Telugu Meaning of Colocynth

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Colocynth is as below...

Colocynth : (n), ( s), a bitter apple, a violent purgativemedicine చేదు పుచ్చకాయ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ferocity
(n), ( s), క్రూరత, క్రౌర్యము. Ferret, n. s. ముంగిసవంటి వొక జంతువు, దీని కండ్లు యెర్రగా వుంటవి.యిదియెలుకలు మొదలైనవాటిని పట్టుతవి. or tape ముతకనాడా.
Epic
(n), ( s), కావ్యము, ప్రబంధము. an * poem మహాకావ్యము. the Hindu *s భారతభాగవత రామాయణములు. [Dz. says ఉపాఖ్యాన విశిష్టమైనది, మహా వీరవిషయకమైన కావ్యము.]
To Step
(v), ( n), అడుగుపెట్టుట, తొక్కుట. to go పోవుట, నడుచుట.when he stepped ashore గట్టున దిగేటప్పటికి. he stepped asideతొలిగినాడు. he stepped down into the pond గుంటలో దిగినాడు.they stepped forward వాండ్లు ముందరికి వెళ్లినారు, ముందరికినడిచినారు. they stepped forward to assist him వాడికి సహాయముచేయడానకై బైలు దేరినారు. * in లోనికిరా. they stepped into his estate వాడి ఆస్తి వీండ్లకు వచ్చినది. they stepped out of doorsయింట్లోనుంచి బైటికి వెళ్ళినారు. they stepped over the stair మెట్లెక్కి దిగిపోయినారు. when he stepped up to me నా వద్దికి వచ్చేటప్పటికి. they stepped up to him వాడి వద్దకి వచ్చినారు.
Hooping-cough
(n), ( s), కక్కువాయి దగ్గు, యిందుచేత బిడ్డలు చావడమున్ను కద్దు.
Dribbing
(adj), సోనగాకురిసే, జబ్బైన, లేనిపోని. a * rain సన్న చినుకు.
Virtu, Or Vertu
(n), (s.), a love or taste for curiosities వింత, వేడుక, వింత వస్తువులమీది బులుపు, an article of * వింత వస్తువు, చోద్యము పదార్థము.
To Seize
(v), ( a), పట్టుకొనుట, చిక్కించుకొనుట, దొరికించుకొనుట.he *d my hand నా చేయి పట్టుకొన్నాడు. they *d my goods నా సరుకులనుపట్టుకొన్నారు. when fever *s a man వొకడికి జ్వరము తగిలేటప్పుడు. he *d an opportunity to speak to them సమయము చూచి వాండ్లతో మాట్లాడినాడు.to take possession of స్వాధీనము చేసుకొనుట. they *d his land వాడి నేలను ఆక్రమించుకొన్నారు. he *d the meaning in a moment ఆ అర్థమును నిమిషములో గ్రహించుకొన్నాడు. in seamen's language it means to bind కట్టుట.
To Farrow
(v), ( a), పంది పిల్లలను వేసుట.
Staid
(adj), grave; calm, quiet అణుకువుగల, తిన్నని, శాంతముగల.she is a very * woman ఆమె నిండా అణుకువ గలది.
To Tower
(v), ( n), ఎత్తుగా వుండుట, పొడుగుగా వుండుట, ఆకాశమంటుట. mountainsthat * to the clouds మేఘమండలమును అంటివుండే కొండలు. she *s aboveher sex అది స్త్రీ తిలకముగా వున్నది.
Defiance
(n), ( s), తిరస్కారము, అలక్ష్యము, పంతము, నీచేతకాదనడము,జగడానకు పిల్వడము. shouts of * హుంకారము. he set them at *వార్ని అలక్ష్యపెట్టినాడు. he set opinion at * యెవరేమన్నాఅననీ అన్నాడు. the books seems to be written in of * system యీ గ్రంధము నిబంధన తప్పి వ్రాసినట్టు తోస్తున్నది, యీ గ్రంధముక్రమమును అలక్ష్యము వ్రాసినట్టు తోస్తున్నది. in * of what thedoctor said వైద్యుడు చెప్పినదాన్ని అలక్ష్యపెట్టి, వుపేక్షచేసి.
Copious
(adj), విస్తారమైన, యధేష్టమైన, నిండా, శానా there is a * supply ofrice బియ్యము యధేష్టముగా వున్నది. that dictionary is very * ఆ నిఘంటులో లేనిశబ్దము లేదు.
Rate
(n), ( s), manner, proportion క్రమము, పద్ధతి, రీతి. price ధర, వెల.allowance settled నిరఖు, నిష్కర్ష, నిర్ణయము. the * s of duty to be chargedon goods ఆయా సరుకుల మీద తియ్యవలసిన సుంక రూకల యొక్క నిర్ణయములు.grain is now at a high * ధాన్యము యిప్పుడు నిండా ప్రియముగా అమ్మినాడు. hesold it at a low * చవుకగా అమ్మినాడు, నయముగా అమ్మినాడు. at * the * ofచొప్పున, వంతున, లెక్కను. this clock grains at the * of minutes a day ఈగడియారము దినానికి అయిదు నిమిషముల లెక్కను పొడుగుతున్నది. at the * of tenపది వంతున పదేసిగా. at the * of for a rupee రూపాయకు ఆరు లెక్కను. atthat * ఆ పక్షములో, ఆప్రకారముగా, రీతిగా, అట్లా వుండగా. at a great * నిండా,విస్తారముగా, అతి త్వరగా. he went at a great * అతి త్వరగా పోయినాడు. at aslow * తిన్నగా, మెల్లిగా he went at a slow * తిన్నగా పోయినాడు. the clockgoes at a good * ఆ గడియారము క్రమముగా పోతున్నది. he talks at a great *వాడు జంభాలు నరుకుతాడు, జల్లికొట్టుతాడు. first * ఉత్తమమైన, మొదటి తరమైన,శ్రేష్ఠమైన. second * అధమమైన, నికృష్టమైన, విముఖ్యమైన. common *సామాన్యమైన. at any * ఎట్లాగైన, ఏవిధాననైనా. I will come at any * నేను యెట్లాగైనా వస్తాను. a share in taxes చందా. a church * గుడి నిమిత్తము వేసుకొన్న చందా the poor's * బిచ్చగాండ్ల కొరకై వేసుకొన్న చందా.
Bump.
( n.), ( s.), (add) in Craniology,denotes " the outward sings of dispostion ,marked on the scull " కపాలశాస్త్రములో కపాలము మీద యేర్పడి మనిషి యొక్క ఆంతర్య గుణసూచకములుగా వుండే బాహ్యలక్షణములు, this boy has the * of poetry ఈ చిన్నవాని కావ్యములు చెప్పే పటిమును గురించి శిరోలక్షణము లున్నవి.
Prefect
(n), ( s), అధ్యక్షుడు, సేనాధిపతి.
Digested
(adj), జీర్ణమైన, అరిగిన, కరిగిపోయిన, క్రమపరచబడ్డ,కుదిరిన, సవరించబడ్డ.
Beadle
(n), ( s), ఒక తరహా బంట్రోతు, పేదా, తలారి. Beadman, Beadsman, n. s. సన్యాసి, పకీరు.
Unbreathing
(adj), ఊపిరి లేని. * sleep మంచి నిద్ర.
Impetuousness
(n), ( s), ఉగ్రము, ఉద్రేగము, ఉరవడి, వేగము.
Excursion
(n), ( s), విహారము. we took an * as far as Pulicatప్రలయకావేరిదాక విహారముగా పోయినాము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Colocynth is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Colocynth now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Colocynth. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Colocynth is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Colocynth, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close