Telugu Meaning of Larch

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Larch is as below...

Larch : (n), ( s), ఒక విధమైన వృక్షము, దీన్ని బొబ్బిలిచెట్టు అనవచ్చును.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Coin
(v), ( a), నాణ్యములను చేసుట, రూపాయలు మొదలైన వాటిని చేసుట. or to invnent, excogitate కల్పించుట. a coined word కల్పిత శబ్దము, బనాయించిన మాట.
Knoll
(n), ( s), తిప్ప, మెరక, మిట్ట.
What
(pronoun), ఎది,ఏమి,ఎదోఅది, what is it? అదేమి. * isit's length? దాని నిడువు యెంత. * have you to do withpenance? నీవు యెక్కడ తపమెక్కడ. * have I to do with you? నీ వెక్కడ నే నెక్కడ. * I want is a light నాకు కావలసినది వొక దీపము. I will tell you * faith is విశ్వాస మిట్టిదని చెప్పుతాను. let them tell * they willవాండ్లకు యిష్టమైనది చెప్పుకోనియ్యి. tell me * you know aboutit అందున గురించి నీవు యెరిగినది చెప్పు. * do you mean by calling this silver అది యెక్కడి వెండోయి. * great matter is that అది యెంత గొప్ప పని. * a handsome face ఎంత అందమైన ముఖము. * wonderful beauty ఔరా చక్కదనము. in * manner ఎట్లా, యేరీతిగా. I tell you * నేను వొక మాట చెప్పుతాను విను. * with debts, and * with other troubles, he was nearly driven mad వుండే అప్పులేమి, తొందర లేమి, యిదంతా చాలక వాడికి తెలివిన్ని తప్పిపోవచ్చినది.
Ambitiously
(adv), ఆశగా, అత్యాశగా, గొప్పతనము కావలె ననే ఆశగా.
Forewearied
(adj), విసికిన, అలిసిన, డస్సిన.
Exchequer
(n), ( s), బొక్కసము, రాజకోశ గృహము. an * bill కుంపిణిపత్రమువంటిది వొక కాగితము.
Whiggish
(adj), resembling the whigs ఒక విధమైన మతముగల.
Diagram
(n), ( s), చక్రము, కోటి, యంత్రము.
Gossipping
(n), ( s), ముచ్చట, సుద్దులు, వదురు.
Refusal
(n), ( s), వద్దనడము, వోపననడము, లేదనడము. on his * వాడుఅంగీకరించినందున, వొప్పుకోనందున. on his * of the money రూకలుపుచ్చుకోనన్నందుమీదట, రూకలు యివ్వనన్నందు మీదట. I called him but on his * Iwent by muself వాణ్ని రమ్మంటే రానందున నేను మాత్రము పోయినాను. when Iasked him for the money I did not expect a * రూకలు అడిగితే వాడులేదంటాడని నేను అనుకోలేదు. he couched the * in gentle language తియ్యనిమాటలతో పందిలిపెట్టి పంపినాడు. I have the * of that house నేను వద్దంటేనే గానిఆ యింటిని వాడు పరులకు యివ్వకూడదు. he gave me the * of that horse నీకుఅక్కరలేదనేదాకా ఆ గుర్రమును నేను మరివొకరికి యిచ్చేది లేదని నిష్కర్ష చేసి వున్నాడు.
To Clearstarch
(v), ( a), minaminalAdetattu cikkagA guddaku gaMji peVttuta.
Shock
(n), ( s), a sudden snake అఘాతము, దెబ్బ, తాకు, అదురు. the horse touched me and the * threw me down గుర్రము నా మీద తాకి ఆ వురవడికి నేను పడిపోయినాను. an earthquake happened and there were three *sభూకంపము సంభవించి అందులో మూడుమాట్లు భూమి అదిరినది. she heard of hisdeath and she never recovered form the * వాడు చచ్చినాడని విని ఆ యదురు దానికి తీరనేలేదు. he had several *s of fever వాడికి రెండుమూడుమాఠ్లు మంచి జ్వరము తగిలినది. they చోఉల్డ్ not resist the * of the enemy's troops శత్రుసేన యొక్క దెబ్బకు నిలవలేక పోయినారు. a * of corn కోతకోశికట్టిన మోపు. he cut off the * of his hair వాడితల వెంట్రుకలను కోశివేసినాడు. * headed తల పెంచుకొన్న, a * dog కుచ్చికుక్క, వొళ్లంతా బొచ్చు మయముగా వుండేకుక్క.
Bravura
(n), ( s), గాన విశేషము.
Unsevered
(adj), not parted; not divided వీడదీయబడని, విభజించబడని.
Ribald
(n), ( s), పోకిరి, తుంటవాడు.
Lawless
(adj), విధివిరుద్ధమైన. * conduct దుర్మార్గము. they lead a * lifeవాండ్లు నీతి నిలకడలేనివాండ్లు దుర్మార్గులు.
Foreseen
(adj), ముందుగా కనుక్కొన్న.
Vice
(adj), (as Vice-admiral) in composition signifies second in rank రెండో ప్రతిగా వుండే, బదులుగా వుండే. thus ; president సభానాయకుడు, * president సభానాయకుడికి ప్రతిగా వుండే వాడు, వాడికి రెండోవాడు. Note Vice president అనకుండా పాపము అని యెగతాళిగా అర్థము కావడమునకై vice అని అంటారు.
Unlimited
(adj), boundless అమితమైన, అపారమైన. * expense అమితమైనవ్రయము.
Diagonally
(adv), ఐమూలంగు, మూలకుమూలగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Larch is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Larch now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Larch. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Larch is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Larch, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close