Telugu Meaning of To Seize

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Seize is as below...

To Seize : (v), ( a), పట్టుకొనుట, చిక్కించుకొనుట, దొరికించుకొనుట.he *d my hand నా చేయి పట్టుకొన్నాడు. they *d my goods నా సరుకులనుపట్టుకొన్నారు. when fever *s a man వొకడికి జ్వరము తగిలేటప్పుడు. he *d an opportunity to speak to them సమయము చూచి వాండ్లతో మాట్లాడినాడు.to take possession of స్వాధీనము చేసుకొనుట. they *d his land వాడి నేలను ఆక్రమించుకొన్నారు. he *d the meaning in a momentఅర్థమును నిమిషములో గ్రహించుకొన్నాడు. in seamen's language it means to bind కట్టుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Convincingly
(adv), వొప్పేటట్టుగా, నమ్మేటట్టుగా, నిశ్చయముగా. the lawyer spoke* ఆ లాయరు తాను చెప్పేది సరేనని తోచేటట్టుగా మాట్లాడినాడు. he spoke but not *వాడు మాట్లాడినాడు అయితే సరేనని వొప్పుకొనేటట్టుగా మాట్లాడలేదు.
To Skin
(v), ( a), to flay తోలొలుచుట. they skinned the deerలేడి తోలు వొలిచినాడు.
Animal
(n), ( s), జంతువు, ప్రాణి. by way of contempt పశువు, గొడ్డు.
To Abstract
(v), (a), సంక్షేపము చేసుట, క్రోడికరించుట, ఉటంకించుట. or to stealఅపహరించుట. or to separate ప్రత్యేకించుట. he *ed the book ఆ గ్రంథమునుసంక్షేపముగా చేసినాడు. he *ed his mind from earthly affairs ఐహికవ్యాపారముల మీద మనస్సును పారకుండా చేసినాడు.
Scoundrel
(adj), క్షుద్రుడైన, నీచుడైన, పోకిరియైన. a debasing * doggerel నీచ దిక్కు మాలిన భాష (Watson's Works. VII. 432.)క్షుద్రమాటలు, జబ్బుమాటలు, పేలవమైన మాటలు, his * train వాడి దగ్గర వుండే దుష్టచతుష్టయము. (Tohomson's Summer, 1639.)
To Nail
(v), ( a), చీలకొట్టి బిగించుట, ఆణి కొట్టి బిగించుట. he *edthe paper on the wall గోడ మీద ఆ కాకితాన్ని పెట్టి చీలలతో బిగించినాడు. I *ed his hand to the table with the dagger వాడిచెయ్యి మేజతో కర్చుకొని పోయ్యేటట్టు బాకుతో పొడిచినాను. I *ed him withthis question యీ మాట అడగడముతో వాడి ఆట అణిగినది.
Vapours
(n), ( s), plu. foolish, imaginations : idle affections పిచ్చి కళలు, లేనిపోని వికారములు, వెర్రి యెన్నికలు, వట్టితలంపులు. (Droz says pets, whims వాయురోగ విశేషము, విరక్తభావము, చాంచల్యము, ఉద్వేగజనిత రోగము.) she has nothing the matter with her ; it is only the vapours దానికి వొళ్ళు యేమీలేదు వూరికె తెచ్చి పెట్టుకొన్న వికారములు. this gave her the vapours ఇందువల్ల దానికేమో వొక చీదర పుట్టి వున్నది, అనగా అది దిగులుపడినది.
Escritoir
(n), ( s), వ్రాసే బల్ల, వ్రాసే పెట్టె.
Joyance
(n), ( s), ఆనందము, యిది కావ్యశబ్దము.
Pleurisy
(n), ( s), రొమ్ము నొప్పి, పార్శ్వశూల.
