(n), ( s), or bandage, కట్టు, గాయకట్టు. there was a bras * round the top of the pillar స్థంభము యొక్కకొనకు విత్తళిపొన్ను వేసివుండినది.a staff with iron bands యినుపకట్లు వేసినకర్ర. a hat * టోపిచుట్టూ కట్టిన నాడా. mourning bands worn at funeral బద్దె, కర్మము చేసేటప్పుడు వేసుకొనే బద్దె.a straw * or rope వెంటి. a * of gold lace సరిగెట్ట, సరిగెనాడా.a snake with black bands నల్లకట్లపాము.connection or union సంబంధము. this marriage formed a * between the twofamilies యీ వివాహముచేత రెండు కుటుంబములకు సంబంధము కలిగినది. or company గుంపు, తెగ, కూటము. a * of thieves దొంగలగుంపు, దొంగలతెగ.a * of soldiers శపాయీలదళము. of musicians మేళము, మేళ గాండ్ల జత.or cravat పాదుర్లు, లాయర్లు మెడకు కట్టుకొనే ఒక తరహాగుడ్డ.