Telugu Meaning of To Straighten

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Straighten is as below...

To Straighten : (v), ( a), to make not crooked వంకరలు తీర్చుట, చక్కచేసుట, దిద్దుట. can you * a crooked stick? వంకరకొయ్య యొక్క వంకరలు తీర్చగలవా. to reduce దీనదశలోకి తెచ్చుట.this loss *ed his circumstances యీ నష్టము వచ్చినందున వాడు బీదవాడై పోయినాడు. he *ed himself to assist me నాకు సహాయము చేయడమునకై నిండా ప్రయాసపడ్డాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Methodically
(adv), క్రమముగా, అనుపూర్వకముగా.
To Shampoo
(v), ( a), an Indian word meaning to rub the limbs (toclap is the word in old English) కాళ్లుపిసుకుట, వొళ్లుపట్టుట.
Predominant
(adj), ప్రబలమైన, ప్రధానమైన.
To Recommend
(v), ( a), to advance by praise ; to the kindness of anotherశ్లాఘించుట, శ్లాఘించి పుచ్చుకొమ్మనుట, మంచిదనుట, శిఫారసు చేసుట. you may readthis book if you like but I do not * it నీ కోర్టమైన యీ పుస్తకమును చదువు నేనుమంచిదనను. he *s bathing స్నానము చేస్తే మంచిదంటాడు. her beauty *ed herto him as a wife దాని అందమే వాణ్ని దాన్ని పెండ్లి చేసుకొమ్మన్నది. I followedthe course which you *ed మీరు యే పని మంచిదన్నారో నేను దాన్నే చేసినాను.the garden in front *s the house; it has not other recommendation ఆయింటికి యెదట తోట వుండడము ఆ యింటికి వొక గుణమే తప్ప వేరే వొక గుణమున్నులేదు. do you think that I would * you a thief ? వొక దొంగను మంచివాడని మీవద్ద తీసుకొని వచ్చి విడుతునా. can you * me a house and two servants and ahorse ? వొక యిల్లు, యిద్దరు పనివాండ్లు, వొక గుర్రము వీటిని శిఫారసు చేయగలవా.you *ed them and I bought them అవి మంచివే కొనుక్కోవచ్చునని నీ వన్నందున నేనుకొనుక్కొన్నాను. you may buy this but I do not * it నీవు కొనుక్కొంటే కొనుక్కోనేను మంచిదనను. he *ed himself to his master by diligence and honestyవాడి జాగరూకతవల్ల నున్ను, పెద్ద మనిషి తనము వల్ల నున్ను, తన యజమానుడి దయసంపాదించుకొన్నాడు. I shall * my son to your care నా కొడుకును తమ వశముచేస్తున్నాను. I * my soul to God and my honour to the king ప్రాణమునుదేవుడికిన్ని మానమును రాజుకున్ను అర్పించినాను. will you * me to that gentlemanfor employment ? వుద్యోగమును నాకు యిచ్చేటట్టు ఆ దొరగారికి నా యోగ్యతనుతెలియచేసి వొప్పగింత పెట్టుతారా. I * you not to do this again దీన్ని నీవు మళ్ళీయిట్లా చేయడము మంచిది కాదు.
Girder
(n), ( s), in architecture బారుపెట్టే.
Voluntary
(n), ( s), a piece of musick played at will ఒక విధమైన సంగీతము.
Clareneux, Or Clarencieux
(n), (s.), vaMSAvalYi vimarSa cese aXikAri.
Garnish
(n), ( s), శృంగారము, అలంకారము.
Overawed
(adj), భయపడ్డ.
Deliberation
(n), ( s), ఆలోచన, యోచన.
To Recite
(v), ( a), చెప్పుట, చదువుట, వివరించుట, వర్ణించుట. he *d the lessonపాఠమును అప్పగించినాడు.
To Touse, Or ToTouzle
(v), (a.), to pull about, to disorder the hair గొర్రెబొచ్చును పీకుట. to tear బరుకుట. after touselling the wool they spin it ఆబొచ్చు పీకిన తర్వాత వడుకుతారు.
Hieroglyphicks
(n), ( s), గూఢలిపి, సాంకేతికలిపి, ఆకృతి లిపి, అనగా యేనుగ అని వ్రాయవలిస్తర యేనుగతలను వ్రాస్తారు. his letter was merely * వాని జాబువంటి బ్రహ్మలిపిగా వుండినది.
Tie
(n), ( s), కట్టు, ముడి, బంధము. the * of a girdle నీవి, పోకముడి. the * ofa jacket బొందె. the marriage * వివాహమనే బంధము. family *s సంసారబంధకములు. he had formed many *s there వాడికి అక్కడ నిండా నిర్బంధమయివున్నది. death severs all *s చావుతో అన్ని నిర్బంధములున్ను పోతవి. freedfrom all earthly *s ఐహికపాశ విముక్తుడైన.
Belief
(n), ( s), నమ్మిక, ఎన్నిక, మతము. In my * he is dead వాడు చచ్చినాడనినాకు తోస్తున్నది. I came in the * that they were here వాండ్లు యిక్కడ వున్నారనినమ్మివస్తిని. In the Mahomedan * తురక మతములో. this is beyond * యిది నమ్మరానిది. worthy of * నమ్మతగిన. unworthy of * నమ్మరాని. my *was that it was already sent అది మునుపే పంపబడ్డదని ఎంచియుంటిని.
Adulterer
(n), ( s), జారుడు, ఒకని పెండ్లాన్ని పట్టేవాడు.
Perennial
(adj), నిత్యమైన అన్ని బుతువులలో వుండే సంవత్సరము పొడుగునా వుండే. grass is * కసువు యెప్పుడున్ను వుంటున్నది this stream is * యిది సదావాహినియెప్పుడున్ను ప్రవహిస్తున్నది.
Colloquy
(n), ( s), సంభాషణ, సల్లాపము, సంవాదము.
Rear
(n), ( s), వెనకటితట్టు. the * of the army దండు యొక్క వెనకటి భాగము. hebrough up the * వెంట వచ్చినాడు, వెనక వచ్చినాడు. he sent his wife andchildren on and he hilself brought up the * పెండ్లాన్ని బిడ్డలను ముందుపంపి తానున్ను వాండ్ల వెంటనే వస్తూ వుండినాడు. they stood in the * వెనక తట్టునవుండిరి.
To Belch
(v), ( n), తేపుట, తేణుపుట. a mountain belching flames జ్వాలలనుకక్కుతూ వుండే పర్వతము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Straighten is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Straighten now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Straighten. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Straighten is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Straighten, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close