Bare
(adj), ఉత్త, వట్టి. * walis వుత్తగోడలు. they left him * వాణ్ని నిలువుదోపుడుగా దోచుకొన్నారు. * shouldered భుజములు తెరుచుకొన్నthese labourers go with their bodies * యీ కూలివాండ్లు వొల్లుతెరుచుకొనివుంటారు, అనగా పైన బట్ట వేసుకోక మొద్దులవలె తిరుగుతారు.this storm lift the garden * యీ ఘాలివాన తోటను బయలు చేసివేసింది.they lie on the * ground ఒట్టి నేలలో పండుకొన్నారు. By disease cattle look very * రోగము చేత గొడ్లు చిక్కివున్నవి. he held out his * arms చేతిమీద చొక్కాయలేక ఒట్టి చేతులను బయటికి చాచినాడు.* branches of a tree ఆకులు రాలి మొండిగా నిలిచే కొమ్మలు. he rodeon the * back of the horse జీనిలేక వుత్త గుర్రముమీద సవారి చేసినాడు. this wound laid the bone * యీ పుంటిచేత మాంసమంతా పోయి వట్టియెముక నిలిచినది. the market is * of goods అంగట్లో సరుకులు లేకతుడిచిపెట్టినట్టు వున్నది. he left her * of money దానికి ఒక దుడ్డులేక విడిచిపెట్టి పోయినాడు. he walked * foot జోడులేక వుత్తకాళ్ళతోనడిచినాడు. they all stood * or * headed అందరు టోపీలు తీసుకొనిబోడి తలలతో నిలిచినారు. these insects cannot be perceived with the* eye యీ పురుగులు అద్దము లేక వుత్త కండ్లకు అగుపడవు. they believed it on his * assertion వాడు వూరికె చెప్పినంతనే దాన్ని నమ్మినారు. your * promise is sufficient నీవు వుత్తమాట చెప్పితే చాలును. he paid the * principal వుత్త అసలు చెల్లించినాడు. he behaved to themwith * civility వాండ్లకు మర్యాదగా నడిపించినానని అనిపించినాడు.
To Dye
(v), ( a), ( with colour ) చాయ వేసుట, అద్దుట.అద్దకము చేసుట, రంగువేసుట.
Obsceneness,Obscenity
(n), ( s.), బండతనము, పోకిరితనము, పలవతనము.
Copulative
(n), ( s), A * Conjunction సముచ్చయార్థక అవ్యయము. And, withమొదలైనవి.
Equal
(adj), సమమైన, సమానమైన, సరియైన, తుల్యమైన, జతయైన, యీడైన.he who is * సముడు. the interest is * to the principal మొదలంతైనవడ్డి. these are * యివి యెంతో అవి అంతే. the water in the two vesselsis * యీ పాత్రలో యెంత నీళ్లు వున్నదో ఆ పాత్రలో అంతనీళ్లు వున్నది. a teacher * to him అతనియంత వుపధ్యాయులు. this is * to a confessionof the theft యిది దొంగతనమును వొప్పుకొన్నందుతో సమమే. he is not * to the work ఆ పనికి వీడు తగడు. * to a god దేవసముడు.
Topical
(adj), In surgical cant, local, not all over the body స్థానికమైన, ఒక ప్రదేశ సంబంధమైన. a * disease వొక అంగమందు వ్యాపించియుండే రోగము, దేహములో వొక ప్రదేశమందు వుండే రోగము. * applications ఆయా చోట పెట్టి కట్టినమందు. by means of * friction తదంగ మర్దనము చేత, యెక్కడ నొప్పో అక్కడరాచడము చేత.
Slapping
(adj), (a low word) grand, fine దొడ్డ, ఘనమైన.he came along at a * pace బిర బిర వచ్చినాడు.
Antispasmodic
(adj), శూలహరమైన, శూలరోగమును పోగొట్టే.
Informer
(n), ( s), చెప్పేవాడు, తెలియచేసేవాడు, కొండెలము చెప్పేవాడు. whowas you *? నీతో చెప్పిన వాడెవడు, నీకుతెలియచేసిన వాడెవడు. one whobetrays a secret మర్మమును బయటవేసే ద్రోహి, వేగుచూచి జాడ చెప్పేవాడు.
Readiness
(n), ( s), సిద్ధముగా వుండడము, ఆయత్తముగా వుండడము, ఉద్యుక్తత. fromhis * in arithmetic వాడు లెక్కలలో అతి ప్రవీణుడు గనుక గట్టివాడు గనక. from her* to quarrel అది కయ్యానికి కాలుతవ్వుతూ వున్నది గనక. I saw its * to bite అదికరవ నుద్యుక్తముగా వుండే దాన్ని చూచినాను. you must keep it in * దాన్ని నీవుసిద్ధముగా వుంచు. * of wit చమత్కారము, బుద్ధి కుశలత.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Seize is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Seize now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Seize. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Seize is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Seize, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close