Telugu Meaning of Informer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Informer is as below...

Informer : (n), ( s), చెప్పేవాడు, తెలియచేసేవాడు, కొండెలము చెప్పేవాడు. whowas you *? నీతో చెప్పిన వాడెవడు, నీకుతెలియచేసిన వాడెవడు. one whobetrays a secret మర్మమును బయటవేసే ద్రోహి, వేగుచూచి జాడ చెప్పేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Quartermaster
(n), ( s), దండులో వొక అధికారి, వాడలో వొక పనివాడు.
To Debase
(n), ( a), అవమానముచేసుట, హీనపరుచుట, హానిచేసుట, సుంకరముచేసుట. he debased himself అపకీర్తి పాలైనాడు.he debased them వాండ్ల గౌరవమును చెరిపినాడు. he debasedthe gold with copper రాగిని కలిపిన బంగారమును చెరిపినాడు.
Bass-viol
(n), ( s), ఒక తరహా వీణె.
Common
(n), ( s), సముదాయ నేల. the village * గ్రామకంఠము, బీడుగా వుండే గ్రామ సముదాయ నేల.
Lordiness
(n), ( s), గంభీరము, జంభము, బడాయి, అహంకారము.
Resiliency
(n), ( s), elasticity లఘిమ, లాఘవము.
To Beat
(v), ( n), ఆడుట, కొట్టుకొనుట. the heart beats గుండెలు అదురుతుంది, రొమ్ముకొట్టు కొంటుంది. the puse beats ధాతువు ఆడుతుంది, నడుస్తుంది. the watchbeats ఘడియారము కొట్టుకొటుంది. the waves * against the shore కట్ట మీదఅలలు కొట్టుతున్నవి. he was beating about తారాడుతూ వుండినాడు. he wasbeating about for an answer జవాబు చెప్పడానకు మిణకరిస్తూ వుండినాడు.Why are you beating about the bush? కావలసినదాన్ని ఫళిచ్చుమని చెప్పకయెందుకు గురికలు మింగుతావు, నీళ్ళు నములుతావు?
Jujube
(n), ( s), రేగు. a * tree రేగు చెట్టు, బదరీవృక్షము. a kind of sweetmeat ఒక విధమైన మిఠాయి.
Chiling
(adj), జిల్లుమని వుండే, చల్లగా వుండే, అఘోరమైన, భయంకరమైన. * wind గడగడ వణికే చలి. * intelligence అఘోరమైన సమాచారము.
To Rock
(v), ( n), ఊగుట. a rocking horse విలుబద్దవలె అడుగున వేశియుండే కొయ్య గుర్రము, పిల్లకాయలు ముందరికి వెనక్కు వూచే గుర్రము.the trees *ed to the wind గాలికి ఆ చెట్లు వూగులాడినవి.
To Profane
(v), ( a), చెరుపుట, అపవిత్రము చేసుట, అశుచి చేసుట. he *d the temple గుడిలో అపచారము చేసినాడు.
Thimble
(n), ( s), కొడుపు, తొడుపు అంగుస్తానము, కుట్రపువాడు వేలికి వేసుకొనేటిది. theEnglish * is a little cup ఇంగ్లిషువారు వేసుకొనే అంగుస్తానము చిన్న గిన్నె. a * full మిళ్లెడు.
Projection
(n), ( s), a part justing out, as a building,ముందరికి పితుకుకొనివచ్చి యుండేటిది. there was a * on theside of the rock on which he put his foot ఆ బండపక్కన కొంచెము పితుకు కొనివచ్చి యుండినది దానిమీద కాలు పెట్టినాడు. there was a * on the back of the temple on which the thief mounted ఆ గుడి వెనకతట్టు కొంత భాగము యివతలికి వొత్తి వచ్చి యుండెను ఆ దొంగ దానిమీద యెక్కినాడు. on the top of the tower before every pagoda there are two *s like horns గోపురము కొననరెండుతట్లు కొమ్మలవలె రెండు యెత్తుకొని వుంటవి.
Spiritedly
(dv), ధైర్యముగా, ఉల్లాసముగా. mean * పిరికిగా, అల్పముగా.
Steeragem
(n), ( s), the act or practice of steering వాడనునడిపించడము. the stern or hinder part of the ship వాడ యొక్క వెనకటి భాగము.
Town
(n), ( s), పట్టణము, వూరు, గ్రామము. all the * know it వూరంతా యెరుగుదురు.a woman of the * బోగముది. she is on the * అది పడుచు కొని తింటున్నది.
Waiter
(n), ( s), an attending servant పనివాడు. a tide * (an officer who watches the lading of goods at the custom house సురుకులు దిగుమతి అయ్యేటప్పుడు కావలి వుండే బంట్రోతు. a dumb * బల్ల.
Over-past
(pastpart), గడిచిన.
Inattainable
(adj), అసాధ్యమైన, చక్కని, దుర్ఘటమైన, పొందగూడని.
Unceasing
(adj), ఎడతెగని, తీరని. * troubles అంతము లేని తొందర్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Informer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Informer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Informer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Informer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Informer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149842
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113050
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close