Telugu Meaning of Himself

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Himself is as below...

Himself : (pron), తానే, తన్నే. of * తనకు తానే, స్వతః. See Self.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cohobation
(n), ( s), పునఃపాకము, పునఃపచనము, ఒక ద్రవ్యములో నుంచి తీసిన ధృతిని ఆ పిప్పిలోనే పోసి మళ్లీ కాచడము.
Backward, Backwards
(adv), వెనక్కు, తల్లకిందులుగా, విలోమముగా, జబ్బుగా.he fell backwards వెల్ల వెలకల పడ్డాడు. he has gone backwards in his reading చదువులో వెనకపడ్డాడు. It was written backwards ముద్రాక్షరమురీతిగా వ్రాయబడ్డది, యిట్లావ్రాసిన దాన్ని అద్దములో చూస్తే సరిగ్గా తెలుసును. Reading a spell * ఒక మంత్రమును తల్లకిందులుగా చదవడము.To go * మరుగు పెరటికి పోవుట, అనిన్ని కొన్నిచోట్ల అర్ధమౌతున్నది. యీ అర్ధము యిప్పట్లో వాడికలేదు.
Weather
(n), ( s), state of the air కాలము. the house isweather-tight, or weather proof యెండా వానా గాలి వీటిచేతచలించని యిలలు. the ship was driven into this port by stress of * ఆ గాలి యొక్క వేగముచేత ఆ వాడ యీ రేవులోకి కొట్టుకొని వచ్చినది. he went out in spite of the * వానా గాలి చూడక వెళ్ళినాడు. hot * యెండకాలము. cold * చలికాలము.cloudy * మబ్బు మందారముగా వుండే వేళ. we * వర్షాకాలము. dry * వర్షములేకుండా వుండే కాలము. calm * అధిక గాలి లేకుండా వుండేకాలము. tempestuous * గాలి కసురుగా వుండేకాలము. fair * అధికయెండ గాలి వాన లేక వుండేకాలము. foul * చెడు గాలిగా వుండే వేళ.
Footboard
(n), ( s), నిలచే పలక, తొక్కుడు బల్ల.
Transport
(n), ( s), extasy ఆనందము, పరవశత. also a criminal దేశాంతరమునకుపంపబడ్డి కయిది. ( Johnson ) a ship for carrying troops &c. వాడ a sort ofcarriage బండి.
Fabulous
(adj), కల్పితమైన, కృత్రిమమైన, మిథ్యయైన, లేనిపోని. the * origin of this poeple వీండ్ల పుట్టుకను గురించిన కల్పనకథ.this is a * account యిది వొక పుక్కిటి పురాణము.in * times కృతయుగమందు.
Position
(n), ( s), Situation స్థితి, స్థానము. Soldiers and dancers use many *s సిఫాయీలున్ను ఆడేవాండ్లున్ను శరీరమును నానా విధములుగా తిప్పుతారు.a sandy * యిసుకనేల. he painted her in a sitting * దాన్ని కూర్చున్నట్టు వ్రాసినాడు. state అవస్థ, దశ. he is in a difficult * వాడు చెడ్డ స్థితిలో వున్నాడు. the fort is in a strong * ఆ కోట మంచి స్థానములో వున్నది. while matterswere in this * ఆ వ్యవహారము యీ స్థితిలో వుండగా. in logic పక్షము, సిద్ధాంతము.his * is that these two men are brothers but I deny it వాండ్లిద్దరు అన్నదమ్ములనేది వాడి పక్షము దాన్ని పూర్వపక్షము చేస్తారు, వాండ్లిద్దరుఅన్నదమ్ములనేది వాడనే మాట నేను దాన్ని కాదంటాను.
Lustrous
(adj), ప్రకాశమానమైన.
To Decline
(v), ( a), అక్కరలేదని చెప్పుట, వద్దనుట, మానుకొనుట.విడిచిపెట్టుట. he *d answering the question ఆ మాటకు వుత్తరముచెప్పనన్నాడు. he *d sitting down కూర్చోనన్నాడు, కూర్చుండేదిలేదన్నాడు. he *d writting about it అందున గురించి వ్రాయనన్నాడు.he *d the examination తనకు పరీక్ష అఖ్కరలేదన్నాడు. I askedthem to come but they *d నేను రమ్మన్నాను, అయితే వారు రామన్నారు. In grammar to * a noun "శబ్దమునకు రూపబేధముల క్రమము చెప్పుట.శబ్దము యొక్క విభక్తులు చెప్పుట. how do you * this noun ? యీశబ్దానకు రూపభేదక్రమము యెట్లా చెప్పుతావు, యీ శబ్దానకు విభక్తియెట్లా చెప్పుతావు.
Library
