Telugu Meaning of To Wot

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Wot is as below...

To Wot : (v), ( a), to know (this word is not used ) ఎరుగుట,తలుసుకొనుట. * you what he did ? వాడు చేసినది నీకు తెలిసెనా,వాడు చేసినది చూస్తివా. God wot ! దేవునికి తెలుసును, అనగా నే నెరుగను. I * not నే నెరుగను. the matter you * of నీవు యెరిగినసంగతి, అనగా బయిట చెప్పరాని పని. See Addison Tatler No. 15. page 3.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hocus-pocus
(n), ( s), హూ మాయక్కాళి, మంత్రాక్కాళి. or fraud మోసము మాయ,పితలాటకము.
Rote
(n), ( s), repitition of words without sense అర్థజ్ఞానము లేకుండా చెప్పినదాన్నే వూరికె చెప్పడము. he repeats the Amaram like a parrot by * అర్థజ్ఞానము లేకుండా వూరికె అమరమును నోటిపాఠముగా చిలుకవలె చెప్పుతాడు. to get by * వర్లిమచుట. Bramins get the Vedas by * బ్రాహ్మణులు వేదమును అర్థము లేకుండా వూరికె వర్లిస్తారు.
Gender
(n), ( s), లింగము. the masculine * పుల్లింగము.the feminine * స్త్రీలింగము. the neuter * నపుంసకలింగము,the common * త్రిలింగము. this is a word of the common * యిదిమూడు లింగముల యందున్ను వర్తించే శబ్దము.
Omnipresent
(adj), సర్వవ్యాపకమైన, అంతటా వ్యాపరించివుండే.
Contact
(n), ( s), స్పర్శ, తాకడము. * conveys disease స్పర్శ చేత రోగము వస్తున్నది.in * with అంటుకొని వుండే, తాకుకొని వుండే. they were placed in * అని ఒకటితోఒకటి తాకేటట్టుగా పెట్టబడ్డవి. to put in * ఒకటిని ఒకటి తగిలే టట్టుగా పెట్టుట.If two ships come in * వాడ మీద వాడ తగిలితే. when they were in * ఒకటిని ఒకటి తాకుకొని వుండినప్పుడు. to prevent * ఒకడితో ఒకటి అంటకుండా, ఒకటి మీద ఒకటి తగలకుండా.
Motherless
(adj), తల్లిలేని, మాతృవిహీనమైన.
Unprofitably
(adv), నిరర్థకముగా, నిష్ఫలముగా.
Decadence
(n), ( s), క్షయము, క్షీణము. during the * of the empire ఆ రాజ్యము క్షీణమౌతువుండగా,.
To Letter
(v), ( a), కాగిదపుస్తకము వీపున పేరు వేసుట. these books are *edwith his name ఈ పుస్తకము వీపున అతని పేరు వేసి వున్నది.
Friary
(n), ( s), సన్యాసులు వుండే మఠము, ఆశ్రమము.
Goodbye
(adv), సలాము, పోయివస్తాను.
Freethinker
(n), ( s), నాస్తికుడు, వేద విరోధి, తాంత్రికుడు, తనకు తోచినమతమెల్లా మతమనేవాడు, అయితే పాషండుడనే అర్థము పనికి రాదు.the * s according to the Hindus are named in the following verseనాస్తిక,మ్లేచ్చ, పాషండ, బౌద్ధ, ప్రాకృత దుర్గమం.
Symphonious
(adj), harmonious సరళమైన, సరసమైన, స్వరమేళనముగల, సుశ్రావ్యమైన. Symphony, n. s. harmony స్వరమేళనము. a tune played by a band వొక విధమైన మేళము.
To Notify
(v), ( a), ప్రకటన చేసుట, ప్రసిద్ధి చేసుట.
Re-embarkation
(n), ( s), మళ్లీ వాడ యెక్కడము.
Transfixed
(adj), literally, pierced through ఈ తట్టు నుంచి ఆ తట్టుకు దూసిన.horrow-struck ఆశ్చర్యపడ్డ వితాకుపడ్డ, మాన్పడ్డ. * with amazementఆశ్చర్యము చేత మానై నిలచిన. she stood * నిశ్చేష్టితురాలై వుండెను.
Progress
(n), ( s), గతి, గమనము, పోవడము, ముందు నడవడము, అభివృద్ధి. the work made great * పని బాగా సాగినది, జరిగినది. the rise and * పుట్టుపూర్వోత్తరము. The Pilgrim's * యాత్రా పరుడి సంచారము. a royal * సపరివారముగా రాజు చేసే దేశ యాత్ర.
To Hurt
(v), ( a), ఉపద్రవపెట్టుట, బాధించుట. he says cold bathing will * youచన్నీళ్ళలో స్నానము చేస్తే నీకు ఉపద్రవ మౌనంటాడు. this blow *s him very muchఈ దెబ్బ చేత వాడికి నిండా వుపద్రవమైనది.
Knight-errant
(n), ( s), అత్యంత సాహస కృత్యము యెక్కడ చిక్కునోయని దేశదేశము తిరిగే రౌతు.
To Withdraw
(v), ( n), to retire మళ్ళు కోనుట, వెళ్ళుట, లేచిపోవుట, తొలుగుట. the army withdrew ten miles దండు ఆమడ దూరము వెనక్కు పోయినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Wot is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Wot now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Wot. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Wot is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Wot, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close