Telugu Meaning of Preeminent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Preeminent is as below...

Preeminent : (adj), సర్వశ్రేష్ఠమైన, సర్వోత్తమమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Substratum
(n), ( s), that which lies underneath అడుగున వుండేటిది,అడుగుతట్టు, అడుగుమట్టు. the * was rock అడుగుతట్టు చట్టుగా వుండినది.
Tender
(n), ( s), a kind of ship ఒక విధమైన వాడ.
To Fiddle
(v), ( n), పిడీలు వాయించుట, సారంగి వాయించుట.
Rode
See Ride
To Trepass
(v), ( n), to transgress; to offend అతిక్రమించుట, ఉల్లంఘనముచేసుట, మీరుట. to enter unlawfully on another's ground ఆక్రమించుకొనుట,తప్పుట, నేరము చేసుట.
Mean
(adj), నీచమైన, తుచ్ఛమైన, అల్పమైన, హీనమైన, సామాన్యమైన. In the * time or * time or in the * while or * while యింతలో, అంతట, యీనడమ. In the * time I am much obliged to you మెట్టుకు తమ వుపకారము. or, midmost నడిమి, మధ్యవుండే.a * quantity in mathematicks అంతరము.
Over-bearing
(adj), దాష్టీకమైన. * behavior దాష్టీకపు నడక. an* man దాష్టీకపు మనిషి.
To Speak
(v), ( n), చెప్పుట, ఆడుట, మాట్లాడుట. he *s fairవాడి మాటలు బాగా వున్నవి. this act *s for itself యీ పని తనకుతానే దాని కార్యమును తెలియ చేస్తున్నది. his superiority *s for itself అతని ఘనతే పదివేలు. this *s well for him వాడియందు యిదొకసద్గుణము వున్నది. to * in sleep కలవరించుట. he and she do not* అతనికి ఆమెకు మాటలు లేవు. I can * to his having been there వాడు అక్కడ వుండినాడని నేను చెప్పగలను, అందుకు నేను సాక్షి.
Immoderation
(n), ( s), అపరిమితము, అమితము.
Arret
(n), ( s), ఆజ్ఞ, శాసనము.
Enterprise
(n), ( s), సాహసము, సాహసకృత్యము, యత్నము, పూనిక, పూనుకొన్నపని, వుద్యోగించినపని.
Tossed, Or Tost
(adj), వేయబడ్డ, యెగరవేయబడ్డ, రువ్వబడ్డ. * aboutకలగూరగంపగా వుండే. tempest tost గాలికి కొట్టుకపోయిన.
Unreined
(adj), free, not constrained నిరర్గళమైన, నిరంకుశమైన, యథేచ్ఛగా వుండే.
Importance
(n), ( s), ఆవశ్యకము, ముఖ్యము, గౌరవము, ఘనత. a man of * గొప్పవాడు, ఘనుడు. this is of no * యిది ముఖ్యము కాదు, యిది లక్ష్యము కాదు.is that or this of most * ? అది గొప్పా యిది గొప్పా, అది ముఖ్యమా ఇదిముఖ్యమా. self * అహంకారము.
Ingathering
(n), ( s), సవ్యసంగ్రహము, ఫలసంగ్రహము.
To Display
(v), ( n), చూపుట, తెలియచేసుట, అగుపరుచుట, జంభము,అగుపరుచుట. God *ed his mercy on this ఈశ్వరుడుతన కృపను యిందులో అగుపరిచినాడు. the peacock *s his tailతన ఫించమును జంభముగా అగుపరుస్తున్నది. she *ed herjewels తన సొమ్ములను జంభముగా చూపినది. the flower *s itsbosom to the sun సూర్యోదయమైతే పుష్పము వికసిస్తున్నది.
Inconcocted
(adj), అపక్వమైన, జీర్ణముగాని, పచనముకాని. these are mere *thoughts ఇవి అపక్వమైన యెన్నికలు, అనగా జబ్బు యోచనలు.
To Sluice
(v), ( a), or flood తూమెత్తి నీళ్ళు పారించుట. he *d the land ఆ నేలకు తూమెత్తి నీళ్ళు పారించినాడు.
Mental
(adj), మానసికమైన. * anguish మనోవ్యాధి. * powers మనోశక్తి.
PER 837 Person
(n), ( s), మనిషి. there were ten *s పదిమంది వుండిరి. respectable * sపెద్దమనుష్యులు. old * s వృద్ధులు. several * s male and female కొన్నిమందిమొగవాండ్లున్ను, ఆడవాండ్లున్ను. attendants upon the king's * రాజపరిచారకులు. they secured his * వాణ్ని పట్టుకొన్నారు.a * in a comedy వేషము. a rich * ఆస్తివంతుడు. a * holding asituation ఉద్యోగస్థుడు. a clever * ఘట్టివాడు. young *s పిల్లకాయలు.a great number of *s బహుమంది. no * was there అక్కడ యెవరూ లేరు. a few * s do so కొందరు అట్లా చేస్తారు. any * యెవరైనా. some * or other యెవరో.a certain * వొకడు, వొకతె. God is no respector of *s ( Acts X. 34 .) దేవునికిజనులయందు పక్షపాతము లేదు. or body దేహము, ఆకారము, స్వరూపము. he didthis to disguise his * తన స్వరూపము కనపడకుండా వుండడమునకై యిట్లా చేసినాడు.her * was exposed దాని వొళ్లు తెలిసినది అనగా మానము తెలిసినది. her entire .*was covered with a shawl దాని వొళ్ళంతా శాలువతో కప్పి వుండినది. heviolated her * s దాన్ని చెరిపినాడు. he went in * తానే పోయినాడు, స్వయంగాపోయినాడు. in grammar the st person ఉత్తమ పురుష. the 2nd * మధ్యమపురుష. the 3rd * ప్రథమ పురుష. a * in the trinity. త్రిమూర్తులలో వొకడు. adivine * ( hypostasis) in the same మూర్తి. a 3rd * or Bystander పరుడు,అన్యుడు. God accepted no man's * Job XXXIV.19. ( literally, face, )ముఖము. and Matt. XXII.16.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Preeminent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Preeminent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Preeminent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Preeminent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Preeminent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close