(n), ( s), మోహము, వలపు, ఆశ, ఇచ్ఛ,స్నేహము. towards God and man భక్తి.or favour విశ్వాసము, ప్రేమ, దయ. or cupid మన్మథుడు. children shew great * of sweetmeats బిడ్డలకు మిఠాయిమీద నిండా అశ. he has no * of learning వాడికిచదువుమీద ఇచ్ఛలేదు. * towards God దైవభక్తి. It is a labour of * తానే కోరిన శ్రమ. Those who are ensnared in the * of this world ఐహిక పాశబద్ధులయినవాండ్లు.his * or mistress నాయకి, ప్రియురాలు. her * or gallant నాయికుడు, ప్రియుడు.a sweet little * or child బిడ్డ. my little * అమ్మాయి, అబ్బాయి. Paternal *(meaning * towards a son) పుత్రవాత్సల్యము. filial * (meaning * towards father) పితృభక్తి. the * of one's country స్వదేశాభిమానము. he fell in * with her దాన్ని మోహించినాడు. he made * to her దాన్ని వుపసర్పించినాడు. the art of * కళాశాస్త్రము. * epistless నాయకీ నాయకులు వలపు వల్ల వ్రాసుకొనె జాబులు. a book of * versesశృంగారకావ్యము. self * స్వలాభేచ్ఛ, తన మేలును గురించిన వాంఛ. * Powder మరులుమందు. sick of * విరహతాపము. the * sick nightinagalc విరహతాపముగల చకోరము * locks కాకపక్షము, అనగా జులుఫా. In the Christian sense aIn I Cor. XIII. 13. I Pet. IV 8. ప్రేమ ABC+. స్నేహము. p. anbu FR+. ప్రేమ. C+ Wesley's Letter 433 says An ounce of love is worth a pound of knowledge: hereit clearly means రవంత యిష్టముచాలు గంపెడు జ్ఙానము నిష్ఫలమే.