water * నీళ్లపాము, నీరుకట్టె, వాన కోవిల. * doctor పాములవాడు. the * pipe పాము నాగసరము. A *'s skin when cast off కుబుసము. a hooka * హుక్కా తాగే నాళము, తీగె.
Scale
(n), ( s), gradation మెట్టు వరస, క్రమము. one cup of a balance త్రాసు, తట్ట. of a fish చేప పొలుసు. the fish was so big that every * was the size of your nail ఆ చేప ఎంతలావాటిదంటే ప్రతి పొలుసు నీ గోరంతేశిదిగా ఉండినది.*s on a sore పుంటిపొక్కులు. or filament పొర. at last the *s fell from his eyes తుదకు వాడి కంటిపొరలు వీడనవి అనగా వాడికి తెలివి వచ్చినది. in the * this will out-weigh that తూస్తే దానికంటే ఇది మొగ్గుగా వుండును. ఘనముగా వుండును. * meaning rate or plan పరిమాణము, ప్రమాణము, క్రమము, వైఖరి. the house is on a large * ఆ ఇల్లు బ్రహ్మాండముగా వున్నది. she is a pretty woman on a small *ఆకారము కొద్దియైనా అది అందముగా ఉన్నది. that school is on a large * ఆ పల్లెకూటమునిండా పెద్దదిగా వున్నది. the two houses are alike but on different *s ఆ రెండుఇండ్లు ఒకటే మచ్చుగా ఉన్నవి అయితే చిన్నది పెద్దదిగా వున్నది. he traded on a large * దండిగా వర్తకము చేసినాడు. the tiger is a cat on a large * ఆకారము వొకటి పెద్దదేగాని పులి అంతా పిల్లి వలెనే వున్నది. * of musical notes స్వర క్రమము, స్వరగ్రాహము. Mathematical * కొల, ప్రమాణము.
To Blot
(v), ( a), కొట్టివేయుట, తుడుపు పెట్టుట, పాటాకొట్టుట, పోగొట్టుట.you have blotted the paper నీవు ఆ కాకితమును శిరామరకలు చేసినావు. blot this line out ఆ పజ్ఞ్తిని కొట్టివేయి, తుడుపుపెట్టు. this blots out his past offences యిందువల్ల వాడు యిదివరకు చేసిన తప్పులన్ని పోయినవి. this blotted out all his sins యిది వాడి పాపములన్నిటిని పోగొట్టినది.
Level
(adj), సమముగా వుండే. this table is not * ఈ బల్ల సమముగా వుండలేదు,మిట్టాపల్లముగా వున్నది. The language is taught in a method which is * to the capacities of children బాలుల శక్తికి సమముగా ఉండే పద్ధతిగా ఆ భాషను నేర్పుతారు. these poems do not rise to the * of the Ramayanam ఈ కావ్యములురామాయణమునకు సరితూగలేవు.
Juncture
(n), ( s), సమయము, తరుణము. at this * ఇంతలో, ఈతరుణములో.
Impolitely
(adv), అమర్యాదగా, మడ్డితనముగా, మోటుతనముగా.
Watermelon
(n), ( s), మొలాముపండు, కరుబూజుపండు.
Mummery
(n), ( s), వేషము, మాయవేషము, కపట వేషము, భాగవతము.
Apartment
(n), ( s), అర, అంకణము. the women's * ఆడవాండ్లు వుండేకట్టు,అంతఃపురము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Arise is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Arise now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Arise. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Arise is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Arise, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close