Telugu Meaning of Funny

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Funny is as below...

Funny : (n), ( s), a light boat చిన్న పడవ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Routed
(adj), విరగబడ్డ, తరమకొట్టబడ్డ, వోడిన.
Sedentariness
(n), ( s), ఏవేళా కూర్చుండి వుండడము. from the * of theirlives వాండ్లే వేళా కూర్చుండి వుండే వారు గనక.
Provincial
(adj), దేశ సంబంధమైన. a * dialect దేశ్యము, దేశీయము, గ్రామ్యము. * customs దేశాచారమలు.
To Begin
(v), ( a), ఆరంభించుట, మొదలుబెట్టుట, ఉపక్రమించుట.
To Adjourn
(v), ( a), మరి ఒక వేళ జరిగిస్తామని తత్కాలానికి నిలుపుట, నిలిపిపెట్టుట.they adjourned from the house to the market ఆ యింట్లో చాలించి అంగట్లోపోయికూర్చుని జరిగించినారు. this debate was adjourned to the next day యీప్రసంగమును మరునాడు జరిగిస్తామని నాటి దినానికి నిలిపినారు.
Larch
(n), ( s), ఒక విధమైన వృక్షము, దీన్ని బొబ్బిలిచెట్టు అనవచ్చును.
Bigotry
(n), ( s), మతవైరము, మతాగ్రహము, స్వమతవిషయకదురభిమానము.
Humbugged
(adj), గడ్డితిన్న, మోసపోయిన.
Plaguily
(adv), తొందరగా, యిది నీచమాట.
Puny
(adj), దుర్బలమైన, నిస్త్రాణగా వుండే, జబ్బైన.
Bay
(n), ( s), of the sea మూడుతట్లు భూమిగల సముద్రము. (in building )a * window వింటిబద్ద ఆకారమైన గవాక్షి. the tiger was at * పులి నాలుగుతట్ల చిక్కుబడి వుండినది. the stag stood at * among the dogs ఆ జింక కుక్కలనడమ చిక్కుకొని ప్రాణానకు తెగించ వుండినది. the cow kept thetiger at * ఆ యావు పులిని దగ్గర చేరనియ్యలేదు. we kept the enemy at* శత్రువులు మామీద వచ్చి పడకుండా బందోబస్తుగా వుంటిమి, జాగ్రత్తగావుంటిమి. I am keeping fever at * నేను జ్వరాన్ని రాకుండా పట్టుతున్నాను. the name of the laurel tree ఒక చెట్టు పేరు.
Colter
(n), ( s), కర్రు.
Inseparable
(adj), ఎడబాయని, వీడని.
Table Book
(n), ( s), or tablets పద్దులు వ్రాసుకొనే పుస్తకము.
Quarter
(n), ( s), a fourth part నాలుగో భాగము, కాలు, పాతి, పాదము. a * of arupee కాలు రూపాయి, పావులా. * of a year మూడు నెలలు. three *s ముక్కాలు,ముప్పాతిక. half a * రెండణాలు. a force * of mutton ముందరిజబ్బ. a hind * ofmutton తొడ. a * of a year ఋతువు మూడు నెలలు. once a * మూడేసి నెలలకువొక పర్యాయము. In the summer * గ్రీష్మ ఋతువులో. a Lac and a * (125000)సపాదలక్ష. or region దిక్కు. In the southern * దక్షిణ దిక్కున. In these *sయిక్కడ, యీ ప్రాంతములో. In all *s సర్వత్ర. the * of a ship వాడ యొక్క వెనకటిమూలలు, పిరుదులు. the four *s of the earth నాలుగు ఖండములు, అనగాEurope, Asia, Africa and America. A station for soldiers స్థలము, బస,విడిది. he appointed this soldier *s in my house యీ సిఫాయికి నా యింట్లోస్థలము నియమించినాడు. he came to my *s నా బసకు వచ్చినాడు, యిది దండు భాష. head * సేనాధిపతి యొక్క మొకాము. the head *s returned to Madrasసేనాధిపతి మళ్లీ పట్నానికి వచ్చి చేరెను. a division of a town పేట, ప్రదేశము. the army went into winter *s ఆ దండు చలికాలానికి వొక చోట పోయి దిగినది. he took up his * in my house మా యింట్లో దిగినాడు. they lived at free *s in my house మా యింట్లో జోరావరిగా వచ్చి కూర్చున్నారు. he gave them * వాండ్లకు స్థలము యిచ్చినాడు. In this battle they gave no * యీ యుద్ధములో చిక్కినవాణ్ని చంపినారు గాని ప్రాణముతో పట్టుకోలేదు. to give * మన్నించుట. to cry for * చంపవద్దని మొరబెట్టుట. Quarter quarter !! మన్నించు, మన్నించు. to offer * మన్నిస్తాననుట. they were at close *s with the enemy శతృ సేనకున్ను వాండ్లకున్ను చెయిచెయి కలిసినది. a measure of eight bushels యెనిమిది తూములు. at dice quatre చౌ. quatre-ace చౌవంచ. in heraldry చిహ్నము. * deck వాడవెనకటితట్టుయొక్క పై దళము. * gallery వాడ యొక్క పై దళము. * gallery వాడ యొక్క పిరుదులు.
Sheriff
(n), ( s), a certain officer అధికారి.
Precisian
(n), ( s), One who is superstitiously rigorous, పిచ్చితనముగా యిది కాదు అది కూడదనేవాడు.
Lumpy
(adj), గడ్డలు గడ్డలుగా వుండే, ముద్దలు ముద్దలుగా వుండే.
Suspender
(n), ( s), or langoti కౌపీనము, గోచి.
Feature
(n), ( s), the cast or make of the face ముఖం యొక్క ఆకారము,ముఖవైఖరి. or single part of the face ముఖములో చేరిన వొక అవయవము. It was dark and I could not see his *s చీకటి అయినందున వాడి ముఖమునాకు బాగా గురుతు తెలియలేదు. the*s of this country differ greatlyfrom those of England యీ దేశము యొక్క ఆకారమున్ను యింగిలండు యొక్క ఆకారమునకున్ను నిండా భేదము వున్నది. his nose is like his father's but his other *s are not వీడి ముక్కు వాడి తండ్రి ముక్కువలె వున్నది,గాని కడమ ముఖములోన వుండే అవయవములు అట్లాకాదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Funny is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Funny now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Funny. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Funny is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Funny, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close