Telugu Meaning of Polemic

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Polemic is as below...

Polemic : (n), ( s), వేదాంతవాదము చేసేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Innumerably
(adv), అనేకముగా, అపరిమితముగా.
To Deteriorate
(v), ( a), చెరుపుట, దిగుడుచేసుట. they *d the languageఆ భాష వాండ్ల నోట్లో పడి చెడ్డది.
To Ease
(v), ( a), శాంతపరుచుట, ఉపశమనము చేసుట, సుళువు చేసుట,లఘువు చేసుట. this *d his mind యిందువల్లవాడికి నెమ్మది అయినది. he *d offthe rope. ఆ తాడును వదిలించినాడు, ఆ తాడును సళ్లవిడిచినాడు. this *dthe pain యిందుచేత ఆ నొప్పి నివారణమైనది . to * nature శంకానివర్తికిపోవుట to * himself శంకానివర్తికి పోవుట, లఘుశంకకు పోవుట .
Cavalier
(n), ( s), రవుతు, గుర్రపు రవుతు, శూరుడు. * treatment సాహసము,దురహంకారము, గర్వము, డంబము. a tower or bastion బురుజు.
Waterlogged
(adj), lying like a log on the water తుండువలె నీళ్ళమీద తేలే. the ship is * ఆ వాడ వోడుపడి లోనికి నీళ్లు వచ్చి తుండువలె కదలకుండా పడివున్నది.
To Fold
(v), ( a), మడుచుట, మడతబెట్టుట. he *ed the paper కాగితమునుమడిచినాడు. he *ed his hands అంజలి చేసినాడు. he *ed his armsచేతులు కట్టుకున్నాడు. * up the cloth ఆ గుడ్డను మడత వెయ్యి.he *ed her in his arms దాన్ని కౌగిలించుకొన్నాడు. he *ed the sheepగొర్రెలను దొడ్లోకి తోలినాడు. he *ed the sheep on the field for thepurpose of manuring the ground అక్కడ మంద పెట్టినాడు.
To Chasten
(v), ( a), దండించుట, శిక్షించుట.
Strange
(adj), foreign పరదేశపు. * servants పరులయొక్క పనివాండ్లు.a * language పరభాష. a * country పరదేశము. wonderful వింతైన,అద్భుతమైన, విచిత్రమైన, చోద్యమైన. * news వింత సమాచారము. a * womanపరస్త్రీ. H+. వేశ్య D+. a * man, i. e. not her own husbandపరపురుషుడు.
Tucker
(n), ( s), రవిక, కంచుకము.
To Deviate
తప్పుట,ఉల్లంఘనముచేసుట, not * from thisorder యీ ఆజ్ఞను తప్పరాదు. this *s from the rule యిది సూత్రభంగము.he *ed from the truth సత్యము తప్పినాడు, అబద్దమాడినాడు.
To Compromise
(v), ( a), రాజీచేసుట, సమాధానము చేసుట, పరిష్కరించుట. theycompromised the matter ఆ సంగతిని రాజి చేసినారు. or to peril హాని చేసుట,అపాయము చేసుట. he *ed himself in this business యీ పనిలో తనకు హానితెచ్చుకొన్నాడు, యీ పనిలో మోసపోయినాడు. in this business my brother *edme యీ పనిలో మా అన్న వల్ల మోసపోతిని. do not * yourself మోసబొయ్యేవుసుమీ. to avoid compromising you I did this నీకు హాని రాకుండా దీన్ని చేసినాను. in this business he *ed his character very much యీ పనిలో వాడి పేరుకు నిండా తక్కువ వచ్చినది. you have compromised me very much in this business యీ పనిలో నీ వల్ల నాకు నిండా హాని వచ్చినది. he was sadly *ed in this affair యిందులో వాడికి చెడ్డ తక్కువ వచ్చినది, చెడ్డ నష్టము వచ్చినది.
Department
(n), ( s), separate allotment or business assignedto a partiular person పని, నియమించిపని. this is not your * యిదినీ అధికారములో చేరినది కాదు. all the *s are under him అన్నివ్యవహారములు అతని చేతికిందవున్నవి. province or division భాగము,తుకుడి, జిల్లా. France is divided into eighty three *sఫ్రెంచిదేశము యెనభై మూడు జిల్లాలుగా యేర్పరచబడివున్నది. Astronomyis one * of Mathematicks జ్యోతిషము మహాగణితములో వక భాగము.
To Criminate
(v), ( a), పాపారోపణము చేసుట. this letter criminates you యీజాబు వల్ల నీ మీద నేరము వస్తుంది. they tried to * me ఆ పాపము నా తలమీద కట్టిచూచినారు.
To Cow
(v), ( a), బెదిరించుట, అదలించుట.
Italic
(adj), ఒకవిధమైన, ఆ దోకపాటుగా వుండే అక్షరములు. in the Bibleat the head of every chapter the contents are printed in * బైబులులో ప్రతి అధ్యాయము యొక్క మొదట ఆదోకపాటుగా వుండే సన్నఅక్షరములుతో అచ్చు వేయబడి వున్నది.
Excitable
(adj), to be excited రవంతలో రేగే. the young are easily* పిల్లకాయలు రవంతలో యేడుస్తారు, రవంతలో నవ్వుతారు. In this feverthe skin is very * యీ జ్వరములో వొంటిమీద చెయ్యి తగిలితే పుండుగావుంటున్నది.
Keeper
(n), ( s), కాపాడేవాడు, పోశకుడు, రక్షకుడు, కావలివాడు, ఉంచుకొని వుండేవాడు, పేట్టుకొని వుండేవాడు. See Doorkeeper, Shopkeeper & c.
Hierophant
(n), ( s), మఠాధిపతి, ముఖ్యమైన గురువు.
Rob
(n), ( s), (Inspissated juice) తాండ్ర.
Grass
(n), ( s), పచ్చిక, గడ్డి, పచ్చికసుపు, ఘాసము. a blade of * గరికపోచ. a * field పసరికబయలు. they turned the horsesout to * ఆ గుర్రములను మేతకు విడిచినారు. one horse was in usedand two were at * వొక గుర్రము సవారికి పెట్టుకోబడ్డది, రెండు గుర్రములుమేతకు విడివబడ్డవి. fragrant * called cusscuss వట్టి వేళ్లు. bent *నట్టు, గరికనట్టు,కుదురునట్టు.sacred * used in ceremonies దర్భ కుశము. spear * చిగిరింతగడ్డి. I fear there is a snake in the * మనలోనే యెవడోద్రోహి వున్నాడు. * cutter గడ్డి తెచ్చేవాడు. a * widow దండుకుపోతూ యింటిపట్టున వుంచిన వాడి పెండ్లాము, ప్రోషితభర్తృక అనవచ్చును.యిది యెగతాళిమాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Polemic is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Polemic now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Polemic. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Polemic is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Polemic, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close