Telugu Meaning of Chaise

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chaise is as below...

Chaise : (n), ( s), బండి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Wot
(v), ( a), to know (this word is not used ) ఎరుగుట,తలుసుకొనుట. * you what he did ? వాడు చేసినది నీకు తెలిసెనా,వాడు చేసినది చూస్తివా. God wot ! దేవునికి తెలుసును, అనగా నే నెరుగను. I * not నే నెరుగను. the matter you * of నీవు యెరిగిన ఆ సంగతి, అనగా బయిట చెప్పరాని పని. See Addison Tatler No. 15. page 3.
Paraphrast
(n), ( s), భావమును పెంచి వ్యాఖ్యానము చెప్పేవాడు.
To Drink
(v), ( a), తాగుట, దాహము పుచ్చుకొనుట. they gave himto * వాడికి దాహానికి యిచ్చినారు. fever *s up their strengthజ్వరము చేత వాండ్ల బలము అణిగిపోతున్నది. to absorb యీడ్చుకొనుటపీల్చుట. they drank in his histories వాడు చెప్పే కథలనుమహా ఆదరముగా విన్నారు. the ground *s in the rain వాన నీళ్లు భూమిలో యింకిపోతున్నది. *ing horn పానపాత్రము, చషకము.
Coal-black
(n), ( s), బొగ్గు నలుపు. అనగా మంటిలో తవ్వి యెత్తే బొగ్గు. A coal or live * కట్టె నిప్పు, అంగారము. charcoal కట్టె బొగ్గు. * pit బొగ్గులు తవ్వే పల్లము to haul over the coals క్రూరముగా విమర్శించుట. you will be hauled over the coals for this యిందుచేత నీకు మాట వస్తున్నది.
To Shun
(v), ( a), to avoid మానుట, తప్పించుట, వర్జించుట. he shunned the blow ఆ దెబ్బను తప్పించుకొన్నాడు. he went the otherroad to * the police పోలీసు వాండ్లను తప్పించుకోవడమునకై వేరే దారిన పోయినాడు. believing him a rogue she shunned him వాడు దొంగ అని వాడి తెరువుకు పోలేదు. women * adulterers ఆడవాండ్లు జారులను వర్జిస్తారు. they* wine సారాయీని వర్జిస్తారు. I have not shunned to declare the whole truth నిజస్థితి యావత్తు నేను చేప్పకమానలేదు.
Snotty
(adj), చీమిడిగా వుండే. * nosed చీమిడికారే ముక్కుగల.
To Bleat
(v), ( n), కూసుట, యిది మేకనుగురించిన మాట.
Assuming
(adj), అహంకరించిన, గర్వించిన. an * fellow అహంకారి, గర్విష్ఠుడు.
Movingly
(adv), మనస్సు కరిగేటట్టు, జాలిపుట్టేటట్టు. he looked at me very * జాలిపుట్టేనన్ను చూచినాడు.
Virgin
(n), ( s), a maid కన్యపడుచు. the holy * is generally called మాదా, and a chapel to the holy * is called మాదాగుడి. Hence English churches are vulgarly called మాదా కోవిల్.
To Lunge
(v), ( a), గుర్రమును గుడితిప్పుట, కావాదిప్పుట, రవుండుకౌట్టుట.
Reviling
(n), ( s), తిట్టు, దూషణ, తిరస్కారము.
Inward
(adv), లోనికి. one door opens outward, but the other opens * ఒక తలుపు బయటకు తెరవబడుతున్నది మరియొకటి లోనికి తెరవబడు తున్నది.
Alimental
(adj), ఆహారమును గురించిన.
To Matriculate
(v), ( n), పాఠశాలలో ప్రవేశించుట, అనగా యింగ్లండులో వుండే పాఠశాలలో మాన్య మనుభవించగలందులకై విద్యార్థిగా ప్రవేశించుట.
Apron
(n), ( s), బట్టలు మురికి కాకుండా ముందరి తట్టు పైన కట్టుకొన్న గుడ్డ. of a Bishop గొప్ప పాదిరి వేసుకొనే ఒక తరహా వుడుపు. of a cannon ఫిరంగి చెవిమూత.
To Grasp
(v), ( a), పట్టుకొనుట.
To Feign
(v), ( a), బేడిజముచేసుట, మారీచము చేసుట, మాయావేషము వేసుకొనుట,తెచ్చుకొనుట. she *ed sorrow వ్యసనముగా వుండేటట్టు మాయా వేషమువేసుకున్నది. he *ed head-ache తలనొప్పి యని బేడిజము చేసినాడు. to conceal (Johnson No. 4.) దాచుట, అగుపడకుండా చేయుట.
Botch
(n), ( s), or patch అతుకు, మాసిక. or boil గడ్డ, కురుపు.
Gentoo
(n), ( s), ( An aboriginal inhabitant of Hindustan) హిందుస్తాన్దేశపు అనాదికావు. a * వొక తెలుగువాడు. formely these wordwas wrongly used insteed of Hindu మనుపు హిందు అనకుండాతప్పుగా జెంటూ అని అంటూ వచ్చినారు . * s (a wrong wordfor the Telugu language ) ఆంధ్రము, తెలుగు, తెలుగుభాష.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Chaise is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Chaise now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Chaise. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Chaise is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Chaise, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close