(adj), ప్రకాశమైన, కాంతిగల, మెరిసే, తళతళలాడే, నిగనిగలాడే.clear తేటైన, పరిష్కారమైన, స్పష్టమైన. the lamp is not * ఆ దీపముప్రకాశముగావుండలేదు. * sun shine మహత్తైన యెండ. * white నిగనిగలాడేతెలుపు. * black నిగనిగలాడే నలుపు. he is very * వాడు తేటైన బుద్దిగలవాడు. he has a * reputation స్వచ్ఛమైన కీర్తిగలవాడు. that is a * idea అదిమంచియుక్తి. Sun * కోటి సూర్య ప్రకాశమైన.