Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Palmerworm
(n), ( s), కంబళి పురుగు, ఆకుపురుగు. See Weevil.
Prepossessed
(adj), అభిమానముగల, విరోధముగల. I was * in his favourనాకు వాడి మీద అభిమానము కలిగినది. he was * against me వాడికి నా మీద మునుపే ద్వేషము వుండినది.
Untidiness
(n), ( s), want of neatness వికారము.
Numerally
(adv), సంఖ్యా క్రమముగా, సంఖ్య చొప్పున. they are * stronger than us సంఖ్యలో మన కంటే వారు బలము.
Gnomic
(adj), నీతిగ్రంథములు చెప్పే. Bhartrihari is a * poetభర్తృహరి నీతి శ్లోకములు చెప్పే కవి.
Contractedly
(adv), సంక్షేపముగా, సంగ్రహముగా, టూకీగా.
Surgeon
(n), ( s), శస్త్రవైద్యుడు, వ్రణవైద్యుడు, వైద్యుడు.
To Authorize
(v), ( a), అధికారమిచ్చుట. I authorize you to receive the moneyఆ రూకలను పుచ్చుకోవడానకు నీకు అధికారము యిచ్చినాను. Johnson's Dictionaryl authorizes this word యీ మాటకు జాన్ సన్ నిఘంటు అధరవును కలగచేస్తున్నది,యీ మాటకు జాన్ సన్ నిఘంటు వుదాహరణగా వున్నది.
Hosiery
(n), ( s), ముళ్ళు, అల్లికపని వుడుపులు.
Foretooth
(n), ( s), ముందరిపల్లు.
Deplorable
(adj), చెడ్డ, దుఃఖకరమైన, యేడ్వవలసిన. a * stateదురవస్థ, దిక్కుమాలిన స్థితి. a * news చెడ్డసమాచారము, అఘోరమైనసమాచారము.
Fortunehunter
(n), ( s), తాను భాగ్యవంతుడు కావడమునకై ధనవంతురాలనుపెండ్లాడవలెనని పాకులాడేవాడు.
Chilly
(n), ( s), or Capsicum, మిరపకాయ a small burning hot * or called bird's eye * సూది మిరపకాయ, కొండ మిరపకాయ, గోలకొండ మిరపకాయ.
Hah !
(interj), హా, ఆహా, అయ్యో.
Carelessness
(n), ( s), ఆశ్రద్ధ, అజాగ్రత, నిశ్చింత.
Debiltiy
(n), ( s), నిస్సత్తువ, నిస్త్రాణ, బలహీనము.
Special-pleading
(n), ( s), కుతర్కము, యుక్తులు పన్నడము. he used *హేతువులకు హేతువులు చెప్పి నేర్చి నేర్చి మాట్లాడినాడు, యుక్తులు పన్ని మాట్లాడినాడు.
Overt
(adj), బాహాటమైన, బహిరంగమైన, ప్రచురమైన.
Company
(n), ( s), of persons జనము గుంపు, సమూహము. I am always glad to be in his * అతనితో కూడా వుండడము నాకు యెప్పుడున్ను సంతోషము. he keeps bad * దుర్మార్గ సహవాసము చేస్తున్నాడు. assembly సభ, సభికులు. or guests విందుకు వచ్చినవాండ్లు. he sees much * అడుగడుగుకు విందులు చేస్తాడు. persons accompanying కూడా వచ్చే జనము. she came in * with him వాడితో కూడా వచ్చినది, వాణ్ని వెంబడించి వచ్చినది. they came in * వాండ్లంతా కూడా వచ్చినారు. In trade కొఠి, పాలికాపులు. a trading * పాలివర్తకులు. The East India Company ఈస్టుయిండియా సభ, యిండియా దేశమును యేలే వర్తకుల సభ, వీండ్లు వర్తకమును మానుకొనిన్ని ఆ పేరు పోలేదు. a * in a regiment పటాలములో ఒక కుంఫిని. the steam * &c. వాడకు పొగ సామగ్రి సిద్ధము చేసే వర్తకుల సభ. they keep him * or they keep * with him వాండ్లు వాడితో కూడా వుంటారు, వాండ్లు వాడితో కూడా సహవాసము చేస్తారు. To bear him * అతనితో సహవాసముగా వుండుట.
To Personate
(v), ( a), వొకడికి బదులుగా ప్రవర్తించుట. he *d the king వాడు రాజుగానటించినాడు. a layer *s his client వ్యాజ్యగాడికి బదులు లాయరు వ్యవహరిస్తాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close