Telugu Meaning of To Profane

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Profane is as below...

To Profane : (v), ( a), చెరుపుట, అపవిత్రము చేసుట, అశుచి చేసుట. he *d the temple గుడిలో అపచారము చేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chaise
(n), ( s), బండి.
Sixteen
(adj), పదహారు, షోడశము. * attacked him వాడిమీద పదహారుమంది పడ్డారు.
Fencing
(n), ( s), సాము. or hedging వెలుగు.
Butterwoman
(n), ( s), గొల్లది.
Bedlamite
(n), ( s), వెర్రివాడు.
Lid
(n), ( s), మూత, దిబ్బడము. the eye * రెప్ప, కనురెప్ప.
To Dirt
(v), ( a), మురికిచేసుట, మైలచేయుట, మాపుట. he *edall the table ఆ మేజనంతా రోత చేసినాడు.
Pseudonym
(n), ( s), or false name తప్పు పేరు, మారు పేరు.
To Deny
(v), (a), కాదనుట, లేదనుట, లేదని సాధించుట, అపలాపించుట,వర్జించుట. he denied me the money ఆ రూకలు నాకు యివ్వనన్నాడు.I hope you will not * me this యిది నాకు కావలెదీన్ని యివ్వనకుండాతమరు దయచేయవలెను. he denied me leave నాకు సెలవు యిచ్చేదిలేదన్నాడు. he denied me the smallest trifle యెంత కొంచెమడిగినాయివ్వలేదు, రవంతైనా లేదన్నాడు, లేశమైన లేదన్నాడు. his fatherdenied him nothing తండ్రి కొడుకు మనసు వచ్చినట్టెల్లా పోనిచ్చినాడు.he denied my request నా మనివిని అంగీకరించిపోయినాడు. he denied them his favour అతడు వారి మీద దయచేయలేదు.he denied his child తన బిడ్డను త్యజించినాడు. he denied hischildren nothing and thus spoiled them బిడ్డలు కావలెనన్నదెల్లా వాండ్లకిచ్చి చెరిపినాడు. I * that అదికాదు, అట్లాలేదు. he denied the charge తాను అట్లా చేయలేదని యెగరగొట్టి మాట్లాడినాడు.నేను దాన్ని అచ్చుకోవలసినది లేదన్నాడు. he denied the statementmade in his letter తనజాబులో వ్రాసిన సంగతి నిజముకాదన్నాడు.he says that they are brothers ! this I * ! వాండ్లు అన్నదమ్ములనివాడంటాడు, నేను కాదంటాను. he says the thieves are there :this she denies ఆ దొంగలు అక్కడ వున్నారని వాడంటాడు అది లేదంటున్నది. they denied the marriage ఆ పెండ్లి జరిగినదేలేదని సాధిస్తారు. he denies all knoweldge of them వాండ్లనుబొత్తిగా యెరగనన్నాడు. he would not deny his appetite వాడు కడుపుకట్టడు. he denied his religion స్వమత ద్రోహియైనాడు. he denieshaving done so తాను అట్లా చేయలేదని అన్నాడు. they * havingthe money ఆ రూకలు తమవద్దలేనది సాధిస్తారు. they * that thisdeed ever existed యీ పత్రము పుట్టనేలేదంటారు. he denied that thiswas his letter యిది తాను వ్రాసిన జాబు కాదన్నాడు. to * himselfor to * his lusts విరక్తిగా వుండుట, జితేంద్రియుడుగా వుండుట,తనకు యేదిన్ని వద్దనివుండుట, వైరాగ్యముగా వుండుట.a mink denied his lusts వాడు కామాన్ని వర్జించినాడు. he deniedhimself clothes that he might buy books తనకు పైకిబట్టలు లేకపోయినా పోతున్నది పుస్తకములు కొంటేచాలు నన్నాడు.he denied himself nothing తనకు ఒకటిన్ని కాదనలేదు, వాడికికాదనేటిది ఒకటిన్ని లేదు, వాడికి అన్నిన్ని యిష్టమే, అనగా తనకు యిష్టమైనదాన్ని వొకటినైనా వొద్దనలేదు అన్ని తిన్నాడు,అనగా తనకిష్టమైనదంతా తీసుకున్నాడు. One who denies hisGod దేవద్రోహి. One who denies his father పితృద్రోహి.God denied them children దేవుడు వాండ్లకు సంతానమునుయివ్వలేదు.
Arow
(adv), వరసగా, పంఙ్తిగా
Cumbered
(adj), సంకటపడే, చిక్కులు పెట్టబడ్డ, యిబ్బంది పెట్టబడ్డ. he was * with a large family పెద్ద సంసారమును కాల్ల కట్టుకొని వుండినాడు.
Septentrional
(adj), northern.
To Cumulate
(v), ( a), పోగుచేసుట.
Himself
(pron), తానే, తన్నే. of * తనకు తానే, స్వతః. See Self.
Stringency
(n), ( s), strictness ఖండితము, దారుణము. from the * of this law యీ చట్టము నిండా ఖండితమైనది గనక, దారుణమైనది గనక.
Despoiled
(adj), దోచుకోబడ్డ.
To Derive
(v), ( a), తెప్పించుట, తెచ్చుకొనుట. to be derviedకలుగుట, ఉద్భవించుట. what advantage did you * from this ? యిందువల్లనీ కేమిలాభము కలిగింది. I dervied my information from his bookయీ పుస్తకము వల్ల నాకీ సమాచారము తెలిసినది. they * this wordfrom Sanscrit యిది సంస్కృతము లోనుంచి పుట్టిన శబ్దమంటారు, సంస్కృతతద్భవము అంటారు. . they dervied their originfrom him వీండ్లు ఆయన యొక్క సంతతి అంటారు. this derviesits origin from fever యిది జ్వరము వల్ల కలుగుతుంది. they * theirfamily from Pandavas తాము పాండవుల వారి వంశమందు పుట్టిన వారుఅంటారు, తమకు మూలపురుషులు పాండవులంటారు.
Adulteration
(n), ( s), కలిపిచెరపడము, మట్టము చేయడము. to prevent the * ofthis silver యీ వెండి కలపడమై పోకుండా.
Dignity
(n), ( s), గౌరవము, పరువు, గణ్యముతెలిసినది.
Thousand
(n), (s), and adj. వెయ్యి సహస్రము. ten * పది వేలు, 100,000 లక్ష.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Profane is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Profane now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Profane. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Profane is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Profane, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close