Telugu Meaning of To Choke

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Choke is as below...

To Choke : (v), ( a), and v. n. వూపిరి తిరగకుండా చేసుట, తిక్కు ముక్కాడుట,పొరకెక్కుట. weeds choked the corn పయిరును కలుపు మూసుకొని అణిచివేసినది. they choked the gun to the muzzle with sand ఆ ఫిరంగిలో నోటిదాకా యిసుక పోసి కూరినారు. The dog made a noise as if chokingకుక్క గొంతు కిక్కురుసుకొన్నట్టు అరిచినది. the people choked up the streetవీధిలో జనము కిక్కిరుసుకొని వుండినది, నిండివుండినది. he was choked మింగేటప్పుడు వాడికి గొంతులో అడుచుకొన్నది, వాడికి పొరబోయినది, గొంతు పట్టుకొన్నది. I was nearly choked in the river యేటిలో మునిగి వూపిరి తిరగకుండా చావబోయినాను. the corn was choked with weeds కలుపు మూసుకొని పయిరు అణిగి పోయినది. the channel was choked with sand ఆ కాలవలో యిసుక కూరుకొన్నది, అడుచుకొన్నది. the street was choked with carts ఆ వీధిలో బండ్లు కిక్కిరుసుకొని వున్నవి, నిండివున్నవి. I was ready to choke with the smoke పొగలో వుడ్డు కుడుచుకొని చావబోతిని.I was ready to * or to be choked with thirst దాహము చేత గొంతెండి చావబోతిని. She was ready to * with rage దానికి చచ్చేంత కోపము వచ్చినది, అనగా దాని కోపము మరీమరీ పొడిగి దానితోనే చచ్చేటట్టు వుండెను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Scrawl
(v), ( n), వంకరటొంకరగా వ్రాసుట. he *ed all ఓవేర్ the paper ఆ కాకితమంతా వంకర టొంకరగా వ్రాసినాడు.
Aim
(n), ( s), లక్ష్యము, గురి, సూటి. or view యత్నము, ఉద్దేశ్యము. what is your *in writing this letter to him యీ జాబును అతనికి వ్రాయడములో నీ యత్నములోనీ యత్నమేని. he took * at the bird ఆ పక్షిమీద గురిపెట్టినాడు.
Chamomile
(n), ( s), చేమంతి వంటి వక చెట్టు.
To Foresee
(v), ( v), ముందుగా కనుక్కొనుట, ముందుగా తెలుసుకొనుట.I foresaw this యిట్లా సంభవించకపోతుందని మునుపే కనుక్కున్నాను.
Tunable
(adj), harmonious సరళమైన, శ్రావ్యమైన.
Pellucid
(adj), నిర్మలమైన, తేటైన, ప్రకాశమైన.
Dignified
(adj), గౌరవముగల, పరువుగల, ప్రతిష్టగల. * conductపెద్దమనిషితనము, గొప్పనడత, దొడ్డ నడత. he made a * speechగౌరవముగా మాట్లాడినాడు, గంభీరముగా మాట్లాడినాడు. a * clergymanగొప్పపాదిరి, పెద్ద గురుడు.
To Operate
(v), ( n), వ్యాపించుట. the medicine did not * ఆ మందువ్యాపించలేదు, బేది కాలేదు. this letter *d to hisdisadvantage యీ జాబు వాడికి కుంఠనము చేసినది.
To Look
(v), ( n), చూచుట. how can you see it you won't * చూడకుంటే నీ కెట్లాతెలుసును. when I *ed I saw him do this నేను చూచేటప్పటికి వాడు దాన్ని చేసేదితెలిసినది. I *ed ag in but I did not see him నేను మళ్లీ చూచేటప్పటికి వాడు కానము. * at it దాన్ని చూడు. I *ed at the letter but I did not see the meaningఆ జాబు చూచినానుగాని అర్థముకాలేదు. I *ed but it was too dark to see any thingనేను చూచినాను అయితేనిండా చీకటి అయినందువల్ల వొకటీ అగుపడలేదు. I *ed for the word in the dictionary ఆ మాటను నిఘంటులో వెతికినాను. I *ed out a horsefor him అతనికై వొక గుర్రమును విచారించినాను. he *sup to you as a master నిన్ను యజమానుణ్నిగా విచారిస్తాడు. they * down upon him వాణ్ని వుపేక్ష చేస్తారు. he *s after my horses నా గుర్రాలను అతడు విచారించుకొంటాడు, పరామర్శించుకొంటాడు. అతని కాపుదారిలో వున్నవి. I * upon this as the truth ఇది నిజమని తోస్తున్నది. they * upon him as a thief వాణ్ని దొంగ అని