Telugu Meaning of Bird

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bird is as below...

Bird : (n), ( s), పక్షి, పిట్ట. a chintz of bird's eye pattern బొట్లు బొట్లుగా వుండే చీటిగుడ్డ. a bird's eye view ఒక తరహా చిత్రము,ఆకాశమునుంచి చూచే పక్షికి వూరు మొదలైనవి యేరీతిగా అగుబడుతున్నవోఅదే రీతిగా వ్రాసిన పఠము. the * that weaves a hanging bottle-shaped nest గిజిగాడు. the tailor * జీనువాయిపిట్ట. the maina *గోరింకపిట్ట. the paddy * బహుదినాలుగా బందేఖానాలో పడివుండేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Courtier
(n), ( s), రాజసభలో ప్రవర్తించేవాడు, సరసుడు, నాగరీకుడు.
Beazle, Or Bezel
(n), (s.), మిద్దెటుంగరము యొక్క వొమ్మచ్చు.
To Disdain
(v), ( a), అలక్ష్యముచేసుట, అనాదరణచేసుట, ఉపేక్షచేసుట. he *ed telling a falsehood అబద్దమాడుట, నిండాతక్కువనియోచించినాడు. as he *ed telling a falsehood he acknowledgesthis అబద్దమాడడము హేయమని దాన్ని వొప్పుకొన్నాడు.
Waged
(adj), carried on చేసిన. a war that was * for ten years పదేండ్ల దాకా చేసిన యుద్ధము.
Well-a-day
(interj), Alas! అకటా, అయ్యో, (ఇది పాత ఇంగ్లీషు.)
To Haste, ToHasten
(v), (a.), త్వరబెట్టుట, తీవరించుట.
Reticence
(n), ( s), Concealment by silence మనసులో పెట్టుకొని బయిట విడకుండా వుండడము.
To Rip
(v), ( a), to cut open with a knife కత్తితో చీల్చుట. he ripped up the pillow తలగడను చించినాడు. they ripped up his belly వాడి పొట్టను చీల్చినారు. what is the good of ripping up old grievances? పోయిన యేడ్పును మళ్లీ యెందుకు కెళ్లగిస్తావు.
To Outshine
(v), ( a), ప్రకాశములో మించుట, అధికముగా ప్రకాశించుట.he *s all the other poets కవుల నందరిని మించినాడు.
To Retreat
(v), ( n), to fly or retire పలాయన మవుట, తిప్పుకొని పారిపోవుట, వెనక్కు మళ్ళుకొనుట. the army *ed from Canjeveram to Madras దండు కంచిలో నుంచి చెన్న పట్నానికి మళ్ళుకొని వచ్చినది.
To Close
(v), ( n), మూసుకొనుట, ముకుళించుకొనుట, ముగుసుట, సమ్మతించుట,వొప్పుట, కలుసుట, కలుసుకొనుట. the enemy closed upon him శత్రువులు వాడిపై బడ్డారు, దూరినారు. when the wound closed గాయము ఆరినప్పుడు, పూడినప్పుడు. he closed up to me వాడు నాతో కలుసుకొన్నాడు. to * with సమ్మతించుట. he closed with the offer ఆ మనివికి సమ్మతించినాడు. the robbers closed in with me దొంగలు నా మీదికి కవిసినారు. closing or half shut ముకుళితమైన. the closing ceremony క్రియాంతము,నాగవల్లి.
Discretionary
(adj), యధేచ్చగా వుండే, స్వేచ్ఛగాచేసే, * power నిరంకుశాధికారము, స్వతంత్రము. * punishmentయధేచ్ఛగాచేసే శిక్ష, తనకు తోచినట్టు చేసే శిక్ష.
Triplet
(n), ( s), three verses rhyming together మూడు చరణములు గలశ్లోకము, మూడు పాదములు గల పద్యము.
Mothy
(adj), చిమటలు పట్టిన.
Shalt
((verb)), thou * go నీవు పోవలసినది. thou * see చూతువు.thou * not steal దొంగతనము చేయరాదు. thou * live one hundredyears నీవు నూరుయేండ్లు బ్రతుకుదువుగాక.
To Reason
(v), ( n), తర్కించుట, ఊహించుట, న్యాయము చెప్పుట. I *ed with themabout this ఇందున గురించి వారిలో తర్కిస్తిని, వాదిస్తిని. how can you * with adrunken man ? తాగిన వాడితో న్యాయములు మాట్లాడేది యెట్లా.
Congregational
(adj), గుడిలో కూడిన గుంపు సంబంధమైన.
To Dust
(v), ( a), తట్టుట, తుడుచుట, దులుపుట, విదిలించుట.he *ed the fruit with sugar ఆ పండ్లలో చక్కెర చల్లినాడు.
To Match
(v), ( a), సరి యవుట, జత అవుట. no pleasure can * thisయీ సంతోషానికి యీడు లేదు. he *ed diamond యీ వజ్రానికి జత సంపాదించినాడు.I cannot * this horse యీ గుర్రానికి జతదొరకలేదు. this horse will * your horse యిది నీ గుర్రానికి జతగా వుండును. I will * you for this నీవు చేసిన దానికి ప్రతిచేసి కసి దీర్చుకొంటాను. I *ed my horse againsthis వాడి గుర్రానికి నా గుర్రమును పోటిగా పెట్టినాను. or to give in marrigeపెండ్లి చేసియిచ్చుట. he *ed his daughter very well తన కొమార్తెను మంచిచోట పెండ్లిచేసియిచ్చినాడు.
Crimson
(n), ( s), రక్తిమవర్ణము, కెంపువన్నె, ముష్ఠిపండు వర్ణము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bird is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bird now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bird. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bird is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bird, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close