Telugu Meaning of To Frequent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Frequent is as below...

To Frequent : (v), ( a), పదేపదే పోవుట, మాటిమాటికి వచ్చుట, సంచరించుట. they * his house వాడి యింటికి అడుగడుక్కు పోతారు. they * these hills వాండ్లు యీ కొండలలో సంచరిస్తూ వుంటారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hazardous
(adj), సాహసమైన, అపాయమైన. * attempt సాహసమైన యత్నము.
Uninfluenced
(adj), not prejudiced పక్షపాతము లేని. those who were * byavairice అత్యాశలేని వాండ్లు.
Speedy
(adj), త్వరగల, వడిగల, వేగముగల.
Sharer
(n), ( s), he who enjoys or receives పోందేవాడు, అనుభవించేవాడు,పాలి కాపు.
Immatureness, Immaturity
(n), (s.), అపక్వము, కొరత, పశితనము, బాల్యము.
Troinbands
(n), ( s), the militia కట్టుబడి వాండ్లు.
Sequestration
(n), ( s), a separation or setting apart ప్రత్యేకముగావుంచడము, వేరే పెట్టడము. the act of seizing ఆక్రమించుకోవడము,జప్తీచేయడము. after the * of ట్హే estate ఆ సొత్తును గుంజుకొన్న తర్వాత, ఆ యాస్తిని జప్తీ చేసుకొన్న తర్వాత.
Brocoli
(n), ( s), ఒక తరహా తోటకూర.
Sacramental
(adj), సంస్కార సంబంధమైన, యజ్ఞ సంబంధమైన. * bread యాజ్ఞికాన్నము. (wilkins)
Asceticism
(n), ( s), మునివృత్తి, వైరాగ్యము.
To Fail
(v), ( n), తప్పుట, వోడిపోవుట, భంగపడుట. he *ed to comeరాకపోయినాడు, రాక తప్పినాడు. thou didst * to come రావైతివి.it *ed or was fruitless అది తప్పిపోయినది, అది నిష్ఫలమైపోయినది . I *ed to become his wife అతడికి పెండ్లాము కానైతిని.his patience *ed వాడి ప్రాణము విసికినది. before he had paidhalf the account the money *ed ఆ లెక్క సగముమట్టుకు చెల్లించేటప్పటికే ఆ రూకలు అయిపోయినవి. his strength *ed వాడి బలము పోయినది.his sight is *ing వాడి దృష్టి మట్టుబడుతున్నది. the family *ed in thefourth generation ఆ వంశము నాలుగు తరాలతో నిలిచిపోయినది. the merchant*ed ఆ వర్తకుడు దివాలెత్తినాడు. * not to send him వాన్ని పంపించకపొయ్యేవుసుమీ, తప్పకుండా వాణ్ని పంపు. they will not * to come రాకుండామానరు, తప్పకుండా వత్తురు, అవశ్యముగా వత్తురు. he *ed in his law promiseఆడినమాట తప్పినాడు. he *ed in his law suit వాడు వోడినాడు.should you * of effecting this నీవు నెరవేర్చక తప్పితివేని.
Garrulous
(adj), బహుభాషియైన , వదురుబోతైన. a * man వదురుబోతు
To Prank
(v), ( a), శృంగారించుట, అలంకరించుట.
Handy-work
(n), ( s), చేతిపని. whose * is this ? యిది యెవరిచేతిపని అనగా యిదియెవరు చేతులార చేసిన పని.
Surfeited
(adj), వెక్కసమును పొందిన, అజీర్ణమైన, ముఖము కొట్టిన.he was * వానికి వెక్కసమైనది, వానికి ముఖము కొట్టినది. he was * with applause వాండ్లు చేసిన స్తోత్రము వానికి వెక్కసమైనది.
School
(n), ( s), a place of education బడి, పల్లెకూటము, పాఠకశాల,విద్యాలయము. a fencing * గరిడీశాల. a dancing * నట్టువచావిడి.tomorrow * begins at eight, and is over at twelve రేపు ఎనిమిదిగంటలు మొదలుకొని పండ్రెండు గంటలదాకా పల్లెకూటము ఉంటున్నది.or doctrine మతము. they are of his * వాండ్లు ఆయన మతమును అవలంబించియున్నారు. they were brought up in the * of adveristy వాండ్లు దరిద్రమనే బడిలో సంశిక్షితులైనారు, అనగా దరిద్రులైనందువల్లకష్టపడి బుద్దిమంతులైనారు, దోవకు వచ్చినారు. a * for scandal దూషణశిక్షా నాటకము, ఈ నాఠకములో ధూషణ కారాదనే దాన్ని ప్రతిపాదించియున్నది. a * for husbands భర్తృశిక్షా నాటకము, ఇందులో మొగుడుగా ఉండేవాడు ఈ పని చేయకూడదని నిషేధించి యున్నది.
Insufficient
(adj), చాలని. because the light was వెలుతురు చాలనందున.this reason is wholly * ఈహేతువు యెంతమాత్రము చాలదు.
Crimson
(n), ( s), రక్తిమవర్ణము, కెంపువన్నె, ముష్ఠిపండు వర్ణము.
Persuasion
(n), ( s), బోధన, బోధించడము. or creed, faith, మతము. he listenedto her *s దాని బోధనకు లోబడ్డాడు. a man of the Musulman * తురకమతస్థుడు.
Shaw
(n), ( s), a small shady wood in a valley వొక కోనలో వుండేదట్టమైన అడవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Frequent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Frequent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Frequent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Frequent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Frequent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close