అంటారు. I *ed over this letter ఆ జాబును పార చూచినాను. you must * to this నీవు దీన్ని చూచుకోవలసినది,విచారించుకో వలసినది. they *ed to God for aid దేవుడే దిక్కు అనుకొన్నాను. If your son takes this I shall * to you for payment దీన్ని నీకొడుకు తీసుకుపోతే రూకలు చెల్లించేటందుకు నీవు వున్నావనుకొన్నాను. do not * to me for money రూకలతోటి మాట నాది కాదు. this is the point to * to ముఖ్యముగా విచారించవలసిన విషయము యిదే. They may forward to having a nily వాండ్లకు బిడ్డలు కలగవచ్చును. you must * about you నీవు పదిలముగా వుండవలసినది, అజాగ్రతగా వుండరాదు. to * after విచారించుట. I *ed hard at him వాణ్ని నిదానించి చూస్తిని. when we * back to childhood బాల్యదశను తలచుకొంటే. why don't you * before you ముందు రాబొయ్యేదాన్ని యేల విచారించవు. he *s very big వాడు మహా గర్విష్ఠుడుగా అగుపడుతాడు. we long *edfor his arrival అతని రాకకు బహుదినాలు యెదురు చూస్తిమి. he *ed into the wellబావిలో తొంగిచూచినాడు. I *ed into the accounts ఆ లెక్కలను పరిశోధించినాను. will you * in tomorrow ? రేపు మా యింటికి వస్తావా. he is much *ed up to in this town ఈ వూరిలో వాడు నిండా గౌరవము పొందివున్నాడు. To * or seem తోచుట, అగుపడుట.It *ed like a snake ఇది పామువలె వుండినది. he *s well to-day నేడు వాడి యొక్క ముఖము తేటగా వున్నది. his doing this *s well వాడు దీన్ని చేయడము మంచిదనితోస్తున్నది, అగుపడుతున్నది. he *s like a fool పిచ్చివాడివలె వున్నాడు.she *s ill దానికి వౌళ్లు కుదురులేనట్టు తోస్తున్నది.
Unattainable
(adj), not to be gained దుర్లభమైన, దొరకని, చిక్కని.
Vestal
(n), ( s), a virgin consecrated to Vesta కన్యపడుచు, పురుషుని ముఖము యెరగని పడుచు, వొకదేవతకు బసివిగా విడవబడ్డ పడుచు. she is a perfect * అది పురుషుని ముఖమెరగదు.
Consent
(n), ( s), సమ్మతి, అంగీకారము, అనుమతి.
Neatness
(n), ( s), అంగు, నాజూకు, నాణ్యము, విలక్షణము, గరాగరిక.
To Thatch
(n), ( s), ఇంటికి పూరివేసుట, పై కప్పువేసుట, ఇంటికి గడ్డివేసుట. they *edthe rick ఆ కసువు వామికి పైన గుడిసె వేసినారు. in that village half of thehouses are tiled, and half are *ed ఆ వూళ్ళో సగము పెంకుటిండ్లు సగముపూరిండ్లు.
Scatterdly
(adv), చిందరవందరగా, చెదిరినట్టుగా, ఇక్కటవొకటి అక్కడ వొకటిగా.
Affray
(n), ( s), జగడము, గత్తర, కలహము.
Reed
(n), ( s), రెల్లు, కుందురెల్లు, కాకివెదురు, జమ్ము బెత్తము. a * pen కలము. theplant called Indian * మెట్ట తామర. unstable as a * నిలకడలేని నమ్మరాని. heis a mere broken * వాణ్ని నమ్మడము బుడ్డను నమ్మియేట్లో దిగినట్లే. he does notlean on a mere broken * అతడు పట్టినది చింత కొమ్మేగాని మునగ కొమ్మ కాదు. *of a clarionet సన్నాయి యొక్క పీకె. a weaver's * పన్నె.
By-path
(n), ( s), అడ్డదోవ, యెడదారి, దొంగదోవ.
Nautilus
(n), ( s), (Latin) వొక విధమైన గుల్ల, శంభూక భేదము.
To Miche
(v), ( n), దాగుట. (a provincial word still in use: See Christian Observer, 1834. p. 116.)


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Choke is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Choke now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Choke. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Choke is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Choke, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89580
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close