Telugu Meaning of To Content

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Content is as below...

To Content : (v), ( a), తృప్తి పొందించుట, సంతుష్టి చేసుట, సంతోష పెట్టుట, సమ్మతిపరచుట, ఒప్పించుట. a little milk cantented the child రవంత పాలుతోబిడ్డవూరక వుండినది. will cakes * a man? మనిషికి ఫలహారము ఒక ఆహారమా. he *ed them వాండ్లను సమ్మతి పరచినాడు. do you think that this answer will *them ? యీ జవాబు వాండ్లకు సమ్మతి పడననుకొన్నావా. do you think that hisconduct will * your master నీవు యిట్లా చేస్తే నీ యజమానుడు వూరకవుండుననుకొన్నావా. as all I said did not * them I came away నేను యెంతచెప్పినా వాండ్లు ఒప్పనందున లేచివస్తిని. I do not want a new dress I shall *myself with this one నాకు కొత్తవుడుపు యెందుకు యిదే చాలును. he *edhimself with writing one letter ఒక జాబు వ్రాసి యింతే చాలు ననుకొన్నాడు. he *ed himself with dry rice యీ వట్టి కూడైనా దొరికిందే చాలు ననుకొన్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Saddler
(n), ( s), జీనులు కుట్టించి అమ్మేవాడు.
Most
(adv), and n. s. బహుశః, మెట్టుకు, అధమం, నిండా, అధికము,అనేకము. the * he could do was to write me a letter వాడి చేతనైనది నాకు వొక జాబు వ్రాసినాడు. he will come in two hours at * వాడు అధమం రెండు గడియలలో వచ్చును. he goes to church at * once a week వాడు గుడికి నిండా పోతే వారానికి వొకసారి పోతాడు. these boys learn at * three lessons a week యీ పిల్లకాయలు నిండా చదివితే వారానికి మూడు పాఠాలు చదువుతారు. the * it will cost is 5 Rupees దీనికి నిండా పట్టితే అయిదు రూపాయలు పట్టును. they make the *of a single instance అన్నిటికి వీండ్లకు యిది వొకటి చిక్కినది అనగావొకమాటు జరిగినదాన్ని పట్టుకొని తేప తేపకు వుదాహరిస్తారని భావము. you must make the * of your time నీవు క్షణమైనా వృథాగా పోనియ్యరాదు.
Fleshed
(adj), కండపట్టిన,కొవ్విన. firm * ధృఢగాత్రుడైన, గట్టిశరీరముగల.
Oft
(adv), పదేపదే.
Provokingly
(adv), రేగులాగు, ఆగ్రహము వచ్చేటట్టు, మోహము పుట్టేటట్టు, అసహ్యమువచ్చేటట్టు.
Grange
(n), ( s), a farm, generally a farm with a house at a distance fromneighbours కాపయిల్లు అనగా వూరి బయట విసిరి వేసినట్టు వొంటిగావుండే కాపవానితోట, దొడ్డి మొదలైనవి గల యిల్లు.
Vacillating
(adj), wavering ; fluctuating ఊగులాడే, డోలాయమానముగా వుండే, అస్థిరమైన. a * friend నమ్మరాని స్నేహితుడు. he is in * health వాడి వొళ్ళు దినానికి వొక విధముగా వున్నది.
To Depopulate
(v), ( a), నిర్మానుష్యముచేసుట, పాడుచేసుట, నాశనముచేసుట.
Blacktown
(n), ( s), That part of Madras which is within the townwalls చన్నపట్ణము, అనగా ప్రహరికిలోగా వుండే పట్టణము. the *and it's suburbs చెన్నపట్టణమున్ను దానిచుట్టూ పేటలున్ను.
Thwartingly
(adv), విఘాతముగా, అడ్డంకిగా.
Wrethlessness
(n), ( s), దిక్కుమాలినతనము. See Recklessness.
Precedence
(n), ( s), అగ్రగామిత్వము, అగ్రవర్తిత్వము, అగ్రేసరత్వము, ప్రాధాన్యము.he took * of us మా కంటే ముఖ్యుడుగా వుండినాడు. he took * me నాకంటే అతడు ముఖ్యుడుగా వుండెను. this takes * of all otherbusiness అన్నిటికి యిది ముఖ్యము. In the procession he took the* వూరేగింపులో అతడు ముందర పోయినాడు . they gave me * నన్ను పూజితగా ముందర పెట్టుకొన్నారు.
Downfall
(n), ( s), నాశనము, చేటు. after the * of the Musulmansతురకల ప్రభుత్వము పోయినతరువాత.
Brevier
(n), ( s), a small printing type సన్న అచ్చు అక్షరము.
Handling
(n), ( s), చేతితో తాకి మాపడము చేతితో వాడి నలపడము. book injured by * వాడడము చేత మాసిపోయిన పుస్తకము.
Irrevocable
(adj), ఖండితమైన, తిప్పగూడక, తిరుగని.
Oho !
(interj.), ఓహో, ఆహా,అహాహా
Tarty
(adv), sharply తీక్ష్ణముగా, చిరచిరమని. she answered him * కోపముగాచెప్పినది.
To Gush
(v), ( n), జరీలుమని బయిలుదేలుట. the blood *ed out ఆ నెత్తురుజరీలుమని బయలుదేరినది. the milk *ed చంట్లోనుంచి పాలుజరీలుమని బయిలుదేరినది.
Untied
(adj), loosened విచ్చబడ్డ, విడిగా వుండే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Content is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Content now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Content. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Content is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Content, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Mandali Bangla Font
Mandali
Download
View Count : 54057
Suguna Bangla Font
Suguna
Download
View Count : 44717
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 42457
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 33258
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 30007
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 23515
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 22075
NTR Bangla Font
NTR
Download
View Count : 21743

Please like, if you love this website