(n), ( s), పుస్తకములు,పుస్తకములు పెట్టే అల్మారా, పుస్తకములు వుండే యిల్లు, పుస్తకశాల.
Advantage
(n), ( s), లాభము, ప్రయోజనము, ఉపయోగము, ఆదాయము, ఫలము. thatwill be no * అందువల్ల ఫలము లేదు. he let the * slip లాభమును విడిచిపెట్టినాడు,పోగొట్టుకొన్నాడు. he was born with the advantages of fortune andstrength ఐశ్వరమున్ను కాయపుష్టిన్ని అనే విశేషములతో కూడా పుట్టినాడు. oropportunity సమయము. they took * of his weakness and robbed him వాడిఆశక్తిని చూచుకొని దోచుకొన్నారు. he took * of my absence నేను లేని సమయముచూచుకొన్నాడు. he took * of me నన్ను మోసపుచ్చినాడు. In selling this houseto me he took * of me by concealing its age ఆ ఇంటిని నాకు అమ్మడములోఅది పాతదని తెలియచేయక మోసపుచ్చినాడు. Do you think that I would take an* of you నిన్ను మోసము చేతుననుకొన్నావా. you should not give them such an* over you నీవు వాండ్లకు అట్లా యెడమివ్వరాదు. you have the * of me నీదిపై చెయిగా వున్నది. I had the * of being taught by him ఆయన దగ్గెర చదివినానన్న అధిక్యము నాకు కద్దు. Being on the hill the enemy has the * over usకొండమీద వుండినందున శత్రువులు మాకు పై చెయిగా వుండిరి. he has some * overme in learning చదువులో అతను నాకు కొంచెము పై చెయిగా వున్నాడు. he appearedto great * in this business యీ పనిలో వాడి తేజస్సు బయటపడ్డది, వాడిప్రభావము బయటపడ్డది. he sold the house to * ఆ యింటిని లాభముగా అమ్మినాడు,కిఫాయిత్తుగా అమ్మినాడు. It appears to great * here యీ తట్టునుంచి చూస్తే అదిబాగా కండ్ల బడుతుంది. he arranged his arguments to much * వాడు బద్దలు కట్టిమాట్లాడినాడు, శృంగారించి మాట్లాడినాడు.
Airpump
(n), ( s), వాయుయంత్రము.
Nipple
(n), ( s), చన్నుమొన, చన్నుముక్కు.
Zigzag
(adj), having short and quick turns వంకర టొంకరగా వుండే, పాము వంకరగా వుండే. a * road వంకర టొకరగా వుండే మార్గము. in military defences a crooked wall వంకర టోంకరగా వుండే గోడ.
Freed
(adj), విడుదలైన, విముక్తుడైన, విడిచిపెట్టిన.
Unwieldily
(adv), inconveniently, awkwardly heavily, with difficultyభారముగా, అలవికాకుండా, వల్ల కాకుండా, సంకటముగా. he walked * తన వొళ్ళునుతాను మోయలేకుండా నడిచినాడు.
To Over-set
(v), ( a), బోర్లతోసుట, పడదోసుట, తలకిందుచేసుట.
Nauseousness
(n), ( s), వాకర వచ్చేటట్టు వుండడము, చీదర, అసహ్యము.
Exemplarily
(adv), ఉత్తమముగా, శ్రేష్టముగా.
Wheelwright
(n), ( s), a marker of wheels బండి చక్రములు చేశేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Himself is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Himself now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Himself. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Himself is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Himself, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149764
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112998
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101372
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95634
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55808
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51474
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40185
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39091

Please like, if you love this